Home Uncategorized Niharika: అందుకే నిహారికపై ఇలాంటి వార్తలు.. అతనేమీ కొత్త బాయ్ ఫ్రెండ్ కాదంట!

Niharika: అందుకే నిహారికపై ఇలాంటి వార్తలు.. అతనేమీ కొత్త బాయ్ ఫ్రెండ్ కాదంట!

Niharika:నిహారికా పేరు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కువగానే వైరల్ అవుతుంది. మెగా హీరోయిన్ నిహారిక ( Netizens Comments on Niharika about her post in social media) సినిమాల్లో హీరోయిన్ గా ఒక మనసు సినిమాతో మనకు పరిచయం అయ్యిన విషయం తెలిసినదే. నిహారిక అంటే ,మెగా ఫ్యామిలీ లో అందరికీ చాలా ముద్దు అన్న విషయం మాత్రం బాగా అర్ధం అవుతాది. ఎందుకంటే నిహారిక కంటే ముందు మెగా ఫ్యామిలీ నుంచి అమ్మాయిలు ఎవ్వరూ సినిమాల్లో నటించడానికి అడుగు ముందుకు వేయలేదు. నిహారిక మాత్రం చాలా ధైర్యంగా ఆ అడుగు వేసింది. దానికి కారణం..

See also  Singer Mangli: అమాతం రెమ్యునరేషన్ పెంచేసిన మంగ్లీ ఇప్పుడు ఒక్క పాటకు ఎంత తీసుకుంటుందో తెలుసా.?

netizens-comments-on-niharika-about-her-post-in-social-media

తన అభిప్రాయాలకి, ఇష్టాలకి మెగా ఫ్యామిలీ అంత ప్రాముఖ్యత ఇస్తారని అర్ధం. నిహారిక సినిమాల్లో హీరోయిన్ గా పెద్ద సక్సెస్ కాకపోయినా కూడా దాని కోసం అలానే వెయిట్ చేస్తూ ఉండనివ్వకుండా ఒక చక్కని సంబంధం మెగా ఫ్యామిలీ చూసి పెళ్లి చేసారు. అయితే గత కొన్ని రోజులుగా నిహారిక కూడా తన భర్తకు విడాకులు ఇచ్చేస్తుందని, మెగా డాటర్స్ కి ఎందుకు ఇలా అవుతుందంటూ అనేక వార్తలు సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాయి. పైగా చిరంజీవి కుటుంబంలో ఇలా అవ్వడానికి వాళ్ళు కారణం, వీళ్ళు కారణం..

netizens-comments-on-niharika-about-her-post-in-social-media

అంటూ అనేక వార్తలు చూస్తూనే ఉన్నాము. ఇప్పుడు రీసెంట్ గా నిహారిక (Netizens Comments on Niharika about her post in social media) తన ఇంస్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టింది. `హాట్ డేలో హాట్ డేట్‌` అంటూ క్యాప్ష‌న్ తన ఫ్రెండ్స్ తో కలిస్ కాఫీ షాప్ కి వెళ్లిన పిక్ పెట్టింది. ఆ క్యాప్షన్ చూడగానే అందరి కళ్ళు అక్కడ ఆగాయి. అంతే కాకుండా `హ్యాపీ బర్త్ డే శౌర్యువ్ గారు.. ఈ ఏడాది మీదే అంటూ మరో పోస్ట్ పెట్టింది. అంతే అక్కడ నుంచి నెటిజనులు ఇతను నిహారిక కొత్త బాయ్ ఫ్రెండ్ అయ్యి ఉంటాడు అంటూ ప్రచారాలు మొదలు పెట్టారు. అంతే కాకూండా అసలు అతను ఎవరంటూ..

See also  అందంగా కనిపించడానికి కోట్లు ఖర్చుపెట్టన హీరోయిన్లు వీళ్లే.

netizens-comments-on-niharika-about-her-post-in-social-media

ఆరా తీయడం మొదలు పెట్టారు. ఆరా తీయగా శౌర్యువ్ అంటే ఎవరో కాదు.. నాని 30 వ సినిమా తో కొత్త దర్శకుడుగా సినిమా రంగానికి పరిచయం అవుతున్న వ్యక్తి. తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో తెర‌కెక్క‌నున్న ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది. అప్పుడు నెటిజనులు అయ్యో శౌర్యువ్ అంటే నిహారికా కొత్త బాయ్ ఫ్రెండ్ కాదు, అతనొక దర్శకుడని అనుకున్నారు. అయినా అసలే నిహారిక విడాకులు అని వార్తలు వస్తుంటే వాటికి స్పందించడం మానేసి, ఇలాంటి పోస్ట్ లు పెట్టడం వలెనే.. ఆమె ఇలాంటి వార్తలు స్పీడ్ గా వస్తున్నాయని నెటిజనులు వాపోతున్నారు.

See also  Star Kids: భవిష్యత్తులో ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ని శాసించబోతున్న స్టార్లు వీళ్ళే.!