Home Cinema Niharika : నిహారిక భర్త చైతన్య ఇన్నాళ్లకు బరస్ట్ అయ్యాడు.. సంచలనం కలిగిస్తున్న లేటెస్ట్ పోస్ట్..

Niharika : నిహారిక భర్త చైతన్య ఇన్నాళ్లకు బరస్ట్ అయ్యాడు.. సంచలనం కలిగిస్తున్న లేటెస్ట్ పోస్ట్..

niharika-husband-chaitanya-posted-a-post-on-social-media-that-became-viral

Niharika : మెగా డాటర్ నిహారిక.. మెగా కుటుంబం నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన మొట్టమొదటి అమ్మాయి. నిహారిక తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పుడు ఎన్నో ఆశలతో అంచనాలతో చాలా ఉత్సాహంగా ఒక మనసు సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆ సినిమాకి మంచి పేరు వచ్చినా ( Niharika husband Chaitanya post ) కూడా మంచి కలెక్షన్స్ అయితే రాలేదు. ఆ తర్వాత ఒకటి రెండు సినిమాలు నటించినప్పటికీ కూడా పెద్దగా గుర్తింపు రాకపోవడంతో ఆమెకు ఎంతో ఘనంగా మెగా కుటుంబం పెళ్లి చేసింది. పెళ్లి తర్వాత ఆమె సినిమా రంగానికి దూరంగానే ఉంది. దానికి కూడా పెళ్లి తరవాత సినిమా నటించడానికి వీల్లేదని.. ఆమె భర్త కండిషన్ పెట్టాడని అనేక వార్తలు వచ్చాయి.

niharika-husband-chaitanya-posted-a-post-on-social-media-that-became-viral

అయితే అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ.. ఆమె అయితే సినిమాల్లో నటించలేదు. కొన్ని రోజుల తర్వాత ఆమె ప్రొడ్యూసర్ గా ఎదగడానికి ట్రై చేయడం మొదలుపెట్టింది. ఓటీటీలో వెబ్ సిరీస్ ప్రొడ్యూస్ చేయడం మొదలుపెట్టింది. ఇంతలోనే నిహారిక ఆమె భర్త ఇద్దరు విడిపోతున్నారని వార్తలు రావడం స్టార్ట్ అయ్యాయి. వీళ్లిద్దరూ వాళ్ళ సోషల్ మీడియా ( Niharika husband Chaitanya post ) ఖాతాల్లో ఒకరు ఫోటోలను ఒకరు డిలీట్ చేశారని.. కచ్చితంగా విడిపోవడం మొదలవుతుందని చెప్పడంతో దాన్ని కూడా ఎంతవరకు నిజమో అని ఎవరు పూర్తిగా నమ్మలేదు. ఆ తర్వాత ఇటీవల వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ జరిగింది. వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ కి కచ్చితంగా నిహారిక తన భర్తతో కలిసి వస్తుందని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు.

See also  Janhvi Kapoor : శ్రీదేవి పరువు జాన్వీ ఇలా ఇంత దారుణంగా తీస్తాదని ఎవ్వరూ ఊహించలేదట..

niharika-husband-chaitanya-posted-a-post-on-social-media-that-became-viral

కానీ ఆమె ఒక్కతే రావడం చూసి అక్కడతో అందరూ డిసైడ్ అయ్యారు.. ఇంక వీళ్ళిద్దరూ విడిపోయినట్టే అని.. ఆ తర్వాత రామ్ చరణ్ కూతురు పుట్టినప్పుడు కూడా నిహారిక హాస్పిటల్ కి వచ్చి చూసి వెళ్ళింది కానీ.. ఆమె భర్త ఎక్కడ కనిపించలేదు. ఇవన్నీ చూసి అందరూ కూడా వీరిద్దరు విడిపోయారు. నిహారిక వేరే ఇంట్లో ఉండి బతుకుతుంది అని గమనించడం ( Niharika husband Chaitanya post ) మొదలుపెట్టారు. అయితే ఇప్పుడు ఒక పోస్ట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.. సంచలనాన్ని క్రియేట్ చేస్తుంది. అది ఏమిటంటే.. నిహారిక భర్త చైతన్య ఇప్పటివరకు చాలా సైలెంట్ గా ఉన్నాడు. ఏం జరుగుతుంది అనేది ఎప్పుడు ఏ పోస్ట్ పెట్టలేదు. దీన్ని బట్టి ఏంటో ఎవరికి సరిగ్గా అర్థం అయ్యేది కాదు.

See also  Navadeep: పెళ్లి పీటలు ఎక్కబోతున్న హీరో నవదీప్... అమ్మాయి ఎవరంటే.?

niharika-husband-chaitanya-posted-a-post-on-social-media-that-became-viral

ఇన్నిరోజులకు అతను ఒక పోస్ట్ పెట్టాడు. ఫిబ్రవరి 15న ఒక పోస్ట్ పెట్టిన అతను అంటే నాలుగు నెలల వరకు అతను ఒక పోస్ట్ కూడా పెట్టలేదు. ఇప్పుడే ఒక పోస్ట్ పెట్టాడు ప్రస్తుతం మహారాష్ట్రలోని ఓ మెడిటేషన్ సెంటర్లో ఉన్నట్టు ఫోటోలు చూస్తే అర్థమవుతుంది. అతను పోస్ట్ ఫొటోస్ పెట్టి ఏమి చెప్పాడంటే.. ఈ స్థలం.. నన్ను ఇక్కడికి వచ్చేలా చేసిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటాను. గత పది రోజులుగా నా జీవితంలో వచ్చిన విపాసన ప్రక్రియ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్. మనం ఒక చోటుకి ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్లి.. అద్భుతమైన జ్ఞాపకంతో తిరిగి వస్తుంటాం. ఇది అలాంటిదే అని చైతన్య రాసుకోవచ్చాడు. ముంబైలోని గ్లోబల్ విపాసినా పగోడా అనేది ఓ మెడిటేషన్ సెంటర్.. ప్రస్తుతం చైతన్య అక్కడే ఉన్నాడు. ఇలా ఒక మెడిటేషన్ సెంటర్లో ఉండి అతను బయటికి బరస్ట్ అయ్యే విధంగా ఇలాంటి వార్తలు పెట్టాడు? ఎందుకు ఒంటరిగా అతని మెడిటేషన్ సెంటర్లో ఉంటున్నాడు? ఎందుకు ఇలాంటి పోస్ట్ పెట్టాడు అని నెటిజనులు వాపోతున్నారు.