Home Cinema Nayanthara : షారుఖ్ ఖాన్ మీద నయనతార చేసిన అలాంటి కామెంట్స్ వైరల్..

Nayanthara : షారుఖ్ ఖాన్ మీద నయనతార చేసిన అలాంటి కామెంట్స్ వైరల్..

nayanathara-comments-about-shah-rukh-khan-became-viral

Nayanthara : సౌత్ సినిమా ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా ఒక వెలుగు వెలుగుతున్న నయనతార గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. గత 15 సంవత్సరాలుగా ఇలాంటి బిరుదు తోనే ఇలానే ఆమె కొనసాగుతూ ఉండడం నిజంగా అద్భుతం. ఆమె తెలుగు తమిళ కన్నడ భాషల్లో తనదైన శైలిలో నటిస్తూ తనకు ఎంతో మంది అభిమానులను ( Nayanathara comments about Shah Rukh Khan ) చేకూర్చుకుంది. ఏ హీరో సరసన నటించినా, ఏ పాత్రలో నటించినా ఆమె ఆ పాత్ర కోసమే అన్నట్టుగా అంత బాగా నేచురల్ గా నటించ గల తార నయనతార. ఏ హీరోయిన్ కైనా ఒక భాషలో ఎక్కువ క్రేజ్ ఉంటే.. మిగిలిన భాషల్లో నటిస్తున్న కూడా.. ఏదో ఒక భాషలో ఎక్కువ క్రేజ్ ఉంటుంది. కానీ నయనతారకు ఈ మూడు భాషల్లోని కూడా ఒకేలా మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్.

See also  BRO Collection : బ్రో.. సోమవారం కలక్షన్స్ మరీ ఇంత నీచమంటున్నారు అబద్దమా నిజమా?

nayanathara-comments-about-shah-rukh-khan-became-viral

సాధారణంగా ఒక భాషలో స్టార్ హీరోయిన్ అయిన తర్వాత చాలామంది హీరోయిన్స్.. మొదట వాళ్ళు దృష్టి బాలీవుడ్ పైన. వాళ్ళ భాషలో వాళ్ళు సక్సెస్ అయిన తర్వాత బాలీవుడ్లో క్రేజ్ సంపాదించుకోవాలని, అందులోకి అడుగు పెట్టాలని ఎంతగానో ప్రయత్నిస్తారు. కానీ నయనతార చాలా కాలంగా సౌత్ లేడీస్ సూపర్ స్టార్ ( Nayanathara comments about Shah Rukh Khan ) హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్నప్పటికీ.. బాలీవుడ్ లో మాత్రం అడుగు పెట్టలేదు. ఆమె ఇంతకాలం సౌత్ ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలుగుతూ వచ్చింది. బాలీవుడ్లో అడుగుపెట్టడానికి పెట్టొచ్చు కదా అని ఆమె అభిమానులు ఎప్పుడూ ఎన్నోసార్లు అనుకుంటూ ఉంటారు కానీ ఆమె మాత్రం అడుగు వేయలేదు.

See also  Mangalavaaram : మంగళవారం చూసి గూగుల్ లో అది తెగ వెతుకుతున్నారు..

nayanathara-comments-about-shah-rukh-khan-became-viral

ఇప్పుడు ఆమె తొలిసారిగా బాలీవుడ్లో నటించింది. అది కూడా అలాంటి ఇలాంటి సినిమా కాదు మొదటి రోజే 129 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసిన సినిమా లో నటించింది. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన సినిమాలో నయనతార నటించిన జరిగింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హీట్ అయింది. మొదటి రోజున భయంకరమైన కలెక్షన్స్ ( Nayanathara comments about Shah Rukh Khan ) తీసుకొచ్చింది. ఇక రెండవ రోజు నుంచి అదరగొడుతుంది. ఇక ముందుకు వెళ్లే కొద్దీ ఈ సినిమా ఎలాంటి సంచలనాన్ని క్రియేట్ చేస్తుందో తెలియదు. ఇప్పటికే మొదటి రోజు కలెక్షన్స్ లో బాహుబలి సినిమాను కూడా దాటేసింది. మరి ఇలాంటి సినిమాలో మొదటి సినిమా అవకాశం రావడం అంటే నిజంగా నయనతార అదృష్టమే.

See also  Guntur Kaaram : గుంటూరు కారం లో మహేష్ వేసుకున్న షర్ట్ ధర దాని రహస్యం తెలిస్తే వామ్మో అంటారు..

నయనతార తన భర్త దర్శకుడు శివ గణేశన్ కలిసి.. ఈ సినిమాని థియేటర్లో వీక్షించారు. జవాన్ సినిమా చూసిన తర్వాత నయనతార ని ఇంటర్వ్యూ చేస్తూ.. ఆమెను మీరు ఇంతకాలం టైమ్ ఎందుకు తీసుకున్నారు బాలీవుడ్లో అడుగుపెట్టడానికి అని ప్రశ్నించగా.. ఆమె సమాధానం చెబుతూ.. దేనికైనా ఒక టైం అంటూ వస్తుంది. నాకు బాలీవుడ్లో కలిసి మొదటి సినిమా నటించడం నిజంగా నా అదృష్టం. అందుకే టైం చూసుకునే ఏ పనైనా చేయాలి. ఆ టైం వచ్చే వరకు సహనంగా ఉండాలి అని చెప్పుకొచ్చింది. అంటే నయనతారకు షారుక్ ఖాన్ అంటే ఎంత ఇష్టమో ఆయనతో అవకాశం కోసమే ఇంతకాలం వెయిట్ చేసిందని అర్థమవుతుంది. షారుక్ ఖాన్ మీద ఉన్న అభిమానాన్ని బయటపెట్టిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.