Home Cinema Allu Arjun: స్టేజి పై నయనతార అల్లు అర్జున్ ని దారుణంగా అవమానించింది. ఇప్పటికీ తలచుకుంటే...

Allu Arjun: స్టేజి పై నయనతార అల్లు అర్జున్ ని దారుణంగా అవమానించింది. ఇప్పటికీ తలచుకుంటే ఆ రోజు మందిపోతడి..

Nayanthara insulted Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. కేవలం మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా సౌత్ ఇండియా స్థాయిలో ప్రస్తుతం అయితే పాన్ ఇండియా స్థాయిలో భారీ గా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. మెగా ఫ్యామిలీ ఇండస్ట్రీలో తనకు తోడుగా నిలిచాయి మరియు తన దైన టాలెంట్ తో ప్రత్యేకమైన స్టార్ గుర్తింపుని సంపాదించుకున్న అల్లు అర్జున్ తన చివరి సినిమా పుష్ప తో పాన్ ఇండియా స్థాయిలో నేషనల్ వైడ్ గా పాపులర్ హీరోగా తను ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు. అద్భుతమైన తన నటనతో బాడీ లాంగ్వేజ్ తో ప్రత్యేకమైన మేనరిజంతో ఇండియా సినీ మా ప్రేక్షకులందరినీ ఆకట్టుకున్నాడు. ఈ చిత్రం ద్వారా తన లోనే ఓ కొత్త నటుడిని పరిచయం చేశాడు. పుష్ప చిత్రంతో ఇండియా ఇండస్ట్రీని షేక్ చేశారని చెప్పాలి.

See also  Kalki 2898 AD : కల్కి 2898 ఎడి సినిమాలో రాజమౌళికి కావాలనే అలాంటి పాత్ర ఇచ్చారట.. ఇక సంచలనమే..

Pushpa Allu Arjun

ఇక ఇటీవలే పుష్ప సినిమాకి గాని ఉత్తమ జాతీయ అవార్డు సైతం దక్కించుకున్నాడు. అలాంటి అల్లు అర్జున్ ని లేడీ సూపర్ స్టార్ నయనతార దారుణ దారుణంగా స్టేజి పై అవమానించిందని మీకు తెలుసా.? అయితే ఇది జరిగింది ఇప్పుడు కాదు 2016 వ సంవత్సరంలో సైమా అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో చాలా ఘనంగా జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి సౌత్ సినీ స్టార్ లు అందరూ ఈ అవార్డు వేడుకలు తెగ సందడి చేయగా.. నయనతార నటించిన నానుమ్ రౌడీ చిత్రానికి గాను ఉత్తమ రెడ్డిగా సైమా అవార్డు గెలుస్తుంది.

See also  Bala Krishna: భగవత్ కేసరి నుండి బాలయ్య క్రేజీ లుక్ లీక్. బుల్లెట్ బండి పై స్టన్నింగ్ యాక్షన్ ఛేజ్..

Nayanatara

ఇక ఈ అవార్డు టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చేతుల మీదుగా అవార్డు ఇప్పించాలని భావించగా అందులో భాగంగానే ఆయనను స్టేజి పై పిలిపించారు. కానీ అల్లు అర్జున్ చేతిలో మీదుగా నయనతార అవార్డు తీసుకునేందుకు అంగీకరించలేదట. ఈ అవార్డుని దర్శకుడు విగ్నేష్ శివన్ చేతుల మీదుగా అందుకునేందుకు ఆమె తెగ ఆరాటపడినట్టు లైవ్ లోని వెల్లడించింది. ఇక ఒక్క సారిగా ఆమె మాట్లాడిన మాటలతో అక్కడున్న వాళ్లంతా ఒక్క సారిగా నివ్వెరపోయారు చేసేదేమీ లేక దర్శకుడు సైతం స్టేజి పైకి పిలిపించారు సైమా అవార్డు నిర్వాహకులు..(Nayanthara insulted Allu Arjun)

nayanthara-insulted-allu-arjun-if-you-face-that-day-dont-burn-even-now-1

అయితే అతడు స్టేజి పై రాగానే అతన్ని చాలా ప్రేమతో కౌగిలించుకుని నయనతార తర్వాత విగ్ఞేష్ శివన్ చేతుల మీదుగా అవార్డు తీసుకుని తెగ మురిసిపోయింది. కానీ వేదిక మీది వరకు వచ్చిన అటువంటి అల్లు అర్జున్ ని వెనదిరిగి చాలా ఫీల్ అవుతూ వెళ్ళాడు. దీంతో ఈ మేటర్ అప్పుడు చాలా సెండ్ చేసిన క్రియేట్ అయింది. ఇప్పటికీ ఈ వీడియోపై యూట్యూబ్ లో నయనతార పై ఓ రేంజ్ లో అల్లు అర్జున్ అభిమానులు తెగ కామెంట్లు తిట్టుకుంటూ రాస్తున్నారు. అల్లు అర్జున్ నయనతార దారుణం అవమానించింది అంటూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ రగిలిపోతున్నారు. ఆ రోజుల్లో ఆమెను ఓ రేంజ్ లో అప్పట్లో ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. కాగా ప్రస్తుతం ఈ వార్త ఇప్పుడు ట్రేండింగ్లోకి వచ్చింది ఇక ఆ రోజు తలుచుకుంటే అల్లు అర్జున్ అభిమానులకి కడుపు మండిపోతుందని చెప్పాలి.