Home Cinema Hero Nani : అందరూ చూస్తుండగా నాని మీదకి ఆ హీరోయిన్.. షూటింగ్ లో చూడలేక...

Hero Nani : అందరూ చూస్తుండగా నాని మీదకి ఆ హీరోయిన్.. షూటింగ్ లో చూడలేక పారిపోయారట!

nani-teasing-that-heroine-and-what-she-does-in-the-shooting-do-you-know

Hero Nani : నిత్యామీనన్ ఎటువంటి ఎక్స్పోజింగ్ చేయకుండా.. విపరీతమైన గ్లామర్ షో లేకుండా.. సాదాసీదా అమ్మాయిలా.. మంచి నటిగా మంచి గుర్తింపు పొందిన హీరోయిన్. నిత్యమీనన్ కోలీవుడ్, టాలీవుడ్ ఈ రెండిట్లో కూడా తనకంటూ ( Nani teasing that heroine ) మంచి గుర్తింపు తెచ్చుకుంది. నిత్యామీనన్ నటించిన మొదటి సినిమా పెద్దగా పేరు తేలేకపోయినా.. తెలుగులో ఈమె నటించిన అలా మొదలైంది సినిమాతో చాలా మంచి పేరు తెచ్చుకుంది. నాని హీరోగా, నిత్యమీనన్ హీరోయిన్గా నటించిన అలా మొదలైంది సినిమా ఆ రోజుల్లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. చాలా సింపుల్ సినిమా.. లో బడ్జెట్ లో తీసిన ఈ సినిమా మంచి కథతో అందరినీ అట్రాక్ట్ చేసుకునే విధంగా ఆకట్టుకుందాం.

nani-teasing-that-heroine-and-what-she-does-in-the-shooting-do-you-know

ఒక అమ్మాయి అబ్బాయి మధ్యన మంచి స్నేహం, ఒకరి మీద ఒకరికి గౌరవం, ఇష్టం, చనువు, ప్రేమ అన్ని కోణాల నుంచి చక్కగా చూపించిన సినిమా. ఆ సినిమాలో నాచురల్ స్టార్ నాని ఎంత నాచురల్ గా నటిస్తాడో.. నిత్యమీనన్ ( Nani teasing that heroine ) కూడా అంతకు మించి నటించింది. ఒకరి మీద ఒకరు పోటీగా నటించినట్టు చాలా బాగా చేశారు. వాళ్ళిద్దరి కెమిస్ట్రీ, రిలేషన్, మాటలు, గొడవలు అన్ని బాగుంటాయి. అందుకే ఆ సినిమా హిట్ అవ్వడమే కాకుండా.. ఇప్పటికీ సినీ అభిమానుల గుండెల్లో అలా గుర్తుండిపోయింది. నిత్యామీనన్ అలా మొదలైంది సినిమా సక్సెస్ అవ్వగానే.. టాలీవుడ్ స్టార్ హీరోలు చాలామంది నిత్యామీనన్ ని కావాలని అడిగి మరీ హీరోయిన్గా పెట్టుకొని చేసిన సినిమాలు ఉన్నాయి. అలా మంచి రేంజ్ లో సక్సెస్ఫుల్గా కొంతకాలం సాగింది నిత్యామీనన్ కెరియర్.

See also  Uday Kiran : ఉదయ్ కిరణ్ జీవితం నాశనానికి కారణం అతని భార్యేనంటూ వీడియో వైరల్!

nani-teasing-that-heroine-and-what-she-does-in-the-shooting-do-you-know

ఆ తర్వాత కొంతకాలానికి నిత్యామీనన్ సినిమాలకు కొంచెం దూరంగా ఉండటం మొదలయ్యింది. ఇప్పుడు వెబ్ సిరీస్ లో కూడా నటిస్తుంది. వెబ్ సిరీస్ లో కూడా ఆమె నటన, ఆమె చేసే పాత్రలు బాగున్నాయి. ఆమె కెరియర్ లో ( Nani teasing that heroine ) ఎప్పుడూ కూడా ఎక్స్పోజింగ్ గాని, విపరీతమైన గ్లామర్ చూపించడం కానీ ఏమీ లేకుండా సాదాసీదా గానే సాగిస్తూ.. బాగా రాణించింది. అయితే నిత్యామీనన్ సినిమా ఫీల్డ్ లో అడుగుపెట్టిన దగ్గర నుంచి.. ఆమెను ఒకరు పొట్టిదాన అంటారంట.. ఇంతకీ అంటున్నది ఎవరో కాదు ఒక స్టార్ హీరో. ఆ స్టార్ హీరో నిత్యామీనన్ ఎప్పుడు కలిసినా.. ఎప్పుడు కాల్ చేసినా పొట్టిదాన ఎలా ఉన్నావ్? పొట్టి ఎలా ఉన్నావ్? పొట్టి పొట్టి అంటూ ఏడిపిస్తూ ఉంటాడంట.

See also  Pawan kalyan : పవన్ కళ్యాణ్ కెరీర్ అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాల లిస్ట్..

nani-teasing-that-heroine-and-what-she-does-in-the-shooting-do-you-know

ఇంతకీ నిత్యామీనన్ని అంతగా ఏడిపించిన ఆ హీరో ఎవరో కాదు.. నేచురల్ స్టార్ నాని. వీళ్లిద్దరూ కలిసి అలా మొదలైంది సినిమా నటించినప్పటి నుంచి.. ఆ సినిమాలో వీళ్ళిద్దరి పరిచయం మంచి క్లోజ్ ఫ్రెండ్షిప్ గా మారిందట. ఒకరితో ఒకరు క్లోజ్ గా ఎంతలేసి మాటలైనా అనుకుంటారు అంట. అలా నాని పాపం నిత్యామీనన్ ని పొట్టి పొట్టి అంటూ ఏడిపిస్తూ ఉంటాడంట. ఆ సినిమాలో కూడా లాస్ట్ లో నా ఫ్రెండ్స్ అసలు నీకు ఏమి నచ్చింది రా ఆ అమ్మాయి పొట్టిగా పెద్ద ఫిగర్ కాదు అన్నారు అని అంటాడు. అదే క్యారీ ఆన్ చేసుకుంటూ వచ్చాడు.. అయితే ఒకసారి నిత్యమీనన్ కి బాగా కోపం వచ్చి.. పొట్టీ అనగాన.. బకెట్ తో నీళ్లు నాని మీద ఒంపేసిందంట. అంతే ఆ నీళ్లు ఎక్కడ అందరి మీద పడతాయని, కళ్ళల్లో పడుతుంటే.. చూడలేక పారిపోయారంట. మొత్తానికి అంత కోపం వచ్చేవరకు ఉడికించి ఉడికించి మరి నాని పబ్లిక్ లో అందరి ఎదురుగా నిత్యామీనన్ తో అంత పని చేయించుకున్నాడు.