Home Cinema Nagababu wife : నాగబాబు భార్య అత్తారింటికి రాగానే చిరుకి ఆమె ఏమిచ్చిందో తెలుసా?

Nagababu wife : నాగబాబు భార్య అత్తారింటికి రాగానే చిరుకి ఆమె ఏమిచ్చిందో తెలుసా?

nagababu-wife-give-one-special-gift-to-chiranjeevi

Nagababu wife : మెగాస్టార్ చిరంజీవి కుటుంబం ఒక సామాన్యమైన కుటుంబం అని మనందరికీ తెలుసు. అటువంటి కుటుంబం నుంచి చిరంజీవి ఒంటరిగా వచ్చి సినిమా ఇండస్ట్రీలో ఇంతగా నిలబడి.. కుటుంబం ( Nagababu wife and Chiranjeevi ) మొత్తాన్ని నిలబెట్టిన సంగతి మన అందరికి తెలిసిందే. చిరంజీవి ముగ్గురు అన్నదమ్ములు.. మొదట పెద్ద కొడుకు మెగాస్టార్ చిరంజీవి, రెండవ కొడుగ్గా నాగబాబు, మూడో వాడిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. వీళ్ళ ముగ్గురు అన్నదమ్ములు కూడా కుటుంబానికి ఎంతో మంచి పేరు తెచ్చి.. వాళ్ల కుటుంబానికి పేరు ప్రఖ్యాతలు పెంచి.. వాళ్ళ వాళ్ళ రంగంలో మంచి స్థానంలో ఉన్నారు. సినిమా రంగంలో పెద్దగా సక్సెస్ కాకపోయినా వాళ్ళ అన్నకి చేదోడువాదోడుగా ఉంటూ తన కుటుంబాన్ని చక్కగా తీర్చిదిద్దుకున్నాడు.

See also  Genelia : చైతు సమంత సెంటిమెంట్ తోనే జెనీలియా జంట కూడా నాశనం అవుతుందా!

nagababu-wife-give-one-special-gift-to-chiranjeevi

నాగబాబుకి ఇద్దరు పిల్లలు.. కొడుకు వరుణ్ తేజ్, కూతురు నిహారిక. వీళ్లిద్దరూ కూడా సినిమా రంగంలోకి వచ్చి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు. వరుణ్ తేజ్ స్టార్ హీరో స్థాయికి వెళ్లకపోయినా కూడా.. మంచి స్థానంలోనే ఉండి తనకంటూ ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ క్రేజీని సంపాదించుకున్నాడు. ఇక నిహారిక అయితే మెగా కుటుంబం నుంచి సినిమా ( Nagababu wife and Chiranjeevi ) రంగంలో ధైర్యంగా అడుగుపెట్టిన ఆడపిల్ల నిహారికనే. ఆమెకు సినిమా రంగం కలిసి రాక సక్సెస్ కాలేదు కానీ.. ఎంతో హుషారుగా ఉండే అమ్మాయి కాబట్టి నిహారిక కూడా ఫ్యూచర్లో ప్రొడ్యూసర్ గా మంచి స్థాయిలో ఉంటుందని అందరూ అంచనాలు వేస్తున్నారు. ఇది ఇలా ఉంటే నాగబాబు వారి గురించి ఎప్పుడూ కూడా మనం ఎక్కడ వార్తలు పెద్దగా వినలేదు.

See also  Sai Dharam Tej: ఆ యంగ్ హీరోయిన్ మెగా ఇంటికి కోడలుగా రానుందా.?? తేజ్ ప్రేమించింది ఆమెనేనా.?

nagababu-wife-give-one-special-gift-to-chiranjeevi

నాగబాబు 29 ఏళ్ల వయసులో పద్మజ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. నాగబాబుది పెద్దలకు కుదుర్చుని సంబంధమే.. నాగబాబు తల్లి అంజనాదేవి వాళ్ళ ఊర్లో బంధువుల పెళ్లికి వెళ్లి.. అక్కడ మొదటిసారిగా పద్మజను చూసి ఆమెకు నచ్చిందట. వెంటనే వివరాలన్నీ ఆరా తీయించిందట. ఆరా తీసిన తర్వాత కుటుంబం కూడా ( Nagababu wife and Chiranjeevi ) మంచిదే, అమ్మాయి కూడా చిన్నప్పటి నుంచి చాలా పద్ధతిగా పెరిగింది అని తెలిసి.. ఇక వెంటనే ఆ అమ్మాయి నాగబాబుకి పెళ్లి చేయాలనీ ఆమె డిసైడ్ అయ్యిందంట. దీని తర్వాత కుటుంబంలో మిగిలిన సభ్యులందరినీ కూడా అడిగిందంట. నాగబాబు తో పాటు మిగిలిన కుటుంబ సభ్యులందరూ కూడా ఆమెకు ఓటేశారంట.

nagababu-wife-give-one-special-gift-to-chiranjeevi

అలా కుటుంబ సభ్యులందరి ఇష్టాన్ని సంపాదించుకుని పద్మజ ఈ మెగా కుటుంబంలో కుటుంబానికి కోడలుగా అడుగుపెట్టిందంట. పద్మజాలాగే జీవితాన్ని చక్కగా నాగబాబు కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ.. ఎంతో సహనంగా పిల్లల్ని పెంచుకుంటూ మంచి లైఫ్ లీడ్ చేసే మనిషి అంట. ఆమె అత్తారింట్లో అడుగు పెట్టిన వెంటనే కొన్ని రోజులకి ఒక నిజం చెప్పిందంట. అది కూడా చిరంజీవికి చూపించిందంట. అసలు విషయం ఏమిటంటే.. ఆమెకి చిన్నప్పటి నుంచి చిరంజీవి అంటే పిచ్చి అంట. చిరంజీవికి పక్క ఫ్యాన్ అంట. అందుకని చిరంజీవి స్టిల్ ఫోటోలు అన్ని పేపర్ నుంచి కట్ చేసి.. ఒక ఆల్బమ్ లో తయారు చేసుకొని జాగ్రత్తగా దాచుకుంది అంట. ఆమె పెళ్లి తర్వాత చిరంజీవికి చూపించి.. మీకు అంత ఫ్యాన్ అని చెప్పడంతో.. కుటుంబ సభ్యులంతా సరదాగా నవ్వుకున్నారంట.