Nagarjuna : అక్కినేని నాగార్జున అమల ఇద్దరు కూడా ఎంత అండర్స్టాండింగ్లో ఉన్న జంట అనేది ఎప్పుడు కనిపిస్తూనే ఉంటారు. వీళ్ళిద్దరూ ప్రతిదీ ప్లాన్డ్ గా, చాలా సౌమ్యంగా, నెమ్మదితనంతో.. పిల్లల విషయంలో అన్ని పనులు చేసుకునే పేరెంట్స్. అయితే ఇప్పుడు నాగార్జున, అమలకి కూడా చెప్పకుండా ఆ వ్యక్తికి ( Nagarjuna brings one new person ) ఫ్యామిలీలో ఎంట్రీ ఇచ్చాడని ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఇంతకీ నాగార్జున, అమలకి కూడా చెప్పకుండా తీసుకొచ్చి నా వ్యక్తి ఎవరు అనుకుంటున్నారా? చాలామంది అయితే కొడుకులు ఇద్దరిలో ఎవరో ఒకరికి ఒక సంబంధం తెచ్చి ఉంటాడు.. కోడలుని రెడీ చేసి ఉంటాడని అనుకుంటున్నారు.
కానీ అసలు విషయం అది కాదు. నాగార్జున చాలా రోజుల నుంచి చాలా కాలంగా తన కొడుకులిద్దరూ కెరీర్ గురించి చాలా టెన్షన్ పడుతున్న సంగతి తెలిసిందే. ఎందుకంటే అక్కినేని నాగచైతన్య యావరేజ్ హీరోగా నిలబడ్డాడు తప్ప ఇంతవరకు స్టార్ హీరో అవ్వలేకపోయాడు. ఎందుకంటే 30 సినిమాలు దగ్గర నటించిన నాగ చైతన్య ( Nagarjuna brings one new person ) ఇంతవరకు ఒక్క బ్లాక్ బస్టర్ కూడా కొట్టినట్టు కనిపించలేదు. దీంతో తను స్టార్ హీరో లెవెల్ కి వెళ్ళలేకపోయాడు. ఇది ఇలా ఉంటే ఇక అఖిల్ సంగతి చూస్తే ఎప్పటికప్పుడు అది ఒక ప్రయోగంలాగే ఉంటుంది. ఎప్పటికప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్ చాలా మంచిదని.. ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ కొడతాడు అఖిల్ అని అనుకుంటూనే ఉన్నారు తప్పా.. అది జరిగే పనిలా కనబడడం లేదు.
దీంతో నాగార్జున ఇప్పటికీ తన కొడుకులు, తమ అక్కినేని వారసత్వాన్ని నిలబెట్టే వరకు ప్రేక్షకులకు దగ్గరలో ఉండాలని ఆయన వయసు ఎంత పెరుగుతున్నా కూడా.. ఇంకా నటిస్తూనే ఉన్నారు. అయినా కూడా తనకు తాను ఇంత చేసుకున్న.. తన తర్వాత పిల్లలు నిలబడకపోతే బాధే కదా.. అందుకే నాగార్జున ఒక నిర్ణయం తీసుకున్నారట. ఆల్రెడీ నాగచైతన్యని యాక్టింగ్ స్కూల్లో వేసినట్టు వార్తలు తెలుస్తుంది. అలాగే ఇక ( Nagarjuna brings one new person ) అఖిల్ ని కూడా మంచి యాక్టింగ్ స్కూల్ చూసి జాయిన్ చేసి ఇంకా యాక్టింగ్ పవర్ పెంచుకునేలా చేయాలని అనుకుంటున్నారు అంట. అంతేకాకుండా ముఖ్యంగా అసలు సినిమా ఒప్పుకునేటప్పుడు ఆ కథను ఎన్నుకున్న విధానమే సరిగ్గా కుదరడం లేదని.. అందుకే వీళ్ళు ఎంత కష్టపడి నటిస్తున్నా కూడా సినిమా సక్సెస్ అవ్వట్లేదని నాగార్జున ఆలోచించారంట.
అందుకే వీళ్ళిద్దరికీ వీళ్ళ కుటుంబానికి ఒక మేనేజర్ ఉండేవాడంట. అతన్ని తీసేసి ఇప్పుడు ఒక కొత్త మేనేజర్ ని నాగార్జున పెడుతున్నాడని వార్తలు వస్తున్నాయి. ఆ కొత్త మేనేజర్ అక్కినేని కుటుంబంలోకి ఎంటర్ అవుతాడని.. కొడుకులు ఇద్దరికీ సినిమాలో అతనే స్టోరీ విని ఒప్పుకుంటాడని అంటున్నారు. ఈసారి ఇలాంటి జాగ్రత్తలు తీసుకుని కొడుకులు ఎలాగైనా హిట్ అవ్వాలని నాగార్జున అనుకుంటున్నాడట. ఈ విషయం అమలతో కూడా చర్చించకుండా తనకు తానే ఓన్ గా నిర్ణయం తీసుకున్నాడని వార్తలు వస్తున్నాయి. వార్తల్లో ఎంతవరకు నిజమో తెలియదు కానీ.. నిజంగా ఇదే జరిగి కనీసం నాగచైతన్యకి, అఖిల్ కి మంచి హిట్ వస్తే బాగుందని అక్కినేని అభిమానులు ఆశిస్తున్నారు.