Home Cinema Niharika : నిహారిక లవర్స్ లిస్ట్ అన్యాయం.. మరీ ఇంతలా?

Niharika : నిహారిక లవర్స్ లిస్ట్ అన్యాయం.. మరీ ఇంతలా?

niharika-doesnt-have-any-love-affair-with-those-heroes

Niharika : ఒక మనసు సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి మెగా డాటర్ తన మనసులో ఉన్న కోరికతో.. హీరోయిన్గా తెలుగు ఇండస్ట్రీలో నిలబడాలని ఆశతో అడుగుపెట్టింది. తొలి సినిమా అయినా కూడా ఆ సినిమాలో తన నటనతో తన వంతు న్యాయం తాను చేస్తూ.. సినిమాలో పాత్రను పోషించింది. ఆ తర్వాత కూడా ( Niharika doesn’t have any love ) ఆమె ఒకటి రెండు సినిమాలు చేసింది గాని.. పెద్దగా పేరు తెచ్చుకోలేక పోయింది. దీనితో ఆమె కెరియర్ కొంత స్లో అవ్వడంతో, పర్సనల్ లైఫ్ ని సక్సెస్ చేసుకుంటే మంచిదని.. ఇంట్లో వాళ్ళు ఆలోచించి ఆమెకు మంచి వరుడిని చూసి ఎంతో వైభవంగా పెళ్లి చేశారు. అయితే పెళ్లిలో నిహారిక భర్త.. నిహారిక ఇంక సినిమాలు నటించకూడదని కండిషన్ పెట్టినట్టు.. దానికి నిహారిక ఒప్పుకొని కేవలం నిర్మాతగా ఉంటానని ఒప్పించుకున్నట్టు.. ఎన్నో వార్తలు వచ్చాయి.

niharika-doesnt-have-any-love-affair-with-those-heroes

ఆ వార్తల్లో నిజం ఎంత ఉందో తెలియదు గానీ.. నిజంగానే ఆమె పెళ్లి తర్వాత సినిమాలకు దూరం అవ్వడంతో ఆ వార్తలన్నీ నిజమే అని నమ్మాల్సి వచ్చింది. అయితే సినిమాలకు దూరం అయినప్పటికీ.. వెబ్ సిరీస్ కి నిర్మాతగా వ్యవహరిస్తూ.. తన కెరియర్ ని స్టార్ట్ చేసుకున్న నిహారిక.. ఇటీవల ఒక వెబ్ సీరియల్ లో నటించడం ( Niharika doesn’t have any love ) కూడా మొదలు పెట్టింది. దీనికి ముందు నుంచి నిహారిక తన భర్తని వదిలేస్తుందని, విడాకులు తీసుకోబోతుందని కూడా అనేక వార్తలు వచ్చాయి. కానీ ఆ వార్తల్లో ఎంతవరకు నిజం ఉంది అనేది ఎప్పుడూ కూడా నిహారిక గాని ఆమె భర్త గాని మెగా కుటుంబం గానీ ఎటువంటి కామెంట్ చేయలేదు. అంటే నిజంగా విడిపోవాలి అనుకుంటే ఎవరో ఒకరు బయటకి చెబుతారు. అలా చెప్పలేదు అంటే ఆమె విడిపోవాలని అనుకోవడం లేదని మెగా అభిమానులు అంటున్నారు.

See also  Keerthy Suresh: కీర్తీ సురేష్ హీరోయిన్ అవ్వకపోయ్యుంటే అలాంటి పనే చేసేదంట..

niharika-doesnt-have-any-love-affair-with-those-heroes

ఇదిలా ఉంటే సాధారణంగా సినిమా రంగంలో.. మంచి పొజిషన్లో ఉన్న నటీనటులపై అనేక రూమర్స్ వస్తూనే ఉంటాయి. ఇది సహజ సామాన్యంగా జరిగే ప్రక్రియ. కానీ పాపం నిహారిక సినిమా రంగానికి గత కొంతకాలంగా దూరంగా ఉన్నప్పటికీ.. ఆమెపై ఎప్పుడూ ఏదో ఒక రకమైన కామెంట్స్ వస్తూనే ఉన్నాయి. అయితే ఆమె సోషల్ మీడియా ద్వారా అభిమానులకు దగ్గరగా ఉంటుంది. అందులో ఆమె పెట్టే ఫోటోలు గాని, దేనికైనా కూడా కొందరు ( Niharika doesn’t have any love ) పాజిటివ్ గా రియాక్ట్ అయితే.. మరి కొందరు నెగటివ్ గా ట్రోల్ చేస్తున్నారు. నిహారిక మొదటి సినిమా నటించిన నాగశౌర్యను ప్రేమించిందని కొన్నిసార్లు వార్తలు వచ్చాయి.. కానీ తర్వాత ఆ వార్తలో నిజం లేదని తేలింది. అలాగే నిహారిక పెళ్లికి ముందు హీరో ప్రభాస్ ని ప్రేమించిందని, చిరంజీవి కూడా ప్రభాస్ కి నిహారికని ఇచ్చి పెళ్లి చేద్దామనుకున్నాడని కొన్ని వార్తలు వచ్చాయి. కానీ తర్వాత ఆ వార్తల్లో కూడా నిజం లేదని తేలింది.

See also  VarunLav: కత్తుల్లాంటి హీరోయిన్లు ఉన్న మన ఇండస్ట్రీ లో వరుణ్ తేజ్ లావణ్య కే ఎందుకు పడిపొయ్యాడు.? అదేనా అసలు కారణం..

niharika-doesnt-have-any-love-affair-with-those-heroes

అలాగే తన బావ సాయిధర్మతేజ్ ని ప్రేమించిందని కొన్నాళ్లు వార్తలు వచ్చాయి. తర్వాత ఆ వార్తల్లో కూడా నిజం లేదని తేలింది. కేవలం ఊహాగానాలతో.. ఏదో ఒకటి, రెండు సినిమాలు చేసుకొని, సినిమాలకు దూరంగా ఉంటూ.. తన భర్తతో ప్రశాంతంగా బ్రతుకుతూ.. తన కెరీర్ ని నెమ్మదిగా లాక్కుని తీసుకుని వెళుతూ ఉన్న ఒక హీరోయిన్ పై, ఒక మంచి కుటుంబంలో అమ్మాయిపై ఇలా కంటిన్యూస్గా వాళ్ళని ప్రేమించింది, వీళ్ళని ప్రేమించింది అనడం.. అంత మందితో లవ్ ఎఫైర్ ఉందని అనడం అన్యాయమని ఆమె అభిమానులు అంటున్నారు. సరదాగా ట్రోల్ చేయొచ్చు కానీ మరీ ఇంతలా కంటిన్యూస్గా ట్రోల్ చేయడం సరికాదని వాపోతున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే.. నిహారిక ఆమె భర్తకు విడాకులు ఇచ్చి సాయి ధర్మ తేజ్ ని రెండో పెళ్లి చేసుకుంటుందని కూడా వార్తలు వచ్చేస్తున్నాయి. అసలు ఆమె భర్తని వదిలేస్తున్నట్టే ఎక్కడ సాక్షాలు లేనిదే.. రెండో పెళ్లి కూడా ఎవరిని చేసుకుంటుందో ఊహించుకోవడం నిజంగా చాలా గొప్ప విషయం అని అభిమానులు ఎగతాళి చేస్తున్నారు.