Home Cinema Bro Pre Release Event : బ్రో ఈవెంట్ లో బయటపడ్డ విబేధాలు.. తొంభై పర్సెంట్...

Bro Pre Release Event : బ్రో ఈవెంట్ లో బయటపడ్డ విబేధాలు.. తొంభై పర్సెంట్ జనాలు గుర్తించి ఉండరు!

netizens-comment-on-bro-pre-release-event-and-pawan-kalyan

Bro Pre-Release Event : మెగా అభిమానులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న బ్రో సినిమా రిలీజ్ కు సిద్ధం అవుతుంది. ఈ సందర్భంగా బ్రో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న జరిగింది. ఈవెంట్ సందర్భంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీం హీరో సాయిధర్మతేజ్, వైష్ణవ తేజ్ ఇలా అందరూ వచ్చి ( comment on Bro Pre-Release Event ) ఆ వేడుకను ఎంతో ఘనంగా జరిపించారు. అయితే కొంతమంది నెటిజన్లకు కొన్ని అనుమానాలు తలెత్తాయి. సాధారణంగా ఏ హీరో సినిమాకైనా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరిగితే.. ఆ సినిమా తర్వాత ఆ హీరో ఇంకేమైనా సినిమాల్లో నటించబోయేది ఉంటే.. ఆ సినిమా తాలూకు దర్శకులు, నిర్మాతలు కూడా ఈ సినిమా ఈవెంట్ కి వచ్చి మాట్లాడటం.. ఏదైనా రిలీజ్ చేయడం వంటివి చేస్తూ ఉంటారు.

See also  Varun Tej : పెళ్ళయ్యి పదిరోజులు కూడా కాకూండానే తన మెగా బుద్దిని లావణ్యకి చూపించిన వరుణ్ తేజ్..

netizens-comment-on-bro-pre-release-event-and-pawan-kalyan

అయితే బ్రో ఈవెంట్లో ఒక విచిత్రం కనిపించింది. పవన్ కళ్యాణ్ తో కలిసి ఇంకో రెండు సినిమాలు చేయబోతున్న హరీష్ శంకర్ ఈ వేడుకలు ఎక్కడ కనిపించలేదు. దానికి కారణమేమిటో ఎవరికి అర్థం కాలేదు. హరిశ్చంద్ర తో కలిసి పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా అందరికి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేయడం కోసం ( comment on Bro Pre-Release Event ) పవన్ కళ్యాణ్ ట్రై చేస్తున్నా కూడా.. ఎక్కడ టైం దొరకలేదు. పాలిటిక్స్ లో బిజీ అయిపోయిన పవన్ కళ్యాణ్ సినిమాలకు పూర్తిగా న్యాయం చేయలేకపోతున్నారు. అలాగే దృష్టి కూడా హరిహర వీరమల్లు సినిమా చేయడానికి క్రిష్ కి కూడా మాట ఇవ్వడం జరిగింది కానీ అది కూడా ఎక్కడా స్టార్ట్ అవ్వలేదు.

See also  Chiranjeevi : చిరంజీవి ఎత్తుకున్న ఈ కుర్రాడు గుర్తున్నాడా.. ఇప్పుడు హీరో అయ్యాడని మీకు తెలుసా?

netizens-comment-on-bro-pre-release-event-and-pawan-kalyan

వీళ్ళిద్దరికీ ప్రామిస్ చేసిన పవన్ కళ్యాణ్ ఇద్దరికీ న్యాయం చేయలేకపోగా.. తిరిగి మధ్యలో వచ్చిన బ్రో సినిమాకి మాత్రం పూర్తి టైం ఇచ్చి దాన్ని పూర్తి చేయడం జరిగింది. బ్రో సినిమాకి సముద్రఖని దర్శకుడుగా వహించాడు. దీంతో అందరిలోనూ ఒక అనుమానం మొదలైంది. పవన్ కళ్యాణ్ కంప్లీట్ హీరోగా చేసే ఆ రెండు సినిమాలు ( comment on Bro Pre-Release Event ) పక్కన పెట్టేసి.. ఈ సినిమాని పూర్తి చేసి.. ఈవెంట్ ఫంక్షన్కు కూడా వచ్చి ఇంత సపోర్ట్ ఇవ్వడం.. ఇలాంటి టైంలో కనీసం ఇద్దరి దర్శకులు రాకపోవడం ఏమిటో ఎవరికీ అర్థం కాలేదు. వీళ్ళిద్దరితో పవన్ కళ్యాణ్ కి ఏమైనా చెడిందా? వాళ్ళిద్దరూ హర్ట్ అయ్యే ఈవెంట్ కి రాలేదా అని ఎందరికో ఎన్నో అనుమానాలు కూడా మొదలయ్యాయి.

See also  Prabhas : ప్రభాస్ కాకూండా ఇంకొకరిని భర్తగా ఊహించుకోలేను అంటున్న ఆ స్టార్ హీరోయిన్!

netizens-comment-on-bro-pre-release-event-and-pawan-kalyan

పోనీ అనుమానాలనేవి పక్కన పెడితే.. పవన్ కళ్యాణ్ తో చేసే సినిమా కోసం వేసిన సెట్టింగ్స్ మొత్తం కూడా పాడైపోయాయని వార్తలు వినిపిస్తున్నాయి. పోనీ అనుమానాలని.. వినిపించే వార్తలని.. ఏది ఎంత నిజం ఉన్నా, లేకున్నా.. అసలు ఆ రెండు సినిమాల పరిస్థితి ఏంటి అనేది కూడా ఎవరికి అర్థం కావడం లేదు. అయితే క్రిష్ రాకపోయినప్పటికీ.. పవన్ కళ్యాణ్ క్రిష్ సినిమాకు నిర్మాత ఏ ఏం రత్నం మాత్రం ఈవెంట్ కి రావడం, స్పీచ్ ఇవ్వడం జరిగింది. అంటే కేవలం క్రిష్ తోనే పవన్ కళ్యాణ్ కి ఏమైనా చేడిందా? లేకపోతే క్రిష్ నిజంగా ఏవైనా బిజీలో ఉండి రాలేదా? హరీష్ శంకర్ సినిమా సంగతి ఏంటి? హరిశంకర్ ఎందుకు రాలేదు? మొత్తానికి వీళ్ళ మధ్య విబేధాలు మొదలయ్యి ఉంటాయి అని జనాలు అనుకుంటున్నారు.