Nagababu – Lavanya : మెగా కుటుంబంలో ఎప్పటికప్పుడు ఏదో ఒక సర్ప్రైజ్ ఉంటూనే ఉంటుంది. మెగా అభిమానులందరూ ఆ కుటుంబం మీద ఎంత అభిమానాన్ని చూపిస్తారో.. వాళ్ళు అంత బాగుండడమే కాకుండా ఒక్కొక్కసారి వాళ్ళు చూపించే అభిమానానికి ఎవరి కన్ను కుడుతుందో తెలియదు గానీ.. ఆ దిష్టితో కొన్ని నష్టాలు ( Nagababu and Lavanya fight with each other ) కూడా జరుగుతూనే ఉన్నాయి. ఏదైనా మంచి చెడు అనేది అది జరిగే దానికంటే.. దాన్ని మనం చూసే కోణంలోనే ఉంటుందంటారు పెద్దలు. మెగా కుటుంబంలో జరిగే కొన్ని విషయాల్లో అందరూ దాన్ని నెగిటివ్గా, చెడుగా మాత్రమే చూడడం కూడా సరైన పద్ధతి కాదు. ఇటీవల నిహారిక తన భర్త నుంచి విడాకులు తీసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే.
ఎప్పుడైతే నిహారిక తన భర్త నుంచి విడాకులు తీసుకుందని తెలిసిందో.. అప్పటినుంచి ఆమెపై ఎందరో నెగిటివ్ కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. మెగా కుటుంబంలో ఆడపిల్లలు ఎలా అలా అంటూ కామెంట్లు చేస్తున్నారు. భర్త నుంచి ( Nagababu and Lavanya fight with each other ) విడిపోవడం ఒక సమస్య అనుకుంటే.. విడిపోకపోతే ఇంకెన్ని సమస్యలు వచ్చునో అని మరికొందరు అంటున్నారు. ఏదేమైనా ఎవరి బాధ వాళ్ళకి అర్థం అవుతుంది.. మాటలు అనే వాళ్లకి అదొక టైం పాస్ మాత్రమే అవుతుంది. ఇది ఇలా ఉంటే నాగబాబు ఇంట్లో ఇటీవల వరుణ్ తేజ్ కి, లావణ్య త్రిపాఠికి ఎంగేజ్మెంట్ జరిగిన విషయం తెలిసిందే. వీళ్ళిద్దరికి పెళ్లి అతి తొందరలోనే జరుగుతుందని కూడా అంటున్నారు.
వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్కు ముందే నిహారిక విడాకులు తీసుకుంటుంది అన్న విషయం వాళ్ల కుటుంబానికి అయితే తెలుసు బయటికి చెప్పలేదు కానీ వీళ్ళ ఎంగేజ్మెంట్ అయ్యేవరకు రాంచరణ్ ఉపాసన కూతురు పుట్టి ఆ వేడుక జరిగే వరకు వాళ్ళ కుటుంబం అంతా దీన్ని పక్కాగా దాచారన్న విషయం అర్థమవుతూనే ( Nagababu and Lavanya fight with each other ) ఉంది అలాగే లావణ్య త్రిపాఠి నిహారిక మంచి ఫ్రెండ్ అని కూడా అందరికీ తెలుసు ఇదిలా ఉంటే నాగబాబు నిహారిక విడాకులు తీసుకున్నందుకు చాలా కోపంగా ఉన్నాడని ఎట్టి పరిస్థితుల్లో నిహారికని ఇంట్లోకి రానిచ్చేది లేదని.. తన బతుకు తనే బ్రతకాలని.. విడాకులు తీసుకోవడం అతని ఇష్టం లేదని ఎన్నో వార్తలు వచ్చాయి.
ఈ విషయంలో నాగబాబుపై లావణ్య త్రిపాఠి చాలా గట్టిగా యాంటీగా కూర్చుందట. విడాకులు అనేది ఏ ఒక్కరి ఇష్టంతో జరగదు. ఇద్దరు ఇష్టంతోనే జరుగుతుంది. అందుకే కేవలం ఇటువైపు నుంచి మనం తప్పు పట్టడం సరైన పద్ధతి కాదు. అటువైపు కూడా ఎన్ని తప్పులు ఉన్నాయో మనకు అర్థం కాదు. ఇటువంటి సమయంలో నిహారిక కి కేవలం మనం మాత్రమే సపోర్ట్ ఇవ్వాలి.. మేమున్నామని ఆదరించాలి. అంతేగాని.. లేనిపోని ఆలోచన ఆలోచించి ప్రపంచం గురించి ఆలోచించి మన పిల్లలకు మనం అన్యాయం చేసుకోవడం సరైన పద్ధతి కాదని లావణ్య త్రిపాఠి ఎదురు తిరుగుతుంది అంట. దీనితో పాపం మధ్యలో వరుణ్ తేజ్ నలుగుతున్నాడట. మరి ఈ విషయంలో ఈ వార్తల్లో ఎంతవరకు నిజమందో తెలియదు కానీ.. ఒకవేళ నిజమైతే మాత్రం లావణ్య త్రిపాఠి మంచి వదినగా, కోడలుగా గమనించవచ్చు.. అలాగే నిహారిక నిజంగా అదృష్టవంతురాలని అనుకోవచ్చు.