Home Cinema Naresh – Pavitra : పబ్లిక్ లో పవిత్రకి తియ్యగా వార్ణింగ్ ఇచ్చిన నరేష్!

Naresh – Pavitra : పబ్లిక్ లో పవిత్రకి తియ్యగా వార్ణింగ్ ఇచ్చిన నరేష్!

naresh-behavior-with-pavitra-lokesh-on-sixth-sense-show-viral

Naresh – Pavitra : నరేష్, పవిత్ర లోకేష్ వీళ్లిద్దరు పేర్లు గత కొంతకాలంగా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూనే ఉన్నాయి. వీళ్లిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని కొందరు, పెళ్లి చేసుకున్నారు అని కొందరు, లేదు వీళ్లిద్దరు డేటింగ్ లో ఉన్నారు అని కొందరు.. ఇలా వీళ్ళిద్దరి బంధం ఏమిటో? ఎలా ఉండబోతుందో? ( Naresh behavior with Pavitra Lokesh ) ఎలా కంటిన్యూ అవుతుందో? తెలియదు గానీ, వీళ్ళ గురించి కథలు కథలుగా ఒకరితో ఒకరు చెప్పుకుంటూనే ఉన్నారు. జనాలకు తగ్గట్టుగానే వీళ్లిద్దరూ కూడా వాళ్ళ న్యూస్ ఎప్పటికప్పుడు హైలెట్ చేసుకుంటూ.. సెన్సేషన్ క్రియేట్ చేసుకునే విధంగా బిహేవ్ చేస్తూనే ఉన్నారు.

naresh-behavior-with-pavitra-lokesh-on-sixth-sense-show-viral

నరేష్, పవిత్ర లోకేష్ కలిసి మళ్ళీ పెళ్లి అనే సినిమాని నటిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమా అతి తొందరలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా కూడా ఉంది. వీళ్ళిద్దరి పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం వలన వీళ్ళ సినిమా ట్రైలర్ సినిమా పేరు అన్ని కూడా బాగా ఫేమస్ అయ్యాయి. కొద్దిపాటిగా ( Naresh behavior with Pavitra Lokesh ) ఈ సినిమా బాగున్నా కూడా ఈ సినిమా కలెక్షన్ చక్కగా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ సినిమాకి స్పెషల్ ప్రమోషన్ టీం అవసరం లేదు. ఈ సినిమాకి ప్రమోషన్ కేవలం నరేష్, పవిత్ర లోకేష్ చాలు. నరేష్ మరియు పవిత్ర స్టార్ మా లో వస్తున్న షో సిక్స్త్ సెన్స్ షోలో పాల్గొనుటకు వచ్చారు. ఈ షోలో నరేష్ పవిత్ర సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. వీళ్ళిద్దరూ కలిసి ఈ షోలో చేసిన రచ్చ అంత ఇంత కాదు.

See also  Naga Chaitanya: ఆ హీరోయిన్ పై తన మనసులో ఉన్న ఫీలింగ్స్ ని బయటపెట్టిన చైతు..

naresh-behavior-with-pavitra-lokesh-on-sixth-sense-show-viral

ఒకరిపై ఒకరు ముద్దుల వర్షం కురిపించారు. ఈ షో హోస్ట్ ఓంకార్.. మీకు ముద్దొచ్చినప్పుడు పవిత్రని ఏమని పిలుస్తారు? అని నరేష్ ని అడగగా.. నరేష్.. అమ్ములు అని పిలుస్తాను.. ఇంకా ముద్దొస్తే అమ్ము అని పిలుస్తాను.. ఇంకా ముద్దొస్తే వద్దులేండి బాగోదు అని చెప్పాడు. ఓంకార్ నరేష్ రివాల్వర్తో అటు ఇటు మార్చుకుంటున్నప్పుడు నరేష్ పవిత్రని ( Naresh behavior with Pavitra Lokesh )నువ్వు నన్ను నమ్ముతావా? అతనిని నమ్ముతావా? అని అడగ్గా.. మిమ్మల్నే నమ్ముతాను అను నరేష్ కి సమాధానం ఇచ్చింది పవిత్ర. దానికి బదులుగా.. నన్ను ఒక్కసారి నమ్మావు కనుక, ఇంక లైఫ్ అంతా నమ్మాల్సిందే అన్నాడు నరేష్. నరేష్ పబ్లిక్ లో.. నన్ను ఒక్కసారి నమ్మినందుకు.. జీవితాంతం బుక్కవ్వాల్సిందే అన్నట్టు.. పవిత్రకి తియ్యటి వర్కింగ్ ఇచ్చాడని నెటిజనులు అనుకుంటున్నారు.

See also  Prabhas : ప్రభాస్ మమల్ని మోసం చేశాడంటున్న కృష్ణంరాజు భార్య శ్యామల దేవి.. వాళ్ళకి న్యాయం జరిగేదెలా?

naresh-behavior-with-pavitra-lokesh-on-sixth-sense-show-viral

ఇంకా ఈ షోలో నరేష్ కృష్ణ విజయనిర్మల బంధం గురించి చెబుతూ కొంత ఎమోషనల్ గా ఫీల్ అయ్యాడు. వాళ్ళిద్దరూ ఎప్పుడు ఒకరిని వీడి ఒకరు ఉండకుండా.. ఎలా బ్రతికే వాళ్ళు చెప్పుకొచ్చాడు నరేష్. అలాగే నరేష్ పవిత్రుల గురించి మీ రిలేషన్ స్టేటస్ ఏమిటని ఓంకార్ అడగ్గా.. ఆకాశం పడిపోయినా.. భూమి ఏమైపోయినా మేమిద్దరం మాత్రం ఒకరినొకరు విడిపోమంటూ పవిత్ర చెయ్యి పట్టుకుని నరేష్ చెప్పాడు. ఏదేమైనా ఈ జంట పెళ్లి చేసుకుంటారో, చేసుకోరో, ఏమవుతారో తెలియదు కానీ.. ప్రస్తుతం పీకల్లోతు ప్రేమలో మునిగి పబ్లిక్ గా ఒకరినొకరు ముద్దాడుకొని పొగుడుకొని ప్రేమించుకునే విధంగా జీవితాన్ని మాత్రం ఎంజాయ్ చేస్తున్నారు.

See also  Janhvi Kapoor : ప్రియుడితో బ్రేకప్ ఎందుకు జరిగిందో చెప్పిన జాన్వీ కపూర్.. కారణం ఇదా..