Home Cinema Polimera 2: ఈ ఫీలింగ్ కలిగించడంలో బాగా సక్సెస్ అవుతున్న దర్శకులు..

Polimera 2: ఈ ఫీలింగ్ కలిగించడంలో బాగా సక్సెస్ అవుతున్న దర్శకులు..

netizens-comments-on-polimera-2-teaser

Polimera 2: ఈరోజుల్లో హీరో ఎవరు కొత్తోడా, పాత వాళ్ళ, దర్శకుడు కొత్తవాడ, పాత వాడ అనేది ఏమీ లేకుండా.. సినిమా గాని నచ్చితే,ఆ కథ పాయింట్ పరంగా గాని, నటన విధానం గాని, కామెడీ గాని ఏది నచ్చినా కూడా ఆ సినిమాని విపరీతంగా ఆదరించి.. దాన్ని సక్సెస్ చేస్తున్నారు తెలుగు ప్రేక్షకులు. అలా ఎన్నో సినిమాలు.. ఇటీవల కాలంలో ( Comments on Polimera 2 Teaser ) చిన్న చిన్న సినిమాలు మంచి సక్సెస్ ని సాధించాయి. అలాగే అతిపెద్ద సినిమాలు.. భారీ బడ్జెట్ తో వచ్చిన సినిమాలు డిజాస్టర్ గా కూడా మిగిలాయి. అందుకని సినిమా తీసేటప్పుడు ఆడియన్స్ ని ఏదో ఒక కోణం నుంచి ఫుల్ సాటిస్ఫై చేయగలిగితే ఆ సినిమా కచ్చితంగా మంచి రెస్పాన్స్ వస్తుంది.

netizens-comments-on-polimera-2-teaser

అలాగే కంటెంట్ విభిన్నంగా ఉండి.. ప్రేక్షకుడి ఆదరణ పొందుతే.. అది మరీ లో బడ్జెట్ సినిమా అయితే సినిమా హాల్స్ లో ఎక్కువ రోజులు ఆడకపోయినా కూడా.. ఓటీపీలో విపరీతమైన ఆదరణ పొంది మంచి రాబడిని తెచ్చిపెడుతున్న సినిమాలు ఉన్నాయి. అలాంటి జాబితాలోనే మా ఊరి పొలిమేర అనే సినిమా 2021 లో వచ్చి ఓటీటీలో నేరుగా విడుదలైంది. ఈ సినిమా ( Comments on Polimera 2 Teaser ) విపరీతమైన ఆదరణ పొందింది. ఓటీటీ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ గా అనిపించింది. క్షుద్ర పూజలు, తంత్రాలు ఇలాంటి అంశాలతో ఈ సినిమా తీయడం జరిగింది. భయాన్ని క్రియేట్ చేసి హర్రర్ మూవీ గా తీసిన ఈ సినిమా ఓటీటీ లో ఒక సంచలనాన్ని సృష్టించింది.

See also  Sridevi: శ్రీదేవికి కొన్ని కోరికలు తీరకుండానే వెళ్ళిపోయింది.. వాటి లిస్ట్ ఇదే..

netizens-comments-on-polimera-2-teaser

ఇప్పుడు పొలిమేర 2 టీజర్ రిలీజ్ అయింది. ఈ టీజర్ చూస్తే ఇంకా భయంగా ఉంది. ఆ సినిమా కంటే కూడా ఈ సినిమాలో ఇంకా ఆశక్తికర సన్నివేశాలను పెట్టి.. విపరీతమైన హర్రర్ ని క్రియేట్ చేసి.. ధియేటర్లో కూర్చున్న ( Comments on Polimera 2 Teaser ) వాళ్ళు భయపడేలా చేసేలా ఉంది. టీజర్ చూస్తుంటేనే ఒక రకమైన ఉద్రిక్తత భావన కలుగుతుంటే.. ఇక సినిమా చూసేటప్పుడు థియేటర్లో హార్ట్ బిట్స్ ఎలా కొట్టుకుంటాయో అని అందరూ మాట్లాడుకుంటున్నారు. అలాగే ఇటీవల రిలీజైన విరూపాక్ష సినిమా కూడా క్షుద్ర పూజలు, ఒక ఊర్లో జరిగేవన్నీ చూపించి.. ఆ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యి.. మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఏది ఏమైనా ఇప్పుడు ట్రెండ్ హర్రర్ మూవీస్ మీద బాగా నడుస్తుందని అనుకోక తప్పడం లేదు. ఇలాంటి రిజల్ట్స్ చూడడం వల్ల అలాంటిది ఒప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

See also  Yamuna: వ్యభిచార కేసు పై ఎట్టకేలకు నోరు విప్పిన యమున..

netizens-comments-on-polimera-2-teaser

కేవలం హర్రర్ మూవీస్ ఎక్కువ శాతం సక్సెస్ అవ్వడానికి రీజన్ ఏమిటంటే.. ప్రేక్షకులు ఎప్పుడూ నేను ఇదే కోణంలో సినిమా చూస్తాను.. నేను వీటినే ఆస్వాదిస్తాను.. వీటిని అంగీకరిస్తానని ఎప్పుడూ అనుకోడు. సినిమా రంగం వాళ్ళు, దర్శకుడు ఏ సినిమాను చూపిస్తే ఆ సినిమా వాళ్ళ మనసును హత్తుకుంటే వాళ్ళ ఆ ఫీలింగ్ ని ఎంజాయ్ చేయగలిగితే కచ్చితంగా చూస్తారు. అయితే ఇప్పటి దర్శకులు ఒక ప్రేమను గాని.. ఒక సెంటిమెంటును గాని.. ఒక బాధ్యతను గాని.. ఒక రొమాన్స్ ని గాని.. పర్ఫెక్ట్ గా చూపించలేకపోతున్నారేమో అనిపిస్తుంది. భయాన్ని చూపించడం.. హర్రర్ ఫీలింగ్ కలిగించడంలో దర్శకులు ఇప్పటి దర్శకులు బాగా సక్సెస్ అవుతున్నారని అనిపిస్తుంది. ఏదేమైనా ఏ కోణంలో సినిమా తీయాలనుకుంటారో.. ఆ కోణాన్ని కరెక్ట్ గా ఆడియన్న ఫీల్ అయ్యేలా చేయగలిగితే.. ఆ సినిమా ఖచ్చితంగా సక్సెస్ అవుతాది. మరి ఇప్పటి దర్శకులు భయపెట్టే కోణంలో బాగా సక్సెస్ అవుతున్నారని అనిపిస్తుంది.