Home Cinema NBK 108: చివరి క్షణంలో ప్లాన్ మొత్తం మార్చి తమన్నా బదులు అనసూయని బలవంతంగా లాక్కొచ్చింది...

NBK 108: చివరి క్షణంలో ప్లాన్ మొత్తం మార్చి తమన్నా బదులు అనసూయని బలవంతంగా లాక్కొచ్చింది ఎవరో తెలుసా.?

NBK 108: నట సింహం నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఎందుకంటే నందమూరి అనే పేరులోనే ఆ పరిచయం మనకు తెలిసి వస్తుంది. ఇక నరసింహ బాలకృష్ణ అంటే తెలుగు చిత్ర పరిశ్రమకు ఓ గొప్ప పరిచయం అని చెప్పాలి. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ తన 108వ చిత్రంలో నటిస్తున్నాడు. ఇప్పటికే కుర్ర హీరోలకు ధీటుగా నందమూరి బాలకృష్ణ ఎలాంటి సినిమాలను ఎంపిక చేసుకొని సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ కిడ్స్ తన ఖాతాలో వేసుకుంటున్నాడో మనందరికీ తెలిసిన విషయమే.. టాలీవుడ్ లో ఉన్న యంగ్ హీరోలు సైతం బాలకృష్ణను డీ కొట్టడానికి వాళ్ళ సత్తా చాటుకోలేకపోతున్నారు. దానికి కారణం బాలకృష్ణ ఎంచుకునే సినిమా స్టోరీ లను వాళ్లు ఎంచుకోలేకపోవడమే..

See also  Samajavaragamana: సూపర్ హిట్ సినిమా సామజవరగమన చిత్రాన్ని వదులుకున్న హీరో ఏవరో తెలుసా.? పాపం.

nbk-108-do-you-know-who-tamanna-escaped-and-grabbed-anasuya-by-force-there-was-a-last-minute-change-of-plan

మరదే విధంగా బాలయ్యకు సెట్ అయ్యే విధంగా ఆ స్టోరీలు మరి హీరోకు సెట్టు కావు కూడా అది నందమూరి పవర్ అంటే..ఇక ఇటీవల విడుదలైన వీర సింహారెడ్డి చిత్రంతో అతిపెద్ద హిట్ అందుకున్న నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో మరొక చిత్రంలో నటించ బోతున్నాడు. ప్రస్తుతానికైతే ఈ చిత్రానికి ఇంకా పేరైతే పెట్టలేరు. ఓన్లీ ఎన్.బి.కే 108 ఉన్న టైటిల్ అనే హ్యాష్ ట్యాగ్ తో మాత్రమే చిత్ర షూటింగ్ పనులు కొనసాగిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో ప్రస్తుతం గోల్డెన్ లెగ్ గా పేరు పొందిన యంగ్ బ్యూటీ శ్రీ లీల అయితే కీలక పాత్రలో నటించబోతుండగా.. హీరో బాలకృష్ణ సరసన మాత్రం ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నారు.

See also  Tollywood Heroine: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ఒకప్పటి మన టాలీవుడ్ స్టార్ హీరోయిన్..

nbk-108-do-you-know-who-tamanna-escaped-and-grabbed-anasuya-by-force-there-was-a-last-minute-change-of-plan

అందులో ఒకరు శ్రేయ శరన్ కాగా.. మరొకరు కాజల్ అగర్వాల్ అంటూ.. ఇప్పటికే వార్తలు వ్యాపించాయి. కాగా ఇక ఈ చిత్రంలో అన్నిటికంటే హైలైట్ గా నేను నిలవనున్న ఐటెం సాంగ్ చేయడం కోసం స్టార్ హీరోయిన్ అయిన తమన్నాని రంగంలోకి దించాడట అనిల్ రావిపూడి.. దానికి సంబంధించిన వార్త కూడా ప్రస్తుతం నెట్టింట చలామణి అవుతుంది. ఇక ఇప్పటికే ఈ వార్త గత 24 గంటలుగా నెట్టింట తెగ హల్చల్ చేస్తా ఉంది. అయితే తమన్నా మాత్రం కోటిన్నర రెమ్యూనరేషన్ అడిగిందట.. ఇక ఆమెను పక్కకు తప్పించి తమన్న ప్లేస్ లో యాంకర్ అనసూయ ను రంగంలోకి అనిల్ రావుపూడి దింపినట్లు సినివర్గాల్లో వార్త ట్రెండ్ అవుతుంది.

See also  Adipurush : ఆ చిచ్చుతో అతలాకుతలం అవుతున్న ఆదిపురుష్.. ప్రభాస్ పరిస్థితి!

nbk-108-do-you-know-who-tamanna-escaped-and-grabbed-anasuya-by-force-there-was-a-last-minute-change-of-plan

ప్రస్తుతం తమన్న హీరోయిన్లు తీసుకునే అంత రెమ్యూనిరేషన్ డిమాండ్ చేయడంతో విసుగెత్తిన అనిల్ రావు పూడి ఆమెను పక్కన పడేసి అనసూయ ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తుంది. ఇక ఇది వరకే ఓ షో హోస్ట్ విషయంలో కూడా తమన్నా ఎక్కువ రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడంతో ఆమెనే తీసేసి యాంకర్ అనసూయ అని పెట్టుకున్నాడు మేకర్స్.. కాగా మరొక్కసారి కూడా అనిల్ రావిపూడి సైతం తమన్నను అవతలపడేసి అనసూయని పెట్టుకోవడమే హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్న వార్త.. దీంతో నెట్టింట అనసూయ తమన్నా రేంజ్ లో క్రేజ్ సంపాదించుకుందనే అంటున్నారు. అనసూయను ఫాలో అవుతున్న ఆమె ఫ్యాన్స్ అనసూయ ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్ చేస్తుందని తెగ విర్రవీగి పోతున్నారు. (NBK 108)