Home Cinema Samantha: చైతన్య కంటే ఎంతో విలువైనది రీసెంట్ గా వదిలేసిన సమంత ! ఫాన్స్ కి...

Samantha: చైతన్య కంటే ఎంతో విలువైనది రీసెంట్ గా వదిలేసిన సమంత ! ఫాన్స్ కి కోపం నెటిజన్స్ కి పండగ.

netizens-comments-on-samantha-about-her-dress

Samantha : ఊ అంటావా మావ, ఊ ఊ అంటావా మామా అంటూ ప్యాన్ ఇండియా ని ఒక ఊపు ఊపేసిన సమంత అంటే అనేకమంది కుర్రాళ్లకి ఒక వైబ్రేషన్.. ఎంత వైబ్రేషన్ ఉన్న, పెళ్ళైన ఆంటీ అనే అడ్డు కూడా ఉంది. ఎప్పుడైతే ( Netizens comments on Samantha ) సమంత చైతన్యాతో విడాకులు తీసుకుని సింగిల్ అయిందో.. మళ్లీ కుర్రాళ్లకి సమంతా మీద గాలి మళ్లింది. చైతన్యతో కలసి వున్న టైం లో సమంత సినిమాల్లో చేసిన రోల్స్ నిండైన చీర కట్టుకుని పక్కా భారతీయ స్త్రీ లా చాలా నిండుగా కనపడేది. హీరో అంటే ఫైట్లు చేయాలి, డ్యాన్స్ లు వెయ్యాలి.. మరి హీరోయిన్ అంటే హీరో తో పాటు డ్యాన్స్ వేస్తూ కలర్ ఫుల్ గా కనపడాలి.

See also  Actress Trisha : త్రిషకి అంతమంది స్టార్ హీరోలతో అఫైర్ ఉందట.. లిస్ట్ ఇదే..

netizens-comments-on-samantha-about-her-dress

అప్పుడే ఐ ఫీస్ట్ వస్తుంది సినిమాకి, ఇదే సగటు సినిమా అభిమాని expect చేసి వందల రూపాయలు టికెట్ కొని థియేటర్ కి వచ్చేది. ఏమాయచేశావే అంటూ ఎంతో అందంగా సమంత సినిమాల్లోకి వచ్చిన, చైతన్యతో రిలేషన్ మరియి ( Netizens comments on Samantha ) పెళ్లి వలన , పైగా అక్కినేని లాంటి పెద్ద ఇంటికి కోడలు అవడం వలన ఎన్నో రిస్ట్రిక్షన్స్ తో సినిమాలు చేయాల్సిన పరిస్థితి సమంతది. చైతన్య తో విడాకుల తరువాత వెబ్ సీరియస్ ల ద్వారా తాను బోల్డ్ గా నటించడానికి సిద్ధంగా వున్న విషయం బహిరంగంగా చెప్పిన సమంత కి అనేక అవకాశాలు వెల్లువలా వచ్చి పడ్డాయి. ఆకోవాలో ప్యాన్ ఇండియా ఐటెం సాంగ్ ఆఫర్ కొట్టేసిన సమంత శభాష్ అనిపించుకునింది.

See also  Siya Gautam: అంగరంగ వైభవంగా నేనింతే సినిమా రవితేజ హీరోయిన్ వివాహం...

netizens-comments-on-samantha-about-her-dress

 

రౌడీ ఫెలో గా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ తో సినిమాని ఒప్పుకోవడమే కాకుండా పోటీ మరి నటించిన ఛాయలు ఖుషి సినిమాలో కనిపిస్తున్నాయి. ఇంకో పక్కేమో సమంత కి చైతన్యకి దాంపత్య జీవితంలో వచ్చిన అభిప్రాయ భేదాలు సైతం ఈ సినిమాలో సుత్తిమెత్తగా చూపారని , లేదు ఇండైరెక్ట్ గా సమంత చైతన్య వివాహ బంధం చెడిపోవడానికి చైతన్య చేసుకున్న అపార్ధాలు కారణం అన్నట్టు సమంత కోణంలో సినిమా చూపే ప్రయత్నం చేశారనే రూమర్స్ కూడా వున్నాయి. సమంత కెరియర్ కొత్తపుంతలు తొక్కుతున్న ఈ తరుణంలో కుర్రాళ్లకి మతి పోయే ఫోటో షూట్ బయటకి వదిలింది సమంత .

netizens-comments-on-samantha-about-her-dress

ఇది చూసిన సమంత ఫాన్స్ కొంత మంది పాజిటివ్ కామెంట్స్ తో సమంత ని ఎంకరేజ్ చేస్తుంటే … మరికొందరేమో చూడు సమంత ఎంత తెగించేసిందో , అడిగే వాళ్లు లేరని మరీ రెచ్చిపోతుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి కొందరేమో సమంత కి కూడా వయసు అయిపోతుంది కదా , కుర్ర హీరోలతో గ్లామర్ రోల్స్ రావాలంటే ఈ ( Netizens comments on Samantha ) పోటీ యుగంలో కష్టం కాబట్టీ తన గ్లామర్ తాను చూపడంలో తప్పేముంది అని కూడా కామెంట్ చేస్తున్నారు. ఇవన్నీ కాదు గానీ నాగ చైతన్య కంటే అత్యంత విలువైన సిగ్గు వదిలేసిందిరా సమంత అంటూ ఒక నెటిజన్ వెరైటీ కామెంట్ పెట్టారు. సరేలే సెలబ్రెటీలు ఏమి చేసిన న్యూస్, నెట్ ని టైం పాస్ కి యూస్ చేసే వారికి ఏమి చూసిన కామెంట్ చేయడానికి ఓ అవకాశం.