Nagarjuna : అక్కినేని హీరోలు అంటేనే అమ్మాయిలందరికీ విపరీతమైన క్రేజ్ ఉంటుందన్న సంగతి మనందరికీ తెలిసిందే. అక్కినేని నాగేశ్వరావు దగ్గర నుంచి నాగార్జున, నాగ చైతన్య ,అఖిల్ వీళ్ళందరూ కూడా ప్రేమ కథ చిత్రాల్లోనే ఎక్కువగా సక్సెస్ చూశారు. ప్రేమ కథ చిత్రాలు అనగానే ఆ కుటుంబం గుర్తుకొస్తుంది. కేవలం అభిమానంలో ( Nagarjuna did that work with his girlfriend ) మాత్రమే కాకుండా.. వాళ్లతో కలిసి నటించే హీరోయిన్స్ కి కూడా ఆ హీరోలు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే వాళ్ళ ప్రవర్తన, మాట తీరు అన్నీ కూడా అంత నెమ్మదితనంతో కూడి ఉంటాయి. ఆడవాళ్ళని అట్రాక్ట్ చేసుకునే అందం, మాటతీరు కూడా వాళ్ళలో ఉంటాయి.
ఇక నాగార్జున విషయానికి వస్తే.. ఆయన పేరుకు తగ్గట్టుగానే మన్మధుడు. టాలీవుడ్ మన్మధుడు అని నాగార్జునని ఊరికినే అనరు. ఆయనకు వయసు పెరుగుతున్న కొద్దీ ఇంకా యంగ్ హీరోలతో పోటీ పడుతూ నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. నాగార్జున మొదట రామానాయుడు కూతురిని పెళ్లి చేసుకుని.. ఆ తర్వాత కొన్ని కారణాల వలన ( Nagarjuna did that work with his girlfriend ) వాళ్ళిద్దరూ విడిపోయారు. వాళ్ళిద్దరికీ పుట్టిన నాగచైతన్య నాగార్జునతో పెరిగారు. ఇదిలా ఉంటే నాగార్జున, అమల ప్రేమించి పెళ్లి చేసుకున్నారన్న విషయం మనకు తెలిసిందే. వీళ్ళిద్దరూ చాలా అన్యోన్యమైన జంటగా ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటారు.
ఎన్నేళ్లు గడుస్తున్న కూడా నాగార్జున అమల జంట చూడచక్కగా ఉంటుంది. వీళ్ళిద్దరూ ఎంతో అన్యోన్యంగా అర్థం చేసుకుంటూ ఎంతో బాగా జీవితాన్ని గడుపుతారని చాలా మంచి పేరు అని టాక్ ఉంది. అయితే నాగార్జునకు ( Nagarjuna did that work with his girlfriend ) చాలా మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారని.. ముఖ్యంగా టబుతో నాగార్జునకి ఎఫైర్ ఉందని ఎన్నో వార్తలు ఎన్నోసార్లు వచ్చాయి. కానీ అమల ఇలాంటి వార్తలు పట్టించుకోదంట. పైగా అమలకి టబు తో మంచి స్నేహం కూడా ఉందంట. అమలకి టబు దగ్గరుండి ఇల్లు కూడా కట్టించింది అని ప్రచారం కూడా ఉంది. అయితే నాగార్జున ఇంటర్వ్యూలో చెప్పిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేస్తున్నాయి. నాకు చాలామంది గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు.
ఒక గర్ల్ ఫ్రెండ్ వెళ్ళిపోతుంది అనగానే ఇంకొక గర్ల్ ఫ్రెండ్ పట్టుకుంటాను.. నాకు అది అలవాటు. గర్ల్ ఫ్రెండ్ లేకుండా నేను ఉండలేను. అయితే ఈ విషయం అమలకు కూడా తెలుసు నేను ఎక్కువగా గర్ల్ ఫ్రెండ్స్ తో మాట్లాడుతానని. చాలాసార్లు వాళ్ళు గుర్తుకువస్తే.. అమల అంటుండగానే ఇంట్లో గర్ల్ ఫ్రెండ్ తో ఫోన్ మాట్లాడతాను. పెట్టేసిన తర్వాత అమలుకి ఏమైనా వాళ్ళ విశేషాలు వాళ్ళు చెప్తే చెబుతాను. ఎవరు బయట వాళ్ళు వచ్చి నాగార్జునకి ఆ హీరోయిన్ తో ఎఫైర్ ఉందని చెప్పినా.. పట్టించుకోదు. ఒక చిన్న చిరునవ్వు నవ్వుతాది. ఎందుకంటే నేను ఏ గర్ల్ ఫ్రెండ్ తో కూడా ఫిసికల్ రిలేషన్ పెట్టుకోను. కేవలం ఫోన్లో సరదాగా మాట్లాడతాను. అమలకి ఈ విషయం బాగా తెలుసు. అందుకే తను ఎప్పుడూ కూడా సెక్యూర్ గా ఉంటుంది తప్పా.. ఎవ్వరి మాటల్ని పట్టించుకోదు, గొడవలాడదు అని నాగార్జున చెప్పడం జరిగింది. ఏదైనా ఏమైనా వీళ్ళ అండర్స్టాండింగ్ చూస్తే చాలా ముచ్చటగా ఉందని అందరూ ఇలాగే ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు..