Home Cinema Nani: నాని నోట అలాంటి మాట..? తప్పే లేదు ఆ బూతు పదాన్ని...

Nani: నాని నోట అలాంటి మాట..? తప్పే లేదు ఆ బూతు పదాన్ని వాడమంటున్నాడు..! ఫ్యాన్స్ ఫైర్…

Natural Star Nani: నాని పూర్తి పేరు ఘంటా నవీన్ బాబు. ఇండస్ట్రీలో నానిగా అందరికీ న్యాచురల్ స్టార్ నాని గా పేరుగాంచాడు. ఈ మధ్య కాలంలో చిన్న విషయం మాట్లాడితే అది పెద్ద బూతు లాగా క్రియేట్ చేస్తున్నారు నేటిజన్స్. మరీ ముఖ్యంగా సోషల్ మీడియా వచ్చాక సెలబ్రిటీస్ ఏం మాట్లాడాలన్నా భయంతో వణికి పోతున్నారు. ఈ మధ్యకాలంలో స్టార్ సెలెబ్రెటీస్ ను ఏ రకంగా ట్యాగ్ చేసి మరీ ట్రోల్ చేస్తున్నారో మనందరికీ తెలిసిందే. అదే లిస్టులోకి టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని యాడ్ అయ్యాడు. నాని గురించి మనకందరికీ తెలిసిందే చాలా క్లాస్ హీరోగా పేరు సంపాదించుకున్నాడు. ఆయన చేసే సినిమాలన్నీ మిడిల్ క్లాస్ కి సంబంధించిన వాటి విధంగానే ఉంటాయి.

See also  Genelia Deshmukh: ఆ స్టార్ హీరో కొడుకు జెనీలియాని వాడుకుని వదిలేయాలని చూశాడు. కానీ..

nani-requests-fans-to-use-this-cuss-word

కాగా విడుదలకు సిద్ధమైన నాని హీరోగా నటించిన దసరా సినిమాకి సంబంధించిన టీజర్ జనాలను ఎంతో ఆకట్టుకున్నాయి. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఇటీవల విడుదలైన కొత్త టీజర్ లో నాని తెలంగాణ యాసలో మాట్లాడి మెప్పించాడు. తెలంగాణ యాసలో చెప్పిన ఓ పదమే ఇప్పుడు చర్చకు దారి తీసింది. ఆ టీచర్ లో వచ్చిన భాంచత్ అనే పదం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. ఈ సినిమాలో ఆ పదం వాడకాన్ని ఎవరు పెద్దగా తప్పు పట్టడం లేదు కానీ దాన్ని వాడాలని చెప్పిన నాని ఇప్పుడు కాంట్రవర్సీకి దారి తీస్తున్నాడు.

See also  Rashmi Gautam: ఆ కారణం వల్లే సినిమాల్లో హీరోయిన్ గా అవకాశం రాలేదంటున్న రష్మీ.

ఈ చిత్రం నుంచి ఇటీవల విడుదలైన ఓరి వారి అనే పాట సంబంధించిన ఈవెంట్లో మాట్లాడుతున్న నానికి భాంచత్ అనే పదాన్ని ఎలా వాడుతారు అంటూ రిపోర్టర్ అడిగాడు. ఇదే క్రమంలో టంగ్ స్లిప్ అయిన నాని అందులో తప్పు లేదని అది కామన్ గా వాడే పదమే అని దాన్ని సమర్ధించుకునే ప్రయత్నం అయితే చేశాడు. కానీ దాంతో అక్కడితో ఆగకుండా ఆ బూతు పదాన్ని అందరూ వాడాలని, స్కూల్ పిల్లలు కూడా నేర్చుకోవాలి అంటూ విచిత్రమైన వాదనకు తెర లేపాడు.

See also  Niharika : నిహారిక మాజీ భర్త చైతన్యకి ఆ అమ్మయితో పెళ్లా?

nani-requests-fans-to-use-this-cuss-word

దాంతో అడ్డంగా ఇరుక్కుపోయాడు నాని ఇంకేముంది ట్రోలర్స్ కి బలైపోయాడు. దాంతో ఈ విషయం సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది అలాంటి పదాన్ని స్కూల్ పిల్లలు వాడాలన్న మాటలు నీ నోట నుంచి ఎలా వస్తుందంటూ మండిపడుతున్నారు నేటిజన్స్. దీంతో నాని దసరా సినిమా కాంట్రవర్షల్ గా మారింది.