Home Cinema Niharika : విడాకుల తరవాత నిహారిక అతనికోసం స్వయంగా వేసుకున్న మచ్చట..

Niharika : విడాకుల తరవాత నిహారిక అతనికోసం స్వయంగా వేసుకున్న మచ్చట..

niharika-got-a-tattoo-on-her-back-shoulder-after-the-divorce

Niharika : మెగా డాటర్ నిహారిక గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మెగా అభిమానులందరికీ నిహారిక అంటే ఎంతో ఇష్టం. అలాగే సినీ అభిమానులు కూడా నిహారిక మీద ఒక ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ ని కలిగి ఉంటారు. ఇక నెటిజనులు ఎప్పటికప్పుడు నిహారిక వార్తలని చూస్తూనే ఉంటారు. ఇదిలా ఉంటే ఇంతమంది అటెన్షన్ నిహారిక ( Niharika got a tattoo on her back shoulder ) మీద ఉన్నప్పటికీ.. ఆమె సినిమా రంగంలో హీరోయిన్గా నిలబడలేకపోవడం దురదృష్టకరం.ఎంతో ఉత్సాహంగా ఉంటూ.. సినిమాలంటే ఎంతో ఇష్టంతో ఉండే నిహారికకు హీరోయిన్గా ఎందుకు సక్సెస్ దొరకలేదు అర్థం కాని పరిస్థితి.

Niharika-tattoo-after-divorce-commments

అయితే ఇప్పుడు పెళ్లి తర్వాత.. విడాకులు ఇచ్చిన తర్వాత మళ్ళీ నిహారిక సినిమా రంగంలోకి అడుగుపెడుతుంది. తన ప్రొడక్షన్లో సినిమా తీస్తూ ఇంచుమించుగా 15 మంది కొత్త నటీనటులకు అవకాశాన్ని ఇస్తుంది. ఇది ఇలా ( Niharika got a tattoo on her back shoulder ) ఉంటే తాను హీరోయిన్గా కూడా ఒక కథకి ఓకే అయ్యారని.. కానీ అది ఇంకా సినిమా వాళ్ళ అనౌన్స్ చేసే వరకు తాను చెప్పకూడదని చెప్పింది. దీనితో నిహారిక మళ్ళీ తన కెరీర్ ని హీరోయిన్గా టెస్ట్ చేసుకుంటుందని, ఈసారి కచ్చితంగా సక్సెస్ అవుతుందని, హీరోయిన్గా సినిమా రంగంలో నిలబడుతుందని మెగా అభిమానులు అంటున్నారు.

See also  Rashmika Mandanna: రష్మిక నెల సంపాదన ఎంతో తెలిస్తే నోరెళ్లపెట్టాల్సిందే...!!!

Niharika-tattoo-divorce

ఇటీవల నిహారిక తన సినిమా మొదలుపెట్టేటప్పుడు చేసిన పూజ రోజున చీర కట్టుకొని అందర్నీ ఆకట్టు ఆకట్టుకుంది. నిహారిక ఎక్కువగా ఎంత మోడల్ డ్రెస్సులు వేస్తుందో అలాగే చీరలో కూడా మోడల్ గా కనిపించే విధంగా కట్టుకుంటుంది. చీరలో నిహారిక చాలా అందంగా ఉంటుంది. అయితే నిహారిక ఆ పూజా కార్యక్రమంలో పాల్గొనేటప్పుడు ( Niharika got a tattoo on her back shoulder ) ఆమె భుజం వెనుక ఒక టాటూ కనిపించింది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఆ టాటూ గురించి తెగ వార్తలు వస్తున్నాయి. నిహారిక టాటూ గురించి ఎందరో ఎన్నో మాట్లాడుకుంటున్నారు. అసలు ఆ టాటూ ఎందుకు వేసుకుంది? ఎవరికోసం వేసుకుంది? దాని అర్థం ఏమిటి అని అనుకుంటున్నారు.

See also  Anushka: అనుష్క అలాంటి పని కి ఆరవ తరగతిలోనే అంగీకరించిందా.? స్వీటీ పాప యమ స్పీడే..

Niharika-tattoo-after-divorce-for-him

నిహారిక తన భుజం వెనుక ఆ మచ్చ తనకు తానే వేసుకోవడానికి కారణం ఒకటుందని కొందరు అంటున్నారు. పైగా అది ఆమె విడాకులు తీసుకున్న తర్వాతనే వేసుకుందని అంటున్నారు. విడాకుల తర్వాత ఆమె.. స్త్రీకి స్వేచ్ఛ కావాలని, అత్తారింట్లో తనకు స్వేచ్ఛ లేక, వంటింటి కుందేలుగా ఉండలేక.. తన భర్తకు విడాకులు ఇచ్చి, చివరకు తన కెరీర్ మీద ధ్యాస పెడుతుందని.. అందుకే ఆడదానికి పక్షిలా ఎగిరే స్వేచ్ఛ ఇవ్వాలని చెప్పేందుకు.. ఆమె భర్తకి అది అర్థం అవ్వాలని.. అలాంటి వాళ్ళు మారాలని అనుకుంటూ ఆ పక్షి సింబల్ ని టాటూ మచ్చగా వేసుకుందని కొందరు అంటున్నారు. ఏదేమైనా అసలు ఆ టాటూ ఎందుకు వేసుకుందో, దాని అర్థం ఏమిటో, అక్కడ ఎందుకు వేసుకుందో అది నిహారికకు మాత్రమే తెలుస్తుంది.