Nandita Swetha : ఈరోజుల్లో ఒకరితో ఒకరు ఆనందాన్ని గాని, బాధను గాని పంచుకోవాలంటే ఎదురుగా కనిపించే వ్యక్తి కంటే తన తోబుట్టువుల కంటే కూడా ఎక్కువగా సోషల్ మీడియాలో తనతో పాటు ఉన్న ఫాలోవర్స్ తోనే పంచుకుంటున్నారు. ఎక్కువమంది ఇది సెలబ్రిటీస్ విషయంలో కూడా ఇదే ఎక్కువగా జరుగుతుంది. ఇక ( Nandita Swetha was suffering from disease ) హీరోయిన్స్ అయితే మరీ ఎక్కువగా తన అభిమానులతో సోషల్ మీడియాలో అన్ని పంచుకుంటున్నారు. పూర్వం పర్సనల్ విషయం అంటే దాన్ని చాలా సీక్రెట్ గా ఉంచుకునేవారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి పొట్టడానికి ఇష్టపడేవారు కాదు.
కొన్ని విషయాలను కేవలం అతి దగ్గరగా ఉన్న వాళ్ళతో కొందరితో మాత్రమే పంచుకునేవారు. మిగిలిన విషయాలను మిగిలిన వాళ్ళతో అసలు షేర్ చేసుకునే వారే కాదు. అలాంటిది ఇప్పుడు సోషల్ మీడియా అందరితో పంచుకుంటున్నారు. ఇప్పుడు ఏ మనిషికి ఆనందం కలిగినా.. బాధ కలిగిన వెంటనే సోషల్ మీడియాలో తనతో ( Nandita Swetha was suffering from disease ) ఉన్న వాళ్ళ అందరితోనే దాన్ని పంచుకోవడం అలవాటుగా మారింది. అలాగే హీరోయిన్స్ తమ అభిమానులతో అన్ని పంచుకోవడం వాళ్ళ మనసుకి ఊరట కలిగినట్టు అనిపిస్తుంది. నందిత శ్వేత ప్రముఖ హీరోయిన్ గురించి మనందరికీ తెలిసిందే.. ఈమె సెకండ్ హీరోయిన్ గా చాలా సినిమాల్లో నటించి మంచి పొజిషన్కు వచ్చింది. కానీ కొంత కాలం తర్వాత ఆమె సినిమాలకు దూరమైంది.
ఆమె సినిమాలో నటించినంత కాలం బాగానే ఉంది గాని ఆమె సినిమాలకు దూరమైన తర్వాత కొంతకాలానికి అలాగా మరిచిపోతూ వచ్చారు తప్ప ఆమె ఎందుకు దూరమైంది అనేది ఎవరో ఆలోచించలేదు. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆమె తన ఆరోగ్య పరిస్థితి గురించి పంచుకుంది. ఇది చెప్పచ్చా చెప్పకూడదా ( Nandita Swetha was suffering from disease ) అని భయం లేకుండా స్వేచ్ఛగా తన మనోభావాల్ని, తన బాధల్ని, ఆనందాన్ని తన అభిమానులతో పంచుకోవాలని ఉద్దేశంతోనే ఆమె నోరు విప్పి చెప్పింది. సినిమాల్లో నటిస్తూ ఉండగా సడన్గా ఆమెకు వెయిట్ పెరగడం అనేది జరిగింది. అందరూ దాన్ని చాలా సహజంగా తీసుకున్నారు. ఎవరికైనా వెయిట్ పెరగడం అనేది కామన్ సబ్జెక్టు కదా ఈమెకు కూడా అలాగే జరిగింది అని అనుకున్నారు.
నందిత శ్వేత వెయిట్ పెరగడం వెనక ఉన్న అనారోగ్య కారణాన్ని ఇప్పుడు బయట పెట్టింది. ఆమె మాట్లాడుతూ.. నాకు ఫైబ్రోమయోజియా అనే కండల రుగ్మత ఉందని చెప్పింది. దీనివలన ఆమె ఎక్కువగా వ్యాయామం చేయడం, డైట్ పాటించడం కచ్చితంగా చేయాలంట. మితిమీరిన ఒత్తిడి, సరిగ్గా నిద్ర లేకపోవడం వల్ల కూడా ఈ జబ్బు మరింతగా పెరుగుతుంది అంట. దీనివలన సడన్గా బరువు పెరగడం.. మళ్ళీ ఆ బరువు తగ్గించాలంటే విపరీతంగా కష్టపడాల్సి రావడం.. ఉన్నట్టుండి నీరసం రావడం.. ఇలాంటి లక్షణాలు ఉన్న జబ్బు అంట అది. దీనికి వ్యాయామం, డైట్ చేస్తూనే ఉండడం వలన ఇది ఆధీనంలో ఉంటుందంట. ఆమె చెప్పిన ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.