Home Cinema Nandamuri Mokshagna : మోక్షజ్ఞ ఎంట్రీ తో పాటు ఎంట్రీ ఇస్తున్న మరో బడా ఫ్యామిలీ...

Nandamuri Mokshagna : మోక్షజ్ఞ ఎంట్రీ తో పాటు ఎంట్రీ ఇస్తున్న మరో బడా ఫ్యామిలీ వారసుడు ఎవరో తెలుసా?

nara-devaansh-will-enter-with-nandamuri-mokshagna-first-movie

Nandamuri Mokshagna : సీనియర్ ఎన్టీఆర్ వారసుడిగా బాలకృష్ణ సినిమా రంగంలో ఎంటర్ అయ్యి, తండ్రి పేరు నిలబెట్టి.. ఎన్నో ఘన విజయాలను సాధించాడు. అలాగే ఈరోజు నందమూరి నటసింహ బాలకృష్ణ అని ఎంతో గర్వంగా చెప్పుకునే స్థాయిలో నిలబడ్డారు. అలాంటి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ ఎప్పుడు సినిమాలోకి ఎంటర్ ( Nandamuri Mokshagna first movie ) అవుతాడు అని అందరూ ఎదురుచూస్తున్నారు. నందమూరి అభిమానులైతే మోక్షజ్ఞ ఎప్పుడు హీరో అవుతాడు? ఎప్పుడు ఎలాంటి సినిమా తీస్తాడు? ఏ దర్శకుడుతో తీస్తారు? ఎలాంటి బడ్జెట్లో తీస్తారు? అని ఎన్నో రకాలుగా ఎదురుచూస్తూ ఉన్నారు. వాళ్ళ మనసుల్లో ఎంత అతృతతో ఉన్నారు.

nara-devaansh-will-enter-with-nandamuri-mokshagna-first-movie

మోక్షజ్ఞ మొదటి సినిమా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తీస్తారని ఎప్పటినుంచో వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే ఎప్పుడు తీస్తారు? ఆ సినిమా కథ ఎలా ఉంటుంది అనేది ఇంతవరకు తెలియలేదు. ఇప్పుడు ఆ సినిమాలో హీరోయిన్గా కూడా ఒక ( Nandamuri Mokshagna first movie ) హీరోయిన్ ని సెలెక్ట్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరంటే.. శ్రీలీల. ప్రజెంట్ శ్రీలీల అనేక సినిమాలకు సైన్ చేసి ఉంది. ఆమె చాలా పెద్ద స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశం కూడా గట్టిగానే ఉంది. అంటే నందమూరి మోక్షజ్ఞ మొదటి సినిమాతోనే స్టార్ హీరోయిన్ తో నటిస్తున్నట్టే అని అనుకుంటున్నారు. మోక్షజ్ఞ పక్కన శ్రీలీల అయితేనే బాగుంటుందని స్వయంగా బాలకృష్ణ సెలెక్ట్ చేశారంట.

See also  Naga Chaitanya: నాగచైతన్య విషయంలో కీలక నిర్ణయం..?? తప్పును ఒప్పు చేసిన నాగార్జున..!!

nara-devaansh-will-enter-with-nandamuri-mokshagna-first-movie

ఇకపోతే నందమూరి బాలకృష్ణ కి నారా చంద్రబాబు నాయుడుకి ఉన్న బంధుత్వం గురించి, స్పెషల్ బంధం గురించి మనందరికీ తెలిసిందే. చంద్రబాబు నాయుడు బావ గానే కాకుండా తన కూతురికి మామగారుగా కూడా మంచి కమ్యూనికేషన్ ఉంది బాలకృష్ణకి. అయితే నారా లోకేష్ కి నారా బ్రాహ్మినికి పుట్టిన వారసుడు నారా దేవాన్ష్. నారావారి ( Nandamuri Mokshagna first movie ) వంశానికి వారసుడైన దేవాన్ష్ అంటే అటు నారావారికి ఇటు నందమూరి బాలకృష్ణ కుటుంబానికి ఇద్దరికీ కూడా ప్రాణం. ఎందుకంటే నారా చంద్రబాబునాయుడు కొడుకు నారా లోకేష్ నందమూరి బాలకృష్ణ కూతురు బ్రాహ్మణి పెళ్లి చేసుకోగా.. వాళ్లకు పుట్టిన బిడ్డ అవడం వలన అటు నారా వాళ్లకి ఇటు నందమూరి వాళ్ళకి కూడా దేవాన్ష్ అంటే ప్రాణం.

See also  Allu Arjun - Chiranjeevi : సంచలనం.. చిరంజీవి కోసం అల్లు అర్జున్ వాళ్ళతో అంత పెద్ద గొడవ చేస్తున్నాడట..

nara-devaansh-will-enter-with-nandamuri-mokshagna-first-movie

 

 

అందుకే ఇప్పుడు మోక్షిజ్ఞ చేస్తున్న సినిమాలో నందమూరి హీరో ఎంట్రీ తో పాటు.. నారా వారసుడు కూడా ఎంటర్ అవుతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. మోక్షజ్ఞ సినిమాలో నారా దేవాన్ష్ కూడా నటిస్తున్నాడని.. మోక్షజ్ఞ చిన్నప్పటి క్యారెక్టర్ ని దేవాన్ష వేస్తున్నాడని.. పాత్ర చాలా అద్భుతంగా ఉంటుందనీ అంటున్నారు. సాధారణంగా బ్రాహ్మినికి సినిమా రంగం అంటే పెద్దగా నచ్చదంట కానీ తన కొడుకు తన తమ్ముడితో కలిసి నటిస్తే చూడాలని అనిపించి ఆమె కూడా ఓకే అన్నదంట. ఇక నందమూరి వారసుడు ఎంట్రీ తో నారావారి వారసుడు కూడా సినిమా రంగంలో ఎంటర్ అవుతున్నాడు అని తెలియడంతో.. నందమూరి అభిమానులు, నారావారి అభిమానులు అందరూ కూడా ఆనందంగా ఉన్నారు.