Home Cinema Pushpa 3 : పుష్ప 3 స్టోరీ లీక్.. అక్కడ ఉన్న అత్యంత విలువైన వస్తువులపై...

Pushpa 3 : పుష్ప 3 స్టోరీ లీక్.. అక్కడ ఉన్న అత్యంత విలువైన వస్తువులపై కన్నేసిన అల్లు అర్జున్.

netizens-created-the-allu-arjun-pushpa-3-movie-story

Pushpa 3 : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవరు సాధించని ఘనవిజయాన్ని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సాధించాడు. నేషనల్ బెస్ట్ యాక్టర్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి ఒక హీరో ఈ అవార్డును సాధించిన ఘనవిజయం ( Allu Arjun Pushpa 3 movie story ) మెగా అభిమానులందరూ.. ప్రత్యేకించి అల్లు అర్జున్ అభిమానులు ఆనందంతో పొంగిపోవడానికి దారితీసింది. ఇక మెగా కుటుంబం అయితే వరుస క్రమంలో వాళ్లకు వస్తున్న విజయాలు పతాకాలతో పొంగిపోతున్నారు. పుష్ప సినిమాతో తన నటనని ఒక రేంజ్ లో చూపించిన అల్లు అర్జున్ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని, స్థాయిని పెంచుకుని ఆయన అభిమానులు గర్వించే విధంగా నటించడం జరిగింది.

netizens-created-the-allu-arjun-pushpa-3-movie-story

ఎప్పుడైతే పుష్ప సినిమాకి అల్లు అర్జున్కి నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చిందో.. అక్కడి నుంచి అందరి కన్ను పుష్ప 2 మీద పడింది. ఇప్పటికే అనేక భారీ అంచనాలతో ఉన్నారు అభిమానులు. ఈ సినిమా ట్రైలర్ ఒక రేంజ్ లో చూపించాడు సుకుమార్. ఈ ఘనవిజయానికి సుకుమార్ కలిగిన ఆనందం అంతా ఇంతా కాదు. దర్శకుడుగా ( Allu Arjun Pushpa 3 movie story ) ఆయనపై అభిమానం ఉండే సినీ అభిమానులకు ఎంతో గర్వకారణాన్ని ఆనందాన్ని కలిగించింది. పుష్ప 2 సినిమా కథని ఎన్నో రకాలుగా ఊహించుకుంటూ ఇప్పటికే చాలాసార్లు చాలామంది సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. వచ్చిన ట్రైలర్ను బట్టి ఎవరికి వాళ్లు ఆ చిత్రాన్ని చిత్రీకరిస్తూనే వచ్చారు వాళ్ళ ఊహల్లో..

See also  Pawan Kalyan: చీ చీ అని నీచంగా తిడతున్నారు. కారణం పవన్ కళ్యాణ్..

netizens-created-the-allu-arjun-pushpa-3-movie-story

ఇటీవల చంద్రయాన్ 3 విజయవంతమైన ఆనందం కూడా భారతదేశంలో నలుమూలల చూసాము. ఈ విజయోత్సవం ఆనందంలోనే మునుగుతూ ఉన్న సమయంలో,అల్లు అర్జున్కి వచ్చిన అవార్డు కూడా తెలియడంతో.. ఇంకా ఆనందంతో పొంగిపోతున్నారు మన తెలుగు వాళ్ళు. ఇదిలా ఉంటే చంద్రయాన్ 3 పై దృష్టి పెట్టిన వాళ్ళందరూ ( Allu Arjun Pushpa 3 movie story ) పుష్ప 3 స్టోరీ అంటూ ఒక స్టోరీని క్రియేట్ చేస్తున్నారు. నెటిజనులు క్రియేట్ చేసిన ఈ పుష్ప3 స్టోరీ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. హల్చల్ చేయడమే కాకుండా దీనిపై ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా రియాక్ట్ అవుతూ.. ఆ కథలో మలుపులను తిప్పుతూ ఈ స్టోరీని వైరల్ చేస్తున్నారు.

See also  Nayanthara : అర్ధరాత్రి నడిరోడ్డు పై అలా నయనతార.. వీడియో వైరల్!

netizens-created-the-allu-arjun-pushpa-3-movie-story

ఆంగ్ల పత్రికలో వచ్చిన ” వై ది గ్లోబల్ రేస్ ఫర్ ద లూనార్ సౌత్ పోల్ ” అనే వ్యాసాన్ని పుష్ప సినిమాలో అల్లు అర్జున్ తెలుగులో చెప్పించుకుని మరి వింటాడు. చంద్రుడు దక్షిణ దృవం పై ఉన్న విలువైన కణజాల గురించి విన్న తర్వాత.. అల్లు అర్జున్ లో ఒక రకమైన ఆలోచన మొదలవుతుంది. ఎంత కాలం ఈ గంధపు చక్కలపై సంపాదిస్తాం. ఈసారి కొడితే సౌత్ పోల్ కొట్టాలి విలువైన ఖనిజాలు కొట్టేయాలి అని గట్టిగా డిసైడ్ అవుతాడంట. చిత్తూరు జిల్లాకు చెందిన పుష్పరాజు చంద్రుడు దక్షిణ ధ్రువం పైకి చేరుతాడా అక్కడ ఖనిజాలను సొంతం చేసుకుంటాడా? ఒకవేళ చేసుకునే క్రమంలో విలన్ బన్వర్ సింగ్ షెకావత్ ఏం చేస్తాడు? ఎలా అడ్డుకోడానికి ప్రయత్నిస్తాడు? ఇదే పుష్ప3 సినిమా దీనిమీద టీజర్, ట్రైలర్ సుకుమార్ అదరగొట్టేస్తే.. ఇక దానికి తిరుగు ఉండదు అంటూ నెటిజనులు పుష్ప3 సినిమా స్టోరీని ఇలా ఇది ఒక కోణం మాత్రమే చెప్పుకుంటూ వస్తున్నారు.