Home Cinema Nagarjuna: అక్కినేని నాగార్జున అమలతో కాకుండా అంతమంది హీరోయన్లతో యవ్వారం చేసాడా.?

Nagarjuna: అక్కినేని నాగార్జున అమలతో కాకుండా అంతమంది హీరోయన్లతో యవ్వారం చేసాడా.?

Nagarjuna Relationships: అక్కినేని నట వారసత్వాన్ని కైవసం చేసుకుని ఏ ఎ న్ఆర్ తనయునిగా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టి తన దైన శైలిలో తన సత్తా చాటుకున్నాడు అక్కినేని నాగార్జున. అయితే తాజాగా 63 వసంతాలు పూర్తి చేసుకుని గ్రాండ్ గా 64 వసంతంలోకి అడుగు పెట్టాడు మన మన్మధుడు. తన 64 పుట్టిన రోజు వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకున్నాడు నాగ్.. తన పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియా మొత్తం నాగార్జున పుట్టిన రోజుకు సంబంధించిన హ్యాష్ ట్యాగ్ లతో నిండిపోయింది. ఇక తన పుట్టిన రోజు సందర్భంగా నాగార్జున సంబంధించిన ఎన్నో విషయాలు సోషల్ మీడియాలో వినిపిస్తూ వైరల్ గా మారాయి. ఇక అందులో చెక్కర్లు కొడుతూ మనకు వినిపిస్తున్న విషయం ఏంటో మనం ఇప్పుడు చూద్దాం అయితే నాగార్జునకి మన్మధుడా నీ పేరు ఊరికే రాలేదు.

See also  Rashmika: చీర కట్టులో తన అసిస్టెంట్ పెళ్లిలో తలుక్కుమన్న రష్మిక. ఐతే మరి ఆ చీర ఎవరు గిఫ్ట్ ఇచ్చారో తెలుసా.?

nagarjuna-not-just-loved-amala-and-tabu-he-had-relationships-with-so-many-actresses

ఆయన కేవలం సినిమాలలో మాత్రమే కాదు అమ్మాయిల విషయంలో కూడా మన్మధుడే ఎందుకంటే ఆయనకి ఇప్పటికీ ఎంతో మంది హీరోయిన్ల తో యవ్వారం నడిచాయని మాటలు వినిపిస్తూనే ఉన్నాయి. మరి ఇంత వరకు అక్కినేని నాగార్జున ఎంతో మంది హీరోయిన్ల తో ఎఫైర్ వార్తలు కమ్ముకున్నాయో మరి అందులో వాస్తవం ఎంతో ఆ యవ్వారాలు ఏందో మనం ఇప్పుడు పసిగడదాం పదండి. అయితే సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టకు ముందుకే నాగార్జునకి దగ్గుపాటి లక్ష్మీ తో వివాహం జరిగింది. వివాహమనంతరం వీళ్ళిద్దరికీ ఓ బాబు జన్మించగా.. ఆ తర్వాత ఇండస్ట్రీలో తనతో కలిసి నటించిన తన కో-ఆక్టర్ అమలతో ప్రేమలో పడి కుటుంబ సభ్యులను ఎదిరించి వివాహం చేసుకున్నాడు. ఇక వివాహం అనంతరం కూడా నాగార్జునకి ఎంతో మంది హీరోయిన్లతో ఎఫైర్ వార్తలు ఉన్నాయనేది జోరుగా ఉపందుకున్నాయి.

See also  Mrunal Thakur: ప్రేమలో పడ్డ మృణాల్ ఠాకూర్.. ప్రియుడు ఎవరంటే..

nagarjuna-not-just-loved-amala-and-tabu-he-had-relationships-with-so-many-actresses

ఇక నాగార్జునకి ఎఫైర్ అనే విషయం రాగానే మొదటగా గుర్తొచ్చే హీరోయిన్ సౌత్ నార్త్ లో చాలా మంచి పేరు సంపాదించుకొని ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఉన్నటువంటి టబు ఇంకా ఒకానొక సమయంలో నాగార్జునతో ప్రేమ విఫలమైందన్న కారణం చేతనే టబు ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదని వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఇదే కాకుండా ఇప్పటికీ వీళ్లిద్దరి మధ్య సీక్రెట్ ఎఫైర్ ఉందంటూ ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. మనకు ఆ వార్తలు అప్పుడప్పుడు వినిపిస్తూనే ఉంటాయి. కానీ ఈ వార్తలను వీరిద్దరూ ఎప్పటికప్పుడు ఖండిస్తూ కొట్టి పారేస్తూ ఉంటారు. మేమిద్దరం ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంటూ చెపుతుంటారు. ఇక ఈ హీరోయిన్ తర్వాత నాగార్జునకు రమ్యకృష్ణ కూడా యవారం సాగిందని వార్తలు జోరుగా వినిపించాయి. (Nagarjuna Relationships)

nagarjuna-not-just-loved-amala-and-tabu-he-had-relationships-with-so-many-actresses

ఇక ఈమె తర్వాత మన్మధుడు చిత్రంలో నటిస్తున్న సమయంలో సోనాలి బింద్రే తో కూడా నాగార్జునకు రకరకాల ఎఫైర్ వార్తలు వినిపించాయి. కానీ ఈ విషయంపై వీరిద్దరు ఎలాంటి స్పందన చేయకపోవడంతో అది నిజమే అంటూ చాలా రోజుల వరకు మీడియా నమ్మి మీడియాలో సైతం మీ వార్తలు వైరల్ అయ్యాయి. ఇక వీళ్ళందరి అనంతరం ట్రెడిషనల్ బ్యూటీగా కుటుంబ కథా చిత్రలకు హీరోయిన్గా నిలిచిన స్నేహ తో కూడా నాగార్జునకి వ్యవహారాలు అంటగట్టారు. కానీ ఇందులో ఎంత మాత్రం నిజం లేదని ఆ తర్వాత స్పష్టమైనప్పటికీ నాగార్జున స్నేహల మధ్య ఎఫైర్లు అనే వార్తలు వ్యాపించేసాగాయి. అనుష్క శెట్టిని సూపర్ చిత్రంలో పరిచయం చేసిందే నాగార్జున అని వీళ్ళిద్దరి మధ్యలో కూడా సూపర్ సినిమా తర్వాత ఏవేవో జరిగాయి అంటూ వార్తలు వినిపించి సాగాయి ఇక వీల్లే కాకుండా ఇంకా చాలామంది హీరోయిన్లతో నాగార్జున కూడా వినిపించాయి.