
Naga Chaitanya – Samantha : తెలుగు సినిమా ఇండస్ట్రీలో సినీ అభిమానులందరికీ ఇష్టమైన జంట అంటే నాగచైతన్య -సమంత అని తెలిసిందే . వీళ్లిద్దరు విడిపోయినప్పటికీ వీళ్లిద్దరూ ఎప్పుడు కలుస్తారా.. కలిస్తే బాగున్ను అని ( Naga Chaitanya met secretly Samantha ) ఎదురుచూసే వాళ్లే ఎక్కువగా ఉంటారు. గత కొంతకాలంగా వీళ్ళిద్దరూ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూనే ఉన్నారు. వీళ్ళపై పాజిటివ్గా కాని, నెగిటివ్గా కాని ఏదో ఒక వార్తలు వస్తూనే ఉన్నాయి. నాగచైతన్య – సమంత జంట అంటే ప్రతి ఒక్కరికి కూడా చాలా ఇంట్రెస్టింగ్ కపుల్ గా అనిపిస్తారు.
అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో నాగచైతన్య – సమంతపై ( Samantha ) ఒక వార్త తెగ హల్చల్ చేస్తుంది. అదేమిటంటే.. నాగచైతన్య సీక్రెట్ గా సమంతని కలిశాడు అని.. అసలు విడిపోతే మాత్రం వీళ్ళిద్దరూ కలవకూడదా? కలిస్తే మాత్రం ( Naga Chaitanya met secretly Samantha ) తప్పేంటి అని సోషల్ మీడియాలో చర్చలు మొదలుపెట్టారు. కలవడం తప్పేం కాదు, ఇద్దరు ఒకే కెరీర్ లో ఉన్నారు కలిసి పని కూడా చేయొచ్చు, కలిసి నటించొచ్చు కూడా అని మరికొందరు అంటున్నారు. కలవడం తప్పేమీ కాదు గాని.. సీక్రెట్ గా కలవాల్సిన పనేముంది నాగచైతన్య – సమంత అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. అసలు నాగ చైతన్య సమంత ని ఎక్కడ కలిశాడా ఎక్కడ కలిశాడు అనేది చూద్దాం.
నాగచైతన్య ( Naga Chaitanya ) – సమంత సీక్రెట్ గా కలిశారు అంటూ సోషల్ మీడియాలో ఒక ఫోటోని తెగ వైరల్ చేస్తున్నారు. ఇంతకీ ఆ ఫోటో ఎయిర్పోర్టులో వీళ్ళిద్దరూ కలిసి వెళ్తున్నట్టు ఉంది. అది నాగచైతన్య – సమంత పెళ్లయిన తర్వాత ( Naga Chaitanya met secretly Samantha ) తీసుకున్న ఫోటో. దాన్ని ఇప్పుడు వైరల్ చేస్తూ వీళ్లిద్దరూ సీక్రెట్ గా కలిశారు అంటూ కొందరు హల్చల్ చేస్తున్నారు. దీన్ని కొందరు నమ్మితే, మరి కొందరు అసలు నమ్మడం లేదు. ఇలా వీళ్ళిద్దరిపై ఏదో ఒక వార్తను క్రియేట్ చేసుకుని మరీ.. అందరూ ఆనంద పడుతున్నారు. ఇక సమంత ఆరోగ్య రీత్యా చూస్తే రోజురోజుకీ ఆమె ముఖంలో కళాకాంతులు పోతున్నట్టే కనిపిస్తున్నాయి.
నాగచైతన్య.. సమంత తన జీవితంలో నుంచి వెళ్ళిపోయిన తర్వాత పెద్ద సక్సెస్ అనేది సాధించలేకపోయాడు. ఎప్పటికప్పుడు ఎంత ట్రై చేస్తున్నా సినిమాలు సక్సెస్ అవ్వడం లేదు. అందుకే వీళ్ళిద్దరూ కలిసిపోతే బాగున్ను.. అన్ని రకాలుగా బాగుంటుందని అక్కినేని అభిమానులు ఎంతగానో ఆశపడుతున్నారు. అయినా ఒకసారి ( Naga Chaitanya met secretly Samantha ) విడిపోయిన తర్వాత కలవడం అంటే చాలా కష్టం. అందుకని వీళ్ళ కలిసేదారి ఎక్కడా లేదు కానీ, వీళ్ళు సీక్రెట్ గా కూడా కలిసింది లేదు అంటూ కొందరు మెసేజ్లు చేస్తున్నారు. ఏదేమైనా నాగచైతన్య సమంతని మళ్ళీ కనీసం రియల్ లైఫ్ లో కాకపోయిన.. కనీసం రీల్ లైఫ్ లో అయినా కలిసి నటిస్తే బాగుండును అని అభిమానులు ఆశ పడుతున్నారు.