Home Cinema Nagarjuna – Venkatesh : నాగార్జున వెంకటేష్ మధ్య గొడవలకు కారణం అదేనట.

Nagarjuna – Venkatesh : నాగార్జున వెంకటేష్ మధ్య గొడవలకు కారణం అదేనట.

Nagarjuna-Venkatesh-had-a-clash-between-them

Nagarjuna – Venkatesh : తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొన్ని ఇంటి పేర్లకు ప్రాముఖ్యత ఉంది. అక్కినేని, నందమూరి, దగ్గుబాటి, మెగా ఇలా ఈ కుటుంబాలకు ఎవరి ప్రాముఖ్యత వాళ్ళకు ఉంది. ఈ కుటుంబాల నుంచి అనేకమంది ( Nagarjuna and Venkatesh ) హీరోలు ఉన్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో వీళ్ళందరూ తారలుగా ముఖ్యమైన స్థానాన్ని తీసుకుని.. హీరోలుగా అందరిని అలరిస్తున్నారు. అయితే అక్కినేని కుటుంబం నుంచి అక్కినేని నాగేశ్వరరావు గారు వారసుడిగా నాగార్జున వచ్చి తనకంటూ ఒక మంచి స్థానాన్ని క్రియేట్ చేసుకుని.. సక్సెస్ఫుల్ హీరోగా సక్సెస్ అయ్యారు. ఇప్పటికీ నాగార్జున ఎంతో హుషారుగా సినిమాలను నటిస్తున్నారు.

Nagarjuna-Venkatesh-had-a-clash-between-of-that-reason

సినిమాలు మాత్రమే కాకుండా నాగార్జున అనేక ఇతర ప్రోగ్రామ్స్ కూడా చేస్తూ.. యాడ్స్ కూడా చేస్తూ అన్ని వైపులా సంపాదిస్తున్నారు. ఆయన కొడుకులిద్దరూ అక్కినేని నాగచైతన్య, అక్కినేని అఖిల్ కూడా హీరోలుగా తెలుగు సినిమా ( Nagarjuna and Venkatesh ) ఇండస్ట్రీలో అడుగుపెట్టి.. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. అక్కినేని అఖిల్ ఒక్కడే కొంచెం ఇంకా సక్సెస్ అవ్వడానికి టైం పట్టేలా కనిపిస్తుంది. ఇది ఎలా ఉంటే ఇక దగ్గుబాటి కుటుంబం అనగానే వెంకటేష్ గుర్తుకొస్తాడు. అలాగే కుటుంబ కథా చిత్రాలన్నా, ఒక మల్టీస్టార్ సినిమా తీయాలన్నా కూడా అందులో వెంకటేష్ ఎంతో చక్కగా ఇమిడిపోతాడు.

See also  Adipurush : ఆదిపురుష్ ఫస్ట్ డే కలెక్షన్.. ఏ సినిమాలని దాటేసిందంటే..

Nagarjuna-Venkatesh-had-a-clash-between-and-meet-thandel-pooja

అలాగే అక్కినేని నాగార్జునకి, దగ్గుబాటి వెంకటేష్ కి మంచి స్నేహం ఉండేది. ఈ రెండు కుటుంబాల స్నేహం సందర్భంగా నే ఆలోచించుకొని నాగార్జునకు వెంకటేష్ చెల్లెలు లక్ష్మిని ఇచ్చి పెళ్లి చేయడం జరిగింది. అయితే వాళ్ళిద్దరికీ నాగచైతన్య పుట్టిన తర్వాత.. కొన్ని మనస్పర్ధలు ఏర్పడి విడిపోయారు. విడాకులు తీసుకొని విడివిడిగా ( Nagarjuna and Venkatesh ) ఉన్నప్పుడు, నాగార్జున అమలాను ప్రేమించి పెళ్లి చేసుకోవడం జరిగింది. ఎప్పుడైతే లక్ష్మీకి విడాకులు ఇచ్చేయడం జరిగిందో.. ఇచ్చేసి అమలాని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అప్పటినుంచి నాగార్జునకి వెంకటేష్ కి పడదని, వాళ్ళిద్దరూ పెద్దగా మాట్లాడుకోరని, ఒకరికి ఒకరు విరోధుల్లాగా మనస్పర్ధలతో దూరంగా ఉంటారని అనేక వార్తలు వచ్చేవి.

See also  Nayanatara: ఆ స్టార్ హీరో పెద్ద కామ పిచాచి .! మొదటిసారి పచ్చిగా నోరువిప్పిన నయనతార..

Nagarjuna-Venkatesh-had-a-clash-between-and

కాకపోతే ఇన్నాళ్లకు నాగచైతన్య సినిమా టండేల్ పూజా కార్యక్రమానికి నాగార్జున, వెంకటేష్ ఇద్దరు వచ్చారు. అంతేకాకుండా వెంకటేష్ ఎంటర్ అవుతుంటే నాగార్జున ప్రేమగా ఆహ్వానించి రా అని పిలిచిన తర్వాత.. వెంకటేష్ నాగార్జున భుజం మీద తడుతూ ఇద్దరు కలిసి సరదాగా వెళ్లడం కనిపించింది. ఒకరికి కొడుకు, ఇంకొకరికి మేనల్లుడు నాగచైతన్య ( Naga Chaitanya ) అవ్వడం వలన ఇద్దరికీ చైతు అంటే ఇష్టమే. వెంకటేష్ ఎప్పుడు కూడా నాగచైతన్య పై ఎంతో అభిమానాన్ని చూపించడం కనిపిస్తూనే ఉంటుంది. వెంకీ మామ సినిమా కూడా నాగచైతన్యతో కలిసి చేశాడు. అలాగే ఇప్పుడు తండ్రి, మేనమామ ఇద్దరూ కూడా వాళ్లకు సంబంధించిన నాగచైతన్య కెరీర్ లో బాగా సెటిల్ అవ్వాలని ఆరాటపడుతున్నట్లు మాత్రం కనిపిస్తుంది. ఏదేమైనా ఒక బంధం ఏర్పడిన తర్వాత ఆ బంధం ఎంతో కాలం దూరంగా ఉండలేదని వీళ్ళిద్దరిని చూస్తే తెలుస్తుంది.