Home Cinema Mahesh Babu : వరల్డ్ కప్ మిస్ అవ్వడానికి కారణం మహేష్ బాబు అంట.. అర్ధం...

Mahesh Babu : వరల్డ్ కప్ మిస్ అవ్వడానికి కారణం మహేష్ బాబు అంట.. అర్ధం లేని లాజిక్స్..

netizens-comments-on-mahesh-babu-for-the-indian-team-losing-the-world-cup

Mahesh Babu : యావత్ భారతదేశం నిన్నటి వరకు ఈసారి ప్రపంచ కప్ ని ఎలాగైనా తీసుకొని వచ్చేస్తుంది, అది మనదే అని ఎంతో ధైర్యంగా, గట్టి ( Mahesh Babu and World Cup ) నమ్మకంతో ఉన్నారు. అలాంటిది నిన్న ప్రపంచ కప్ ని ఆస్ట్రేలియా గెలుచుకోవడం.. ఇండియన్ టీం లాస్ అవ్వడం తో అభిమానులు ఎంతగానో బాధపడుతున్నారు. బ్యాటింగ్లో గాని,బౌలింగ్లో గాని వాళ్ళు చేసిన కొన్ని పొరపాట్లు వల్లే ఇలా మిస్ అయిపోయారు అని కొందరు కామెంట్ చేస్తుంటే.. ఆటాడేటప్పుడు ఒకసారి గెలుస్తారు, ఒకసారి ఓడిపోతారు అని మరికొందరు అంటున్నారు.

netizens-comments-on-mahesh-babu-for-the-indian-team-losing-the-world-cup

ఏదేమైనా.. చివరి వరకు వచ్చి, కచ్చితంగా ప్రపంచ కప్ ని అందుకుంటుంది అని ఆశని ఒక్కసారిగా వదులుకోవడం ఎవరికైనా బాధగానే ఉంటుంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీస్, సినిమా వాళ్ళు, రాజకీయం వాళ్లు కూడా.. చివరి వరకు ( Mahesh Babu and World Cup ) వచ్చేసాం వరల్డ్ కప్ అందుకుంటామని ఎంతో హోప్ తోనే ఉన్నారు. అలాంటిది ఆఖరి టైంలో మిస్ అయిపోవడం జరిగింది. అయితే ఫైనల్స్ లో గెలవాలనే ఆత్రంలో చాలామందిలో ఎన్నో సెంటిమెంట్స్ మొదలయ్యాయి. అసలు సెంటిమెంట్ చివరికి బిగ్ బి అమితాబ్ బచ్చన్ కూడా సృష్టించాడు.

See also  Sree Reddy: పవర్ స్టార్ పై మళ్ళీ నోటికి వచ్చిన మాటలతో విరుచుకుపడిన శ్రీ రెడ్డి - ఫైర్ అవుతున్న ఫ్యాన్స్.

Mahesh-babu-world-cup-commetns-viral

నేను ఆట చూడకపోతే ఇండియా గెలిచింది అని అమితాబ్ పెట్టిన ట్వీట్ చూసి.. అభిమానులు అందరూ కూడా అయితే మీరు ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా వరల్డ్ కప్ ఫైనల్ గేమ్ చూడొద్దు అని తిరిగి సరదాగా కామెంట్లు కూడా ఎన్నో పెట్టారు. అలా ( Mahesh Babu and World Cup ) వరల్డ్ కప్ ఫైనల్ గేమ్ అయ్యేవరకు ఎందరో ఇలాంటి పోస్టులు పెడుతూ.. ఎంతో ఆశగా ఎదురు చూశారు. అయితే ఇప్పుడు ఇండియా ఓడిపోయిన తర్వాత కొందరు మహేష్ బాబు మీద పడ్డారు.ఇండియా టీం వరల్డ్ కప్ మిస్ అవ్వడానికి కారణం మహేష్ బాబు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

See also  Sam - Vijay: మరొక చిత్రంలో మళ్ళీ రొమాన్స్ కు సై అంటున్న సమంత - విజయ్ దేవరకొండ. మరి ఆ చిత్రమేంటంటే.?

Mahesh-babu-world-cup-netizen

2011లో జరిగిన క్రికెట్ ఫైనల్స్లో ఇండియా వరల్డ్ కప్ గెలుచుకుంది. అప్పుడు ఆ గేమ్ చూడ్డానికి మహేష్ బాబు కూడా వచ్చాడు. అప్పుడు మహేష్ బాబు రావడం వలన ఇండియా వరల్డ్ కప్ గెలుచుకుందని.. ఈసారి గేమ్ చూడ్డానికి మహేష్ బాబు వచ్చి ఉంటే వరల్డ్ కప్ కచ్చితంగా వచ్చునేమో అని కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి సెంటిమెంట్స్ ఆలోచించడం నిజంగా ఎంత దురదృష్టకరం అని అనుకుంటున్నారు చాలామంది. మహేష్ బాబు ( Mahesh Babu and World Cup ) వస్తేనే గెలుస్తారు, మహేష్ బాబు రాకపోతే ఓడిపోతారు, అమితాబ్ చూడకపోతే గెలిచారు, చూస్తే ఓడిపోతారు ఇవన్నీ కూడా నమ్మితే ఈ ఇంటర్నెట్ ప్రపంచంలో ఇంకా అర్థం లేదని నెటిజనులు చాలామంది కామెంట్ చేస్తున్నారు. ఇండియా గెలిచినా, ఓడినా అక్కడ ఆడిన ఆటగాళ్ల ప్రతిభ, ఆ సమయం కలిసి రావడం.. అన్నిటి మీద ఉంటుందేమో గాని.. అక్కడికి ఎవరు వచ్చి చూసారు, చూడలేదు అనేదానిమీద ఉండదని మరికొందరు గట్టిగా వాదిస్తున్నారు.