Home Cinema Balakrishna : బోయపాటి తరవాత బాలకృష్ణ ఏ దర్శకుడితో చేస్తున్నాడో తెలిస్తే మతి పోతుంది..

Balakrishna : బోయపాటి తరవాత బాలకృష్ణ ఏ దర్శకుడితో చేస్తున్నాడో తెలిస్తే మతి పోతుంది..

nandamuri-balakrishna-nbk110-movie-will-be-directed-by-that-star-director

Balakrishna : గత కొంతకాలంగా నందమూరి బాలకృష్ణ టైం చాలా బాగుందని చెప్పాలి. చాలా కాలం నుంచి సరైన హిట్టు దొరక్క బాలకృష్ణ అలా ఓపిగ్గా, సహనంగా నటిస్తూనే వచ్చారు. కానీ అఖండ సినిమా నుంచి ఆయన టర్న్ తీసుకున్నారు. అఖండ ( Balakrishna nbk110 movie ) సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆ తర్వాత వచ్చిన సినిమా వీరసింహారెడ్డి అదరగొట్టింది. ఇక మూడో సినిమా భగవంత్ కేసరి కూడా హిట్టు కొట్టి బాలయ్య లిస్టులో హ్యాట్రిక్ జాయిన్ అయిపోయింది. బాలకృష్ణ హ్యాట్రిక్ కొట్టడంతో నందమూరి అభిమానులు అందరూ ఆనందంతో పొంగిపోతున్నారు. జై బాలయ్య జై బాలయ్య అంటూ నినాదాలు చేస్తున్నారు.

See also  Rajamouli : రాజమౌళి లో ఓ కామాంధుడు.. ఇదిగో ప్రూఫ్!

Nandamuri-Balakrishna-nbk110-director

బాలకృష్ణ లో ఉన్న గొప్పతనం ఏమిటంటే.. ఆయనకి ఎటువంటి పాత్ర ఇచ్చినా కూడా అద్భుతంగా చేస్తారు.ఆ పాత్ర ఆయన కోసమే పుట్టింది అన్నట్టుగా అందులో లీనం అయిపోతారు. అలాగే ఈ మూడు సినిమాల్లో ప్రతి పాత్రని చాలా అద్భుతంగా చేశారు. అందుకే వరస హిట్స్ తో హ్యాట్రిక్ కొట్టి.. అభిమానులకి ఆనందాన్ని పంచారు. బాలకృష్ణ తన ( Balakrishna nbk110 movie ) నెక్స్ట్ సినిమా బాబి తో కలిసి చేయబోతున్న సంగతి మనందరికీ తెలుసు. బాబి తో కలిసి సినిమా అయిపోయిన తర్వాత బాలకృష్ణ ఏ సినిమా చేస్తారా అని అభిమానులందరికీ ఆరాటంగా ఉంది.

See also  Saindhav Teaser Review : సైంధవ్ టీజర్ రివ్యూ.. మరీ వెంకటేష్ అలా అనేశాడేంటి?

Nandamuri-Balakrishna-nbk110-movie

మూడు సినిమాలని హిట్ కొట్టిన బాలకృష్ణ ఇప్పుడు నాలుగో సినిమా కూడా కచ్చితంగా హిట్టు కొడతారని, ఐదోది అదరగొడతాడని ఆయన అభిమానులు నమ్మకం. ఈ వయసులో కూడా కుర్ర హీరోలని దాటుకొని సక్సెస్ జేబులో వేసుకొని సునాయసంగా ( Balakrishna nbk110 movie ) వెళ్ళిపోతున్నారు. బాలకృష్ణ అయితే ఈ ఐదవ సినిమా దర్శకుడు ఎవరు అబ్బా అని అందరు అనుకుంటున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు ప్రకారం ఐదవ సినిమా దర్శకుడు NBK110 దర్శకుడు గురించి మాట్లాడుకుంటున్నారు.

Nandamuri-Balakrishna-nbk110-director-movie

నందమూరి బాలకృష్ణ 110 వ సినిమా దర్శకుడు ఎవరు అనుకుంటున్నారు అంటే.. సుకుమార్ పుష్ప సినిమాతో ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించుకున్న దర్శకుడు. సుకుమార్ పుష్ప సినిమా బ్లాక్ బస్టర్ హిట్ చేయడమే కాకుండా.. అల్లు అర్జున్కి జాతీయ ఉత్తమ నటుడు అవార్డు వచ్చేలా చేసిన గొప్ప దర్శకుడు. అటువంటి దర్శకుడుతో బాలకృష్ణ 110వ సినిమా చేయబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల్లో ఎంతవరకు నిజమందో తెలియదు గానీ.. ఇదే నిజమైతే బాగుంటుందని .. బాలకృష్ణ సినిమా పాన్ ఇండియా సినిమాగా తీసి బ్లాక్ బస్టర్ హిట్ చేయాలని.. చరిత్రలో ఆ సినిమా పేరు గుర్తుండిపోవాలని నందమూరి అభిమానులు ఎంతో కోరుకుంటున్నారు.