Home Cinema Nidhi Agarwal: గుట్టు చప్పుడు కాకుండా ఆ స్టార్ క్రికెటర్ తో సీక్రెట్ గా యవ్వారం...

Nidhi Agarwal: గుట్టు చప్పుడు కాకుండా ఆ స్టార్ క్రికెటర్ తో సీక్రెట్ గా యవ్వారం కానిచ్చేస్తున్న నిధి.

Nidhhi Agarwal Relation: మన హైదరాబాద్ లోనే పుట్టి పెరిగింది నిధి అగర్వాల్ ఐతే ఇక సినిమాల మీద మక్కువతో మొదట బాలీవుడ్ లోనే తెరగేట్రం చేసింది. అలా మొదటగా టైగర్ షాఫ్ర్ తో హీరోగా మున్నా మైకల్ అనే చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలోకి అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన సవ్యసాచి చిత్రంలో.. అలాగే అఖిల్ హీరోగా వచ్చిన మిస్టర్ మజ్ను చిత్రంతో.. ఆ తర్వాత రామ్ పోతినేని హీరోగా నటించిన ఇస్మార్ట్ శంకర్ వంటి తదితర చిత్రాలు నటించిందిశ అయితే ఈ మూడో చిత్రాల్లో ఈ అమ్మడుకి మంచి గుర్తింపు తీసుకువచ్చింది మాత్రం ఇస్మార్ట్ శంకర్ అనే చెప్పాలి.

See also  Naresh - Pavitra : మూడో పెళ్ళాం రెండో మొగుడు నుంచి తప్పించుకోవడానికి విజయనిర్మల సొంతూరెల్లి చివరికి నరేష్ పవిత్ర ఏం చేసారో చూడండి..

nidhhi-agerwal-in-relation-with-that-star-indian-cricketer-also-plans-to-marry-him-soon

ఇక ప్రస్తుతం ఈ.అమ్మడు నడుస్తున్న చిత్రాల విషయాని కొస్తే ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హర హర వీరమల్లు చిత్రంలో అవకాశాన్ని కొట్టేసింది. ఇక ఈమె సినీ కెరియర్ అంతంత మాత్రంగా నడుస్తుండడంతో ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి దగ్గర పరిహార పూజలు సైతం చేయించుకున్నట్లు నెట్టింటే ఎన్నో రకాల వార్తలు కూడా చక్కర్లు కొట్టాయి. ఇక హిందీ, తెలుగు భాషల్లో కూడా హీరోయిన్ గా చేస్తున్న నిధి సినిమాల విషయాన్ని కాస్త పక్కన పెట్టి మన టాపిక్ విషయంలోకి దూరితే.. ఈమె నటించింది తక్కువ చిత్రాలే హీరోయిన్ గా క్రేజ్ వచ్చింది తక్కువ కాలమైనప్పటికీ ప్రస్తుతం ఆమె గురించి నెట్టింట మరియు ఇండస్ట్రీ వర్గాల్లో ఓ ఎఫైర్ వార్త అయితే వినిపిస్తుంది.

See also  Hansika Motwani: హన్సిక ఎదుగుదలకు హార్మోన్ ఇంజెక్షన్లు వాడారా.?? అసలు విషయం బయటపెట్టిన తల్లి..!!

nidhhi-agerwal-in-relation-with-that-star-indian-cricketer-also-plans-to-marry-him-soon

మరి ఆ సంగతేంటంటే.. ఇప్పటికీ ఎందరో క్రికెటర్లతో హీరోయిన్లు ఎఫైర్స్ కొనసాగించిన సంగతి వాళ్లతో రిలేషన్ లో ఉన్న సంగతి మనం చూస్తూనే ఉంటాం. అలా వాళ్ళ రిలేషన్ షిప్ కొనసాగించి ఆ తర్వాత వివాహాలు కూడా చేసుకున్న వాళ్లు లేకపోలేరు. అయితే ప్రస్తుతం అదే లిస్టులోకి కూడా చేరిపోయింది ఈ ముద్దుగుమ్మ. ఈ హీరోయిన్ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో స్టార్ క్రికెట్ రాహుల్ తో ప్రేమాయణాన్ని కొనసాగించింది. ఇక అతనితో చెట్టపట్టలేసుకొని పార్టీలు, పబ్బులంటూ తిరుగుతూ ఎంచక్కా పిచ్చపిచ్చగా ఎంజాయ్ చేసి చివరికి ప్రెగ్నెన్సీ కూడా తెచ్చుకున్న అనే వార్తలు నెట్టింట పెద్ద దుమారమే లేపాయి. (Nidhhi Agarwal Relation)

See also  Senior Stars: అలనాటి సీనియర్ తారలు శారీరకంగా, మానసికంగా మోసపోయిన వాళ్ళు వీళ్ళే..

nidhhi-agerwal-in-relation-with-that-star-indian-cricketer-also-plans-to-marry-him-soon

మరి నిధి అగర్వాల్ ప్రెగ్నెన్సీ విషయంలో ఎంత నిజం ఉందో లేదో మనకైతే తెలియదు.. కానీ ఈ వార్త అప్పట్లో జోరుగా ఇండస్ట్రీ వర్గాల్లో తెగ వైరల్ అయిందట.. సోషల్ మీడియా అంతట ఒక్క సారిగా నిధి పేరు మార్మోగి పోయిందట.. ఇక కేల్ రాహుల్ కి వివాహం అనంతరం కూడా నిధి అగర్వాల్ తో సీక్రెట్ ఎఫైర్ కొనసాగిస్తున్నాడు అంటూ ఇండస్ట్రీలో ఉంటే కొంత మంది నిధి అగర్వాల్ గురించి తెలిసిన వాళ్ళు రకరకాల ముచ్చట్లు పెడుతున్నారు. మరి వీళ్ళిద్దరి మధ్యల కొనసాగిన ఈ బంధం వాళ్ళిద్దరి మధ్య ఉన్న సాహిత్యం నిజమో కాదో తెలియదు కానీ ప్రస్తుతం నెట్ ఉంటే మాత్రం ఈ వార్త మరొకసారి వైరల్ గా నిలిచింది.