Ileana : ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారి తెగ చక్కర్లు కొడుతున్న వార్త ఇదే.. తెలుగు చిత్ర పరిశ్రమలోకి రామ్ పోతినేని హీరోగా నటించిన అటువంటి దేవదాసు చిత్రంతో తెరంగేట్రం చేసిన ఈ అమ్మడు ప్రస్తుతం పెళ్లి కాకుండానే ( Netizens comment about Ileana ) తల్లి అయిన విషయం ఇటు టాలీవుడ్ నుండి అటు బాలీవుడ్ వరకు అందరినీ షాక్ కు గురిచేస్తుందని చెప్పాలి. ఒకానొకప్పుడు తన సైజ్ జీరో అందంతో ఇండస్ట్రీ ని ఓ ఊపు ఊపేసిన ఇలియానా.. తాను ప్రెంగ్నెంట్ అన్న విషయాన్ని సోషల్ మీడియా వేదిక ద్వారా ఏప్రిల్ నెలలో ఈ విషయాన్ని తానే స్వయంగా వెల్లడించి పెద్ద దుమారానికి దారి తీసింది.. కానీ పెళ్లి కాకుండా తల్లి అయిన ఈ అమ్మడు కి ఎన్నో ప్రశ్నలు ఎదురయ్యాయి.
ఇక అభిమానులే కాక ఎందరో నెటిజన్లు కూడా ఆ బిడ్డకు తండ్రి ఎవరు.? అని ప్రశ్నల వర్షాన్ని కురిపించారు. కానీ.. ఈ విషయాన్ని ఇలియానా మాత్రం ఇంకా వెల్లడించ లేదు. ఇక ఇప్పటికీ అతను ఎవరు అన్న విషయాన్ని మాత్రం ( Netizens comment about Ileana ) బయటకి రావడం లేదు. ఇటీవలే ఆ మధ్య కత్రినా కైఫ్ సోదరుడితో కొన్నేళ్లుగా డేటింగ్ లో ఉండడంతో అతడే ఆ బిడ్డకు తండ్రి అయ్యుండవచ్చు అని చాలామంది భావించారు. కానీ ఈ విషయం గురించి వీళ్లిద్దరూ రిలేషన్ షిప్ కొనసాగిస్తున్నారన్న విషయంపై ఇటు ఇలియానా కానీ అటు శబాస్టియన్ కానీ ఇప్పటి వరకు అఫీషియల్ గా తెలుపలేదు. కాగా తాజాగా ఇలియానా తన ఇంస్టాగ్రామ్ లోని స్టోరీలలో షేర్ చేసిన ఓ ఫోటో అందరిని ఆశ్చర్యానికి గురి చేయడమే కాకుండా ఆకర్షిస్తుంది.
ఇక ఆ ఫోటోలో వాళ్ల ఫేస్ లు మాత్రం కనబడడం లేదు. కేవలం చేతులు కనిపిస్తున్నాయి. ఆ చేతి వేళ్లకు ఉన్న రింగ్స్ మాత్రమే చూపించింది ఇలియానా.. నా కడుపులో పెరుగుతున్న బిడ్డకు కారణం ఇతడే అని వాళ్ళ చేతులేకున్న రింగ్స్ ను చూపిస్తూ ఆ బిడ్డకు కారణం అతడే అంటూ హింట్ ఇచ్చింది.. ఇక ఇదే కాకుండా ( Netizens comment about Ileana ) నా రొమాన్స్ చేసే విధానం ఇదే కచ్చితంగా అతన్ని ప్రశాంతంగా తిననివ్వను.. అనే క్యాప్షన్ తో ఆ ఫోటో షేర్ చేసింది.. దాంతో ఇతడే ఇలియానా చేసుకున్న తన హస్బెండ్ అంటూ చాలామంది ఫిక్స్ అయిపోయారు. ఫోటో అయితే షేర్ చేసింది కానీ కేవలం రింగ్స్ కనబడేలా వాళ్ళిద్దరి హాండ్స్ ని షేర్ చేస్తూ రోజుకు ఒక ఇంటి ఇచ్చే విధంగా ఇలా తన రిలేషన్షిప్ ని ఒకేసారి బయట పెట్టకుండా మురిపిస్తూ వస్తుంది.
కానీ ఇప్పటికీ అతను ఎవరనేది తెలియడం లేదు.. కానీ బాలీవుడ్ టాక్ ప్రకారం.. ఇలియానా కత్రినా కైఫ్ బ్రదర్ తో డేటింగ్ చేసినట్టు ఎన్నో రకాల వార్తలు వచ్చాయి. ఇంస్టాగ్రామ్ స్టోరీలలో అలాగే ఇంస్టాగ్రామ్ ఫోటోలలో ఇది వరకే వీళ్ళు చేసిన ట్రిప్స్ గురించి ఎన్నో రకాల ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి.. దాంతో కచ్చితంగా ఇలియానా బిడ్డకు తండ్రి అతడే ఉండవచ్చు అని అంటున్నారు బాలీవుడ్ మీడియా వర్గాలు.. మరి ఇలియానా తన హస్బెండ్ ను తనంతట తాను ఎప్పుడు పరిచయం చేస్తుందో చూడాలి. ప్రస్తుతం తన బిడ్డ విషయం ప్రపంచానికి తెలియచేసి.. నేను తల్లిని కాబోతున్నానని విషయం గురించి ఎక్కువగా చర్చించుకునేలా చేసింది ఇలియానా. కాగా ఇలియానా గతంలో ఆస్ట్రేలియా ఫోటోగ్రాఫర్ అండ్రూ నీబోస్ తో పీకల్లోతు ప్రేమలో పడి అతనితో చాలా కాలం పాటు డేటింగ్ చేసింది కానీ చివరికి ఏమైందో తెలియదు వీళ్ళిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారట.