Home Cinema Samantha: సమంత దారిలోనే పయనిస్తున్న నిహారిక.. వామ్మో మరీ ఇంత తెలివిగా ప్లాన్ చేసిందిగా..

Samantha: సమంత దారిలోనే పయనిస్తున్న నిహారిక.. వామ్మో మరీ ఇంత తెలివిగా ప్లాన్ చేసిందిగా..

Actress Niharika Konidela: నిజ జీవితం వేరు సినిమాలో నటించిన నటన వేరు. ఇది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే.. కానీ నిజ జీవితంలో సినిమా ఇండస్ట్రీలో ఉన్న నటుల ప్రేమ పెళ్లిళ్ల విషయానికొస్తే.. వాళ్ల జీవితంలో విడాకులు కామన్ ఎందుకంటే, సెలబ్రిటీల ప్రేమలు.. పెళ్లిళ్లు..కోటికో నూటికో ఒకరివి మాత్రమే కడవరకు చేరుకుంటాయి. ఎంతో ప్రేమింకుని.. అంగరంగ వైభవంగా.. కోట్లు ఖర్చు పెట్టి పెళ్లిళ్లు చేసుకున్నప్పటికీ.. వాళ్ల పెళ్లిళ్లు మూడు నాళ్ళ ముచ్చటగానే ముగుస్తున్నాయి. అలా అక్కినేని నాగచైతన్య-సమంత, ధనుష్-ఐశ్వర్య ల జంటలు విడిపోయిన విషయం మనందరికీ తెలిసిందే.. ఇక ఇదే బాటలో ప్రస్తుతం పయనిస్తుంది. మెగా బ్రదర్ నాగబాబు కూతురు (Actress Niharika Konidela) నిహారిక కొణిదెల.

niharika-konidela-follows-in-samantha-steps-divorce-confirmed-with-husband-chaitanya

ప్రస్తుతం ఆమె వైవాహిక జీవితం గురించి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది. నిహారిక గురించి ఎప్పుడూ ఏదో ఒక వార్త నెట్టింట వైరల్ గా మారుతూ వస్తుంది. ఇక 2020 సంవత్సరంలో జొన్నలగడ్డ చైతన్యను వివాహమాడిన నిహారిక పెద్దలు కుదిర్చిన ఈ వివాహంతో వీళ్ళిద్దరూ ఒకటయ్యారు. మొదట్లో ఎంతో అన్యోన్యంగా చూడముచ్చటగా ఉన్న ఈ జంట ఆ తర్వాత సడన్ గా ఏమైందో తెలియదు నిహారిక-చైతన్య మధ్యల విభేదాల కారణంగా ప్రస్తుతం వీళ్ళిద్దరి ముచ్చట విడాకుల వరకు వెళ్ళింది. దాంతో ఈ విషయాలు నెట్టింట వైరల్ గా చలామణి అవుతూనే ఉన్నాయి. కాగా వివాహం అనంతరం నిహారిక కొణిదెల సినిమాలకు దూరమైనప్పటికీ.. ప్రస్తుతం మాత్రం ఆమె ఫోకస్ మొత్తం సినీ కెరియర్ పైనే ఉంది.

See also  Allu Arjun: అల్లు అర్జున్ పై తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డ నేటిజన్స్..?? సంస్కారం అంటే ఆయనను చూసి నేర్చుకోమంటూ..!!

niharika-konidela-follows-in-samantha-steps-divorce-confirmed-with-husband-chaitanya

అందుచేతనే.. ఆమె ప్రత్యేకంగా ఓ నిర్మాణ సంస్థ పేరున ఆఫీస్ కూడా ఓపెన్ చేసింది. ఇక ఇటీవలే తను ఓ వెబ్ సిరీస్ డెత్ పిక్సల్ అనే వెబ్ సిరీస్ లో కూడా నటించింది. ఇక ప్రస్తుతం మాత్రం విహారయాత్రలు చేస్తుంది. అందుకోసమే వెకేషన్ కోసం బాలి దేశం వెళ్లిందట.. ప్రస్తుతం ఆమె వెకేషన్ కి వెళ్ళిన ఫోటోలు ఆమె ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా అవి వైరల్ గా మారిపోతున్నాయి. ఈ క్రమంలో నిహారిక సమంత దారిలోనే ప్రయాణిస్తుందని సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే.? సమంత కూడా విడాకుల ప్రకటన ఇచ్చే ముందు ఇలా విహారయాత్రలు చేసిందని.. మిత్రులతో సరదాగా వివిధ ప్రాంతాలకు వెకేషన్ లకు వెళ్లిందని.. సమంత కూడా ఎలా డిప్రెషన్ నుంచి బయట పడేందుకు ఆమె ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకుందో.

See also  Aadikeshava : ఆదికేశవ సినిమాని మిస్ చేసుకున్న ఆ మెగా హీరో ఎవరంటే..

niharika-konidela-follows-in-samantha-steps-divorce-confirmed-with-husband-chaitanya

నిహారిక కూడా ప్రస్తుతం వెకేషన్ లోకి వాళ్ళ ఫ్రెండ్స్ తో అలాగే ఆధ్యాత్మిక టూర్ వెళ్తూ ఉండడంతో.. నిహారిక టూర్స్ కి వెళ్లడానికి కారణం ఇదే ఉంటుందని అంటున్నారు. ఇక ఇప్పటికే ఇరు వర్గాల వైపు నుండి ఎన్నో సంధి ప్రయత్నాలు చేసినప్పటికీ అవన్నీ బెడిసి కొట్టాయి. ప్రస్తుతం లాయర్ లీగల్ వర్క్ చేస్తున్నారట.. ఇక త్వరలో వీరి విడాకుల ప్రకటన కూడా మన ముందుకు రానుంది అంటున్నారు. ఈ విధంగా విడాకుల విషయంలో సమంత-నిహారిక మధ్య పోలిక కుదిరింది అంటూ ప్రస్తుతం సమంత ఎలాగైతే పాత రోజులు వదిలేసి హ్యాపీడేస్ గడుపుతుందో.. నిహారిక కూడా అచ్చం సమంత లాగానే గడుపుతోందట.. ఇక 2020 సంవత్సరంలో నిహారిక కొణిదెల చైతన్యలకు ఉదయపూర్ ప్యాలెస్ లో అంగరంగ వైభవంగా వీళ్ళ వివాహం జరిగింది.