Hansika: బాలనాటిగా సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టి తనదైన శైలిలో నటనతో అద్భుతమైన ప్రదర్శన కనబర్చి మొదట కొన్ని సీరియల్లలో ఆమె నటించి ఆ తర్వాత బాలీవుడ్ లో కూడా పలు చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి అలా చిన్న వయసులోనే దేశముదురు చిత్రంలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టి సూపర్ సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్నది. అలా ఈ చిత్రం తర్వాత హన్సికకి తిరుగు లేకుండా తెలుగు, తమిళ భాషల్లో వరుసగా మంచి మంచి అవకాశాలు లభించాయి. దాంతో ఇటు మన టాలీవుడ్ లోనూ అలాగే అటు కోలీవుడ్ లోనూ కూడా స్టార్ హీరోయిన్ గా స్టార్డమ్ సంపాదించుకొని తన హవాను కొనసాగించింది. అలా అందరి ప్రేక్షకులకు దగ్గరయ్యి యాపిల్ బ్యూటీగా తన పేరు ముద్ర వేసుకుంది. (Hansika Husbands)
మనందరికీ తెలిసిందే.. గత సంవత్సరం డిసెంబర్ లో ఆమె ప్రేమించిన సోహెల్ (Hansika Husbands) కతూరియా తో పెద్దలను ఒప్పించి మరి వివాహమాడింది. వివాహం అనంతరం వీళ్ళ పెళ్లి గురించి ఎన్నో రకాల ట్రోల్స్ ఎదుర్కొన్నది. అయితే అసలు ఈ విషయాన్ని పక్కన పెడితే ప్రస్తుతం హన్సిక తన భర్తకు తెలియకుండా ఆ పనులు చేస్తుందంటూ నెట్టింట ఓ వార్త అయితే వైరల్ గా మారింది. మరి ఇంత ప్రేమించి పెళ్లి చేసుకున్న హన్సిక తన భర్త తెలియకుండా చేస్తున్న సీక్రెట్ పని ఏంటో తెలిస్తే మీరు కూడా కచ్చితంగా షాక్ అవుతారు. మరి ఆ విషయం ఏంటని తెలుసుకునే ముందు అసలు వివరాల్లోకి వెళ్లినట్లయితే..
ఏ సినిమా ఇండస్ట్రీలో నైనా వివాహమనంతరం సినిమాలో నటించడం ఇక ఎక్స్పోజింగ్ చేయడం అంటే కామన్ విషయం. కానీ కొంతమంది భర్తలు సినిమాలో నటించకూడదనే కండిషన్ మీదనే పెళ్లి చేసుకుని అసలు ఒప్పుకోరు. కానీ హన్సిక భర్త కూడా అలాంటి కండీషన్ పెట్టినట్లు మనకు అర్థం అవుతుంది. ఎందుకంటే హన్సికతో సినిమా కోసం తన ఇంటికి వెళ్లిన దర్శక నిర్మాతలను బోల్డ్ సన్నివేశాలు ఉంటాయని స్టోరీ చెప్పగానే నేను అలాంటి చేయనని వెళ్లిపోమంటుందట. కానీ భర్త ముందు వెళ్లిపోమంటుందంట కానీ కొద్దిసేపటి తర్వాత ఫోన్ చేసి నేను ఆ పాత్రలో చేయడానికి ఓకే అంటూ సీక్రెట్ గా తన భర్తకు తెలియకుండా ఫోన్ చేస్తుందట.
ఒక వేళ మీ భర్తకు తెలిస్తే పరిస్థితి ఏంటి? అని అడిగితే.. నేను ఏదోలా నా భర్తను మేనేజ్ చేసుకుంటాను గ్రాఫిక్స్ చేశారని అబద్దం చెప్తానని హన్సిక అలా భావిస్తుందట. ప్రస్తుతం ఇదే వార్త నెట్టింట వైరల్ అవ్వడంతో ఒక వేళ ఇదే కనుక జరిగినట్లయితే తన భర్తకు తెలియకుండా ఇలాంటి పనులు చేస్తే కచ్చితంగా విడాకులు ఖాయమంటూ నెటీజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా ఇలా భర్తకు తెలియకుండా అలాంటి పనులు చేసి బదులు భర్తకి ఇష్టం లేకపోతే సినిమాలో నటించకపోవడమే మేలు కదా అంటూ హన్సిక అభిమానులే కాక పలువురు నెటీజన్లు సైతం ఆమెకు సూచనలు ఇస్తున్నారు.