Home Cinema Varun – Lavanya : గుడ్ న్యూస్.. మెగా స్పెషల్ డే నాడు వరుణ్ లావణ్యల...

Varun – Lavanya : గుడ్ న్యూస్.. మెగా స్పెషల్ డే నాడు వరుణ్ లావణ్యల పెళ్లి డేట్ ఫిక్స్..

netizens-comment-about-varun-tej-and-lavanya-tripathi-marriage-date-fixed-on-august-that-date

Varun – Lavanya : ఇటీవల కాలంలో అందరి నోట ఎక్కడ చూసినా వినిపించేది, కనిపించేది వరుణ్ తేజ్ మరియు లావణ్య ప్రేమ.. పెళ్లి గురించే. వీళ్ళిద్దరూ గత 7, 8 సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నప్పటికీ కూడా.. ఇంట్లో వాళ్లకు గాని, సినిమా వాళ్ళకు గాని, ఇంకెవ్వరికి తెలియకుండా చాలా ( Varun and Lavanya Marriage date ) జాగ్రత్తగా మెయింటైన్ చేశారు. తెలివిగా ఇంట్లో వాళ్ళను ముందు ఒప్పించుకుని.. అన్ని ఓకే అనుకున్న తర్వాత బయటికి విషయం రాణించారు. అప్పటికి కూడా ఎంగేజ్మెంట్ చేసేసుకుని.. ఎంగేజ్మెంట్ ఫోటోలు పెట్టి మరీ అప్పుడు చెప్పారు. అప్పటివరకు అఫీషియల్ గా ఎటువంటి సమాచారం సామాన్యుల వరకు చేరలేదు.

netizens-comment-about-varun-tej-and-lavanya-tripathi-marriage-date-fixed-on-august-that-date

ఏదేమైనా వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ఎప్పటినుంచో ప్రేమించుకుంటున్నారని ఆడియన్స్ అయితే మాత్రం కనిపెట్టేశారు. అభిమానులైతే వీళ్ళిద్దరి జంట చాలా చక్కగా ఉంటుందని.. చేసుకుంటే బాగుండని ఎన్నో రకాలుగా, ఎన్నోసార్లు కామెంట్లు కూడా చేశారు. అయితే చివరికి వీళ్ళిద్దరికీ ఎంగేజ్మెంట్ అయిన తర్వాత వీళ్ళిద్దరూ చూడ చక్కనైన ( Varun and Lavanya Marriage date ) జంట అనుకుంటూ పేరు కూడా పొందారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఎంగేజ్మెంట్ అయిపోవడంతో ఆనందించడమే కాకుండా.. వీళ్లిద్దరు ఇన్నాళ్లకు ఒకటైనట్టే అని కొందరు అనుకుంటే.. మరికొందరు వీళ్ళ పెళ్లి వేడుక ఎప్పుడు చూద్దామా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే వీళ్ళిద్దరూ పెళ్లి డేట్ కూడా అతి తొందరలోనే బయటకు వస్తుందని అనేక వార్తలు వస్తున్నాయి.

See also  Navadeep: పెళ్లి పీటలు ఎక్కబోతున్న హీరో నవదీప్... అమ్మాయి ఎవరంటే.?

netizens-comment-about-varun-tej-and-lavanya-tripathi-marriage-date-fixed-on-august-that-date

అలాంటి తరుణంలోనే మరో రెండు నెలల్లో వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిల పెళ్లి జరగబోతుందని వార్తలు వస్తున్నాయి. అంటే శ్రావణమాసంలో వీళ్ళిద్దరికీ పెళ్లి చేస్తారని అందరూ అనుకుంటున్నారు. 2023 శ్రావణమాసం ఆగస్టు 17 నుంచి సెప్టెంబరు మిడిల్ వరకు ఉంటుందని అంటున్నారు. అంటే ఆ మధ్యలోనే వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిల ( Varun and Lavanya Marriage date ) పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేస్తారని పెళ్లి జరుగుతుందని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో మెగా అభిమానులైతే ఒక కోరిక కోరుకుంటున్నారు. నిజంగా అదే జరిగితే వాళ్లందరికీ పండగలానే ఉంటది. మెగా అభిమానులందరికీ ఎంతో ఇష్టమైన.. దైవపూరితమైన మెగాస్టార్ చిరంజీవి అంటే ఎంత ఇష్టమో కొత్తగా మనం చెప్పుకోక్కర్లేదు.

See also  VarunLav: ఏంటీ. పెళ్లికి ముందే లావణ్య త్రిపాఠి - వరుణ్ తేజ్ లకు గొడవలా.? కారణం ఆ హీరోనా.?

netizens-comment-about-varun-tej-and-lavanya-tripathi-marriage-date-fixed-on-august-that-date

ఆయన మీద అభిమానంతోనే.. ఆయన మీద ఉన్న ఇష్టంతోనే.. ఆయన వెనుక వచ్చిన ఎంతో మంది మెగా హీరోలకి భుజం కాసారు అభిమానులు. అలాంటిది వరుణ్ తేజ్ పెళ్లి ఆగస్టు 22 న చిరంజీవి పుట్టినరోజు నాడు జరిగితే బాగుంటుందని అనుకుంటున్నారు. అంతేకాదు నాగబాబు కుటుంబానికి.. అలాగే నెక్స్ట్ జనరేషన్ లో ఉన్న మెగా హీరోలు అందరికీ కూడా.. చిరంజీవి అంటే ఎంత పిచ్ఛి అభిమానమో మనందరికీ తెలుసు. బహుశా అందుకే రెండు నెలల గ్యాప్ పెట్టుకొని ఆగస్టులో పెళ్లి ప్లాన్ చేసుకుంటున్నారేమో తెలియదు. ఇంతకీ మెగా కుటుంబం ఏం ఆలోచిస్తుందో తెలియదు గానీ.. అభిమానులైతే మాత్రం వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి లకి రెండు నెలల్లో పెళ్లి అనగానే .. రెండు నెలల్లో ఆగస్టు 22న పెళ్లి ఫిక్స్ అంటూ ఆనందంలో ఉన్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.