Home Cinema Balakrishna – Sreeleela: నందమూరి కులంటుంబంలో చిచ్చుపెట్టిన శ్రీలీల.. దీనికి బాలకృష్ణ సైతం..

Balakrishna – Sreeleela: నందమూరి కులంటుంబంలో చిచ్చుపెట్టిన శ్రీలీల.. దీనికి బాలకృష్ణ సైతం..

nandamuri-balakrishna-comments-on-sreeleela-and-mokshagna-in-bhagavanth-kesari-event

Balakrishna – Sreeleela: నందమూరి బాలకృష్ణ హీరోగా, కాజల్ హీరోయిన్ గా, శ్రీలీల ముఖ్య పాత్రలో నటిస్తున్న సినిమా భగవంత్ కేసరి. భగవంత్ కేసరి సినిమాని అనిమిల్ రావు పూడి దర్శకత్వంలో రూపొందిస్తున్నారన్న ( Balakrishna comments on Sreeleela and Mokshagna ) సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సినిమాపై నందమూరి అభిమానులకి భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ని ఎంతో ఘనంగా చేశారు. ఈ వేడుక హనుమాన్ కొండలో జరిగింది. భగవంత్ కేసరి ట్రైలర్ రిలీజ్ అవ్వగానే నందమూరి అభిమానులు అందరూ ఎంతో గానం ఆనందించారు. అందరిని సంతృప్తిపరిచే విధంగా ఉంది.

Balakrishna-sreeleela-Bhagavanth-kesari

ఇక ఈ ట్రైలర్ రిలీజ్ వేడుక సందర్భంగా అక్కడికి దర్శకులు వంశీ పైడిపల్లి, గోపీచంద్ మలినేని, బాబి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఇక ఈ వేడుక సందర్భంగా అందరూ వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలను మాట్లాడుతూ ఉన్నారు. అందులో ( Balakrishna comments on Sreeleela and Mokshagna ) ముఖ్యంగా బాలకృష్ణ మాట్లాడిన మాటలకు చాలా అందరూ ఆనందించారు. ఎంజాయ్ చేశారు కూడా.. బాలకృష్ణ శ్రీలీల గురించి మాట్లాడిన మాటలు విని అందరు తెగ నవ్వేశారు. బాలకృష్ణని ఆయన కొడుకు మోక్షజ్ఞ అన్న మాటలు విని ఇంకా నవ్వారు. ఇంతకీ అసలు విషయం ఏంటో తెలుసుకుందాం.

See also  Raj Tarun: లాస్య తో ఉన్న సీక్రెట్ ఎఫైర్ గురించి ఫుల్ క్లారిటీ ఇచ్చిన రాజ్ తరుణ్

Balakrishna-sreeleela-Bhagavanth-kesari-movie

భగవంతు కేసరి ట్రైలర్ రిలీజ్ వేడుక సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. ఈ సినిమాలో శ్రీ లీల నన్ను చిచ్చా చిచ్చా అని పిలుస్తూ తెగ అల్లరి పెట్టిందని.. నన్ను తెగ టార్చర్ పెట్టిందని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ( Balakrishna comments on Sreeleela and Mokshagna ) ఈ సినిమాలో అయితే ఇలా నటించావు గాని నెక్స్ట్ సినిమాలో మనిద్దరం హీరో హీరోయిన్గా చేద్దామని శ్రీలీలతో అన్నానని బాలకృష్ణ చెప్పారు. దీంతో ఆయన మాట చెప్పగానే అక్కడున్న ఆడియన్స్ అందరూ విజువల్స్ వేస్తూ అరుస్తూ అభిమానులు కేకలు పెట్టారు. ఇదిలా ఉంటే దీని తర్వాత ఆయన చెప్పిన అసలు విషయం ఇంకా అందరినీ ఆశ్చర్యపరిచింది. ఒక్కసారిగా అందరూ ఉలిక్కి పడాల్సి వచ్చింది ఇంతకీ ఆ విషయం ఏమిటంటే.

See also  Abhinaya : పుట్టుకతో మూగ చెవిటిదైన నటి అభినయ విశాల్ తో తన పెళ్లి పై క్లారిటీ ఇవ్వడమే కాకుండా.. ఆ సీక్రెట్ కూడా ధైర్యంగా చెప్పేసింది..

Balakrishna-sreeleela-Bhagavanth-kesari-trailer

మనిద్దరం హీరో హీరోయిన్గా నటిద్దామని బాలకృష్ణ శ్రీలీలతో చెప్పి ఊరుకోకుండా.. అక్కడి నుంచి వెళ్లి.. ఇంటికి వెళ్లిన తర్వాత ఆయన భార్యా పిల్లలతో కూడాశ్రీలీలకి ఇలా చెప్పానని చెప్పారంట. చెప్తే అది విన్న వెంటనే ఆయన కొడుకు మోక్షజ్ఞ కి కోపం వచ్చిందంట. నేను నెక్స్ట్ యూత్ హీరోగా ముందుకు రాబోతున్నాను. నేనుయంగ్ హీరోయిన్స్ తో నటించాలనుకుంటే.. నువ్వేమో ఆమెకు ఆఫర్ ఇచ్చేస్తావ్ ఏంటి అని అడిగాడంట. అంతేకాకుండా నీకు గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా డాడీ? అని అన్నాడంట . ఈ డైలాగ్ భగవంత్ కేసరిలో బాలకృష్ణ విలన్లని అనే డైలాగ్. ఏం గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా అని అడుగుతాడు. ఆ డైలాగ్ ని కొడుకు తండ్రిని పట్టుకొని ఇక్కడ రియల్ లైఫ్ లో అడిగాడంట. నా కొడుకు అలాగ అడిగేసరికి నేను ఇంకేం మాట్లాడలేకపోయాను అని బాలకృష్ణ చెప్పడంతో అక్కడున్న వాళ్ళందరూ నవ్వలేక నవ్వలేక విపరీతంగా నవ్వుకుంటూ ఎంజాయ్ చేశారు. ఈ రకంగా శ్రీలీల కారణంగా నందమూరి వంశంలో మొదటిసారిగా బాలకృష్ణకి ఆయన కొడుక్కి సరదాగా అయినా ఒకరితో ఒక డైలాగ్ వేసుకునే అవసరం వచ్చిందని అందరూ అనుకుంటున్నారు.