Home Cinema Varun Tej Wedding : నిహారిక పెళ్ళిలో చేసిన ఆ తప్పు వరుణ్ తేజ్ పెళ్ళిలో...

Varun Tej Wedding : నిహారిక పెళ్ళిలో చేసిన ఆ తప్పు వరుణ్ తేజ్ పెళ్ళిలో చేయద్దంటూ సంచలన నిర్ణయం తీసుకున్న నాగబాబు..

nagababu-took-the-sensational-decision-about-varun-tej-wedding-because-of-niharika

Varun Tej Wedding : గత కొన్ని నెలలుగా మెగా కుటుంబం, మెగా అభిమానులు అందరూ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న వేడుక వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల పెళ్లి. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల పెళ్లి కోసం ఎప్పుడెప్పుడు ( Nagababu about Varun Tej wedding ) ముహూర్తం పెడతారా అని అందరూ ఎదురు చూస్తున్నారు. వీళ్లది ప్రేమ వివాహమే అయినప్పటికీ.. ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి చక్కగా పెద్దల సమక్షంలో వీళ్ళు చేసుకుంటున్న పెళ్లి ఏర్పాట్లు చూస్తే ఎంతో చూడముచ్చటగా ఉంది. జూన్ లో ఎంగేజిమెంట్ చేసుకున్నారు. ఎంగేజ్మెంట్ తర్వాత ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్.. ఇలా ఒకటి ఒకటి ఎంతో ముచ్చటగా అందంగా చేసుకుంటున్నారు.

varun-tej-nagababu-niharika

వీళ్లు డెస్టినేషన్ మ్యారేజ్ చేసుకోవాలి అని ఆలోచన పట్టుకొని ఎంగేజ్మెంట్ అయిన తర్వాత వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఇద్దరూ కూడా ఇతర దేశాలకు తిరిగి ఎక్కడ పెళ్లి చేసుకుంటే బాగుంటుందో చూసుకొని అన్నిటిని బుక్ చేసుకుని ఎంతో ( Nagababu about Varun Tej wedding ) చురుకుగా ఆనందంగా వాళ్ళ జీవితాన్ని మొదలు పెట్టుకోడానికి కావలసిన అన్ని పనులు స్వయంగా చేసుకుంటున్నారు. ఇక వీళ్ళ పెళ్లి నవంబర్ ఒకటో తేదీ ఇటలీలో జరుగుతుందని అంటున్నారు. ఇక ఆరోజు ఎప్పుడు వస్తుందా వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల పెళ్లి వేడుకను ఎప్పుడు లైవ్ లో చూస్తామా అనే అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

See also  Sreeleela : తొందరపడి తప్పుడు నిర్ణయంతో నిండా మునిగిపోయిన శ్రీలీల..

varun-tej-niharika-marriage

 

ఇక వీళ్ళ డెస్టినేషన్ మ్యారేజ్ కి.. మెగా కుటుంబం, ఇంకా వాళ్ళు బాగా దగ్గర బంధువులు, ఫ్రెండ్స్ మాత్రమే వెళ్తారా లేకపోతే సినిమా ఇండస్ట్రీ మొత్తం వెళ్తుందా ఏమిటో అనేది ఇంతవరకు తెలీదు. అప్పటికప్పుడు ఆ వేడుక ( Nagababu about Varun Tej wedding ) జరుగుతుండగా వచ్చే ఫోటోలు, వీడియోలు చూసి అర్థం చేసుకోవాల్సిందే. అయితే నాగబాబు ఇంట్లో వరుణ్ తేజ్ పెళ్లి కంటే ముందు నిహారిక పెళ్లి చేశారు. నిహారిక పెళ్లి ఎంతో వైభవంగా.. మెగా కుటుంబం అంతా కలిసి ఆనందంగా చేశారు. అయితే పెళ్లయిన అతి తక్కువ సమయంలోనే నిహారిక భర్త నుంచి విడిపోవడం జరిగింది.

See also  52 ఏళ్ల వయసులో కూడా రమ్యకృష్ణ ఏంటి బాబోయ్ ఈ అందం. స్టన్నింగ్ లుక్స్.

varun-tej-nagababu-niharika-marriage

నిహారిక పెళ్లిలో జరిగిన ఆ తప్పును వరుణ్ తేజ్ పెళ్లిలో చేయడానికి వీలులేదని నాగబాబు గట్టి వార్నింగ్ ఇచ్చారంట. ఇలాంటి పనులు గాని చేస్తే ఊరుకునేది లేదు ఎవరైనా కూడా అని సంచలమైన వ్యాఖ్యలు చేశారట. నిహారిక పెళ్లిలో చేసిన తప్పేంట అని ఆరాతీస్తే.. నిహారిక పెళ్ళిలో ఫోటోషూట్ కి బాగా ఇంపార్టెన్స్ ఇచ్చి.. ఆ ఫోటోలు తీసుకునే క్రమంలో పెళ్లి ముహూర్తం దాటిపోయిన తర్వాత తాళి కట్టడం జరిగింది. అందుకే వాళ్ళిద్దరూ విడిపోయారని నాగబాబు నమ్మకం. ఇప్పుడు వరుణ్ తేజ్ పెళ్లిలో ఫోటోలు,స్టైల్ కంటే ముఖ్యం పెళ్లి ముహూర్తం. పెళ్ళికొడుకు, పెళ్లి కూతురు ముహూర్తం కంటే ముందే పీట్ల మీద కూర్చొని ఉండాలని చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు అంట నాగబాబు. ఒకవేళ ఎక్కడైనా తేడా వస్తే ముందే పెళ్లి ఆపేస్తానని చెప్పారంట.