Home Cinema Nagababu – Niharika : వరుణ్ తేజ్ పెళ్లితో పాటు నిహారిక కి కూడా అతనితో...

Nagababu – Niharika : వరుణ్ తేజ్ పెళ్లితో పాటు నిహారిక కి కూడా అతనితో రెండవ పెళ్లి చేస్తున్న నాగబాబు?

nagababu-planning-for-niharika-second-marriage-along-in-varun-tej-marriage

Nagababu – Niharika : మెగా కుటుంబంలో అతి తొందరలోనే పెళ్లి సందడి చూడబోతున్నాము. వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ప్రేమించుకుని ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. ఇక నవంబర్లో వాళ్లకి పెళ్లి జరగబోతుందని తెలుస్తుంది. అప్పుడే ( Nagababu planning for Niharika second marriage ) పెళ్లి సందడి కూడా కొంతవరకు మొదలైనట్టే.. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి పనుల మీద తిరుగుతున్నట్టు.. డెస్టినేషన్ మ్యారేజ్ చేసుకోవడానికి కావలసిన ఏర్పాట్లు అన్నీ వాళ్లే స్వయంగా చేసుకుంటున్నట్టు.. ఇంకా వాళ్లకు కావాల్సిన పెళ్లి బట్టలను కూడా డిజైన్ చేయించుకుంటున్నట్టు.. అనేక వార్తలు ఎప్పటికప్పుడు చూస్తూనే ఉన్నాము. ఇక వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి తో పాటు నిహారిక గురించి ఒక వార్త విని అందరూ షాక్ లో ఉన్నారు.

See also  Sai Pallavi: స్టార్ హీరో కి కోడలు అవ్వాల్సిన సాయి పల్లవి ఇలా చేసుకుంది ఏంటి.?

Nagababu-Niharika-marriage-varuntej

మెగా బ్రదర్ నాగబాబుకి ఇద్దరు పిల్లలు. ఒకరు వరుణ్ తేజ్, రెండు నిహారిక. నాగబాబుకి పిల్లలు అంటే ఎంత ప్రాణమో మనందరికీ తెలిసిందే. వరుణ్ తేజ్ నెమ్మదిగా..ప్రస్తుతం యావరేజ్ హీరోగా ఉండి.. ఫ్యూచర్లో స్టార్ హీరో అవ్వడానికి ( Nagababu planning for Niharika second marriage ) కావలసిన కష్టం పడుతున్నాడు. అలాగే ఒక హీరోయిన్ ని ప్రేమించి పెళ్లి చేసుకునే లైన్ లోకి ఉన్నాడు. ఇక వరుణ్ తేజ్ త్వరలోనే ఒక ఇంటివాడు కూడా అయిపోతాడు. అయితే ఆడపిల్ల పెళ్లి ముందే చేయాలని నిహారిక పెళ్లి ఎంతో ఘనంగా చేసిన నాగబాబుకి చుక్కెదురైంది. అతి కొద్ది కాలంలోనే నిహారిక భర్తకు విడాకులు ఇచ్చి వెనక్కి వచ్చేసింది.

Nagababu-niharika-second-marriage

ఈ క్రమంలో వరుణ్ తేజ్ ప్రేమించుకోవడం, పెళ్లి మాటలు మాట్లాడటం, ఎంగేజ్మెంట్ జరగడం అన్నీ జరిగిపోయాయి. ఇంకా పెళ్లి కూడా అతి దగ్గరలోకి వచ్చేస్తుంది. అసలు వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల పెళ్లి ఆగస్టులోనే ఉంటుందని ( Nagababu planning for Niharika second marriage ) అందరు అనుకున్నారు. కానీ అప్పుడే నిహారిక విడాకులు తీసుకొని వెంటనే ఈ పెళ్లి పెట్టుకోవడం కరెక్ట్ కాదని నాగబాబు ఆపినట్టు వార్తలు కూడా వచ్చాయి. ఇప్పుడు నవంబర్లో వీళ్లిద్దరు పెళ్లి అనుకుంటుంటే.. నాగబాబుకి ఇంట్లో నిహారికని అలా పెట్టుకొని వరుణ్ తేజ్ కి పెళ్లి చేయడం సరైన పద్ధతి కాదని నిహారిక గురించి కూడా గట్టిగా ఆలోచించాలని.. ఆలోచనలో పడి చివరికి ఒక నిర్ణయం తీసుకున్నాడు అంట.

See also  Kajal Aggarwal : వేణు స్వామి కి పోటీగా కాజల్ అగర్వాల్!

Nagababu-Niharika-varuntej

వరుణ్ తేజ్ పెళ్లిలోనే నిహారిక కూడా సింపుల్గా రెండవ పెళ్లి చేయాలని నాగబాబు ఫిక్స్ అయ్యాడంట. అయితే ఆ పెళ్లికి వరుడు కూడా రెడీ గానే ఉన్నాడు అంట. వాళ్ళ కుటుంబానికి చెందిన ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ కొడుకు ఉన్నాడు అంట.ఆ బిజినెస్ మాన్ కొడుకుతో నిహారిక కి వరుణ్ తేజ్ పెళ్లిలోనే పెళ్లి చేసేస్తే బాగుంటుందని నాగబాబు అనుకుంటున్నాడంట. దీనిమీద నిర్ణయం తీసుకోవడానికి గట్టిగా మాట్లాడుకుంటున్నారట. నిహారిక ఏమంటుందో తెలియదు గానీ.. అసలు ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో కూడా తెలియదు. నిజంగా ఎంగేజ్మెంట్ చేసుకుంటున్న వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ అయ్యే వరకు ఫోటోలు బయటకు వచ్చేవరకు నమ్మలేని పరిస్థితి. మరి ఇప్పుడు ఇలాంటి వార్తలు కూడా ఎంత వరకు నమ్మాలో తెలీదు.. కాకపోతే ఈ వార్త మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా హల్చల్ చేస్తూ వైరల్ అవుతుంది.