
Anshu : 2002లో విడుదలైన మన్మధుడు సినిమా గురించి 2024లో కూడా మరిచిపోయే పరిస్థితి అయితే లేదు. నాగార్జున కెరియర్ లో సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ సినిమాగా మన్మధుడు సినిమా ఎంత క్రేజ్ క్రియేట్ చేసిందంటే.. అసలు మగాళ్ళ జీవితాల్లో కష్టాలు ఆడవాళ్ళను ప్రేమించాక, పెళ్లి చేసుకున్నాక ( Nagarjuna actress Anshu getting ) వచ్చే బాధలు గురించి.. అంత కామెడీగా ఎంత బాగా చూపించొచ్చు అనేది సినిమాలో చూపించడమే కాకుండా.. అసలు నాగార్జున కామెడీ చేయడానికి కూడా అంత బాగా సూట్ అవుతాడని నిరూపించింది ఆ సినిమా. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉండగా అందులో అనుకూ ఒక హీరోయిన్ అన్షు, రెండవ హీరోయిన్ సోనాలి బింద్రే.
ఈ సినిమాలో హీరో నాగార్జున హీరోయిన్లూ ఇద్దరూ కూడా చాలా అద్భుతంగా నటించారు. ప్రతి పాత్ర ఎంతో అద్భుతంగా క్రియేట్ అయింది. నాగార్జునకి మొదటి హీరోయిన్ అయిన అన్షు అనుకో ఈ సినిమాలో అమాయకత్వంగా, అందంగా, చాలా బాగా అందరిని అట్రాక్ట్ చేస్తుంది. మన్మధుడు సినిమాలో నాగార్జునకు ( Nagarjuna actress Anshu getting ) ఆడవాళ్లంటే అసహ్యం.. కానీ, చివరికి హీరోయిన్ కోసం నీటిలో దూకేస్తాడు. అంత బాగా ఈ సినిమాని చిత్రీకరించిన దర్శకుడు కె. విజయ్ భాస్కర్ కి హాట్సాఫ్ చెప్పాలి. ఇదిలా ఉంటే నాగార్జునతో మొట్టమొదటిసారి తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన అన్షు.. మొదటి సినిమాతోనే చాలా బెస్ట్ రిజల్ట్ తెచ్చుకుంది.
దీంతో ఈమెకు మంచి క్రేజ్ పెరగగా.. ఆ తర్వాత ఆమెకి ఒకటి రెండు సినిమాల్లో అవకాశం వచ్చినప్పటికీ కూడా.. పెద్దగా ఛాన్సెస్ రాకపోవడంతో.. సినిమా ఇండస్ట్రినీ వదిలేసి.. ఒక వ్యాపార వేత్తని పెళ్లి చేసుకొని లండన్ లో సెటిల్ అయిపోయింది. పెళ్లి చేసుకొని భర్తతో లండన్లో సెటిలైపోయి.. ఇద్దరు పిల్లలని కని.. హ్యాపీగా జీవితం ( Nagarjuna actress Anshu getting ) నడుపుకుంటుంది. ఈమె సినిమా రంగానికి దూరం అయినప్పటికీ.. సోషల్ మీడియా ద్వారా తన అభిమానులకు దగ్గరగానే ఉంది. అప్పుడప్పుడు ఆమె సోషల్ మీడియాలో తన పర్సనల్ ఫోటోలు షేర్ చేస్తూ.. తన ఆనందాన్ని అభిమానులతో పంచుకుంటుంది. అంతేకాకుండా ఈమె ఇప్పుడు వ్యాపారులను చేస్తూ..ఆ రంగాల్లో తన కెరియర్ని సక్సెస్ఫుల్గా నడుపుకుంటుంది.
ఇదంతా బాగానే ఉంది కానీ.. అన్షు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక ఫోటో ఇప్పుడు వైరల్ అవుతుంది. దాని మీద విపరీతంగా ప్రేక్షకులు కామెంట్ చేస్తున్నారు. అన్షు దేవుడు విగ్రహానికి దండం పెడుతూ.. బ్లాక్ డ్రెస్ తో ఒక ఫొటో ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అంతే అక్కడి నుంచి ఆమెని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు నెటిజనులు. ఆ ఫోటోలో ఆమె చెప్పులు వేసుకుని ఉంది. భగవంతుడు దగ్గర చెప్పులు వేసుకొని.. ఇంత నిచమైన పని చేసి ఎలా చేసావ్ అంటూ ఆమెనే మాటలు అంటున్నారు. అయితే పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలకు తల్లి అయినా అన్హుకి.. ఈ మాత్రం తెలియదా దేవుడు ముందు చెప్పులు తీసేసి నుంచోవాలని, దండం పెట్టుకోవాలని లేకపోతే అహంకారమా అంటూ సోషల్ మీడియాలో ఆమెపై ఫైర్ అవుతూ.. ఈ వార్తను వైరల్ చేస్తున్నారు.