Home Cinema Akkineni Nagarjuna : నాగార్జున మొదటి భార్యతో విడిపోవడానికి అసలు కారణం ఇదంట.. మరి ఆమె...

Akkineni Nagarjuna : నాగార్జున మొదటి భార్యతో విడిపోవడానికి అసలు కారణం ఇదంట.. మరి ఆమె ఇప్పుడు నాగచైతన్యని ఏంచేస్తాది?

nagarjuna-first-wife-has-given-a-condition-not-to-act-in-films

Akkineni Nagarjuna : అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన నాగార్జున, తండ్రి పేరుని నిలబెట్టి.. తన పిల్లలకు కూడా మంచి పేరు మిగిల్చాడు. నాగార్జున సినిమా కెరియర్ విక్రమ్ అనే సినిమాతో మొదలయ్యింది. మొదటి సినిమా ( why Nagarjuna left his first wife ) చూసి, సినీ అభిమానులు అందరూ నాగార్జునని బాగా తిట్టుకున్నారు. విక్రమ్ సినిమా హిందీ సినిమా రీమేక్. ఆ సినిమా హిందీ లో సూపర్ హిట్ అయ్యింది. కానీ అయినా కూడా తెలుగులో మాత్రం ఆకట్టుకోలేకపోయింది. దానికి కారణం నాగార్జునే అని అందుకే సినిమా ఎవ్వరికి నచ్చడం లేదని, యాంటీ అభిమానులు అనేవారు.

nagarjuna-first-wife-has-given-a-condition-not-to-act-in-films

మొదటి సినిమాకి ఎలాంటి కామెంట్స్ వచ్చిన నాగార్జున మాత్రం పట్టించుకోకుండా తన కెరియర్ తాను చెయ్యాల్సిన పనులు తాను చేస్తూ వచ్చాడు. ఆయన నిరంతర పట్టుదల, కృషితో గీతాంజలి, శివ లాంటి సెన్సేషన్ సృష్టించిన సినిమాలలో నటించే అవకాశం దక్కించుకోవడమే కాకుండా.. వాటిని అయన అద్భుతమైన నటనతో బాక్స్ ఆఫీస్ బద్దలగొట్టారు. నాగార్జున కెరియర్ పరంగా ( why Nagarjuna left his first wife ) బాగా సక్సెస్ అయ్యారు. అలాగే పర్సనల్ గా కూడా అమలతో చాలా హ్యాపీగా ఉన్నారు. అయితే నాగార్జున మొదటి భార్యని వదిలేశారని తెలుసు గాని, దానికి కారణం ఏమిటనేది ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు సోషల్ మీడియాలో నాగార్జున మొదటి భార్యని ఎందుకు వదిలేసారో పోస్ట్స్ పెడుతున్నారు.

See also  Rashmika : రన్బీర్ తో రెచ్చిపోయిన రష్మికకు అలాంటి సమస్య వచ్చిందట..

nagarjuna-first-wife-has-given-a-condition-not-to-act-in-films

వాటిని బట్టి నాగార్జున మొదటి భార్యని ఎందుకు వదిలేసాడో తెలుసుకుందాం.. నాగార్జున మొదటి భార్య ఎవరో కాదు.. ప్రముఖ నిర్మాత రామానాయుడి కూతురు. రామానాయుడికి ఇద్దరు కొడుకులు ఒక కూతురు. ఒక్కగానొక్క కూతురు అవ్వడంతో ఆయన చాలా ముద్దుగా పెంచారంట. పైగా ఆయన పెద్ద నిర్మాత గనుక బాగా సంపాదన కూడా సంపాదించారంట. అందుకని ఆయన నుంచి ( why Nagarjuna left his first wife ) కూడా నాగార్జున మొదటి భార్య దక్కుపాటి లక్ష్మి కి చాలా ఆస్థి వచ్చిందట. ముద్దు, డబ్బు ఎండు ఎక్కువ అయ్యి, ఆమెకు చాలా పట్టుదల గర్వం అలవాటు అయ్యాయట. నాగార్జున సినిమాల్లోకి రాకముందే.. దక్కుపాటి లక్ష్మి తో పెళ్లి అయిపోయిందట.

See also  Allu Arjun : పెళ్లి అయిన ఆ హీరోయిన్ మీద అలాంటి ఇష్టం పెట్టుకున్న అల్లు అర్జున్!

nagarjuna-first-wife-has-given-a-condition-not-to-act-in-films

తర్వాత నాగార్జున సినిమా రంగంలో అడుగు పెట్టాడు. కొన్ని రోజులు తర్వాత దక్కుపాటి లక్ష్మి నాగార్జునని సినిమాలే వదిలేయమని.. అమెరికా వెళ్ళిపోదామని చెప్పేదంట. నాగార్జునకి సినిమా రంగం అంటే పిచ్చ ఇష్టం అంట. దానితో అయన ఒపుకోలేదంట. ఇక ఇద్దరూ ఆ విషయంలో ఒకరితో ఒకరు పోరాడి.. చివరికి విడిపోయారంట. అయినా సినిమా రంగంలో అంత స్థాయిలో ఉన్న నాగేశ్వరరావు నట వారసత్వాన్ని నిలబెట్టద్దని ఆమె కండిషన్ పెడితే అది చాలా వింతగానే ఉందని, భర్తని ( why Nagarjuna left his first wife ) కాబట్టి వదిలేసింది, మరి ఆమె కొడుకు నాగచైతన్య కూడా సినిమాల్లోనే నిలబడ్డాడు. మరి ఇప్పుడు బిడ్డని ఏం చేస్తాది? వదిలేస్తాదా? అని నెటిజనులు వాపోతున్నారు.

See also  Viswanath: విశ్వ‌నాథ్ వలన కోట్లు సంపాదించిన నటి ఎవరో తెలిస్తే షాక్ అవుతారు...