Naga Chaitanya Akkineni: మన అందరికీ తెలిసిన విషయమే నాగచైతన్య సమంతకు విడాకులు ఇచ్చిన తర్వాత వేరే హీరోయిన్ తో ఎఫైర్స్ నడుస్తూనే ఈ విషయం మనందరికీ తెలుసు.. మరి ఆ హీరోయిన్ ఎవరో కాదు మేజర్ చిత్రంలో నటించిన శోభిత దూలిపళ్ళతో అన్న విషయాలు మరి ఎక్కువగా వ్యాపించాయి. వ్యాపించడం ఏంటి సోషల్ మీడియాలో తెగ చెకర్లు కొట్టాయి. దానికి అసలు సిసలైన కారణం ఏంటంటే వీరిద్దరూ కలిసి దిగిన ఒక ఫోటో.. ఆ ఫోటో కారణం చేతనే వీళ్లిద్దరూ ఏదో రిలేషన్ షిప్ లో ఉన్నారంటూ పైగా త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ తెగ వార్తలు వ్యాపించాయి.
ఈ వార్తలకు అనుగుణంగా స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ ఈ వార్తలకు వ్యతిరేకంగా శోభిత దులిపాల ఎన్నో సార్లు వ్యతిరేకమైన వాక్యనాలు చేసినప్పటికీ ఇలాంటి రూమర్స్ ఆగలేదు. ఎందుకంటే ఇటీవలే నాగచైతన్య (Naga Chaitanya Akkineni) లండన్ పర్యంటన సంధర్భంగా ఓ హోటల్లో లంచ్ చేస్తున్న సమయంలో ఓ సెల్ఫీ దిగాడు.. ఆ సెల్ఫీలో శోభిత దూలిపాళ్ళ చేయి అడ్డం పెట్టుకుని కనిపించిన ఫోటో వైరల్ అవ్వడంతో వీళ్లిద్దరూ కచ్చితంగా రిలేషన్ షిప్ లో ఉన్నారని.. నాగచైతన్య చేసుకోబోయే అమ్మాయి కూడా ఈమే అనే వార్తలు కుప్పలు తిప్పలుగా వ్యాపించాయి. వీళ్ళ విషయం పక్కకు పెడితే.. ఇటీవలే అఖిల్ నటించిన చిత్రం ఏజెంట్ ప్రమోషన్ సందర్భంలో భాగంగా అఖిల్ ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికరమైన కామెంట్లు చేశాడు అవేంటంటే…
ఆ ఇంటర్వ్యూలో భాగంగా అఖిల్ నీ మొఖంపై సదరు విలేఖరి ప్రశ్నించిన విషయం ఏంటంటే.. మీ అన్నయ్య ఇటీవలే ఓ హీరోయిన్ తో తిరుగుతున్నాడు.. అన్న విషయం మాకు తెలిసింది.? మరి నీ పరిస్థితి ఏంటి అని అడిగారట. కానీ అందుకు విరుద్ధంగా అఖిల్ అన్నయ్య గురించి ఏమాత్రం ఎలాంటి విషయం తెలుపకుండా ప్రస్తుతం నా పని, నా విషయం, నా గోల్.. ఒకే ఒక్కటి ఏజెంట్ సినిమా.. గత రెండేళ్లుగా నేను ఈ చిత్రం కోసం నా బాడీని మరదే విధంగా నా జుట్టునూ మైంటైన్ చేస్తూ వస్తున్నాను. అని ఎంతో వ్యతిరేకమైన కోరడంతో డిఫరెంట్ టైప్ ఆఫ్ యాంగిల్ లో సమాధానం ఇచ్చాడట.
ఇక ఇలాంటి సూటి ప్రశ్నలతో విసుగెత్తిన అఖిల్.. మనందరికీ తెలిసిన విషయమైనాప్పటికీ ప్రత్యక్షంగా నాగచైతన్య సవిత ధూళిపాల డేటింగ్ విషయాని గురించి ఎలాంటి చర్చనీయాంశమైన ప్రశ్నలకు సమాధానం లేవనెత్తకుండా.. ఆ ఇంటర్వ్యూలో ఇలాంటి ప్రశ్నలు ఎదురైనప్పుడు అదేమీ లేదని చెబుతూ ఇలాంటి వార్తలు సొంత తమ్ముడైన అఖిల్ కందించకపోవడంతో వాళ్ళిద్దరి మధ్య ప్రేమ కచ్చితంగా ఉందనే వార్తలు ఇండస్ట్రీలో వ్యాపించాయి. వాళ్ళిద్దరూ నిజంగానే ప్రేమించు కుంటున్నారు అన్న విషయం ప్రతి ఒక్క సోషల్ మీడియా యూజర్కు అర్థమవుతూనే ఉంది. అందుకే త్వరలో తలమీద వీళ్లిద్దరి వివాహం జరగనుంది అనే విషయం మనకు అర్థమవుతుంది. అఖిల్ ఈ చిత్రం కోసం వెయిటింగ్ వలె ఓ పారి స్టాండ్ కూడా చేశాడు.