
Naga Chaitanya – Samantha: ప్రతి మనిషి జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరము చెప్పలేం. మంచి జరిగినా అలాగే అది వచ్చి జరుగుతుంది. ఒకవేళ చెడే జరగాలని రాసిపెట్టి ఉంటే దాన్ని ఎవరు తప్పించలేరు. కానీ మంచి జరిగినప్పుడు ఆనందించడం, చెడు జరిగినప్పుడు బాధపడటం మాత్రం మానవ ( Naga Chaitanya lost his best friend ) సహజం. అలాగే టాలీవుడ్ లో స్టార్ హీరోలు, హీరోయిన్స్ ఎంతో మంది ఉన్నారు. అందులో తారలే ఒకరితో ఒకరు ప్రేమలో పడి పెళ్లిళ్లు చేసుకున్న జంటలు ఉన్నాయి. అలాంటి వారిలో ఎక్కువగా అందరి నోట్లో ఉండే జంట నాగచైతన్య సమంత.
వీళ్ళిద్దరూ ఏం మాయ చేసావే సినిమాతో ఒకరికొకరు దగ్గర అయ్యి.. అలా వాళ్ళు ప్రేమలో పడి.. ఎంతో కాలంగా ప్రేమించుకుని.. తర్వాత అక్కినేని కుటుంబాన్ని ఒప్పించి ఎంతో వైభవంగా పెళ్లి చేసుకున్నారు. నాగచైతన్య సమంత జంట అంటే టాలీవుడ్ లో అందరికీ ఇష్టమే. ఇక అభిమానులకైతే ప్రాణం. అలాంటి ఆ ( Naga Chaitanya lost his best friend ) జంట కొన్ని సంవత్సరాలు సరదాగా ఉండి విడిపోయారు. వాళ్ళు ఎందుకు విడిపోయారు అనే సంగతి ఇప్పటివరకు కూడా క్లారిటీగా ఎవ్వరూ చెప్పడం లేదు గాని.. వాళ్ళు విడిపోవడానికి కారణం ఇది అని ఒకసారి, అది అని ఒకసారి, సమంతనే కారణమని ఒకసారి, లేదు చైతునే కారణమని ఇంకోసారి ఎవరి ఊహాగానాల వార్తల వస్తూనే ఉన్నాయి.
ఇప్పుడు నాగచైతన్య, సమంత గురించి ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. నాగచైతన్య.. సమంత వలన తన బెస్ట్ ఫ్రెండ్ ని కోల్పోయాడు అంటూ వార్తలు వస్తున్నాయి. నిజమే ఇప్పటికే సమంతాని కోల్పోయి, కెరీర్ లో ( Naga Chaitanya lost his best friend ) ఎన్నో కష్టాలు పడుతూ సాగుతున్న నాగచైతన్యకి బెస్ట్ ఫ్రెండ్ కూడా దూరమయ్యాడు. కొందరైతే తనకి బెస్ట్ ఫ్రెండ్ సమంతనే.. సమంతనే కోల్పోయాడు అని సమంత ఫ్రెండ్స్ అభిమానులు అంటున్నారు. అయితే అసలు విషయం ఏమిటంటే.. నాగచైతన్య, సమంత కలిసి ఉన్నప్పుడు వాళ్ళిద్దరికీ బాగా మంచి ఫ్రెండ్స్ అంటే ఎవరో కాదు.. చిన్మయి, ఆమె భర్త.
సమంతకు డబ్బింగ్ చెప్పే చిన్మయి అంటే సమంతకు చాలా ఇష్టం. వీళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ అలాగే చిన్మయి భర్త రాహుల్ రవీంద్రన్ కూడా వీళ్ళకి మంచి ఫ్రెండ్ అయిపోయాడు. ఇక నాగచైతన్య, రాహుల్ రాహుల్ రవీంద్రన్ కి మంచి క్లోజ్ పెరిగి.. వాళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు. అయితే నాగచైతన్య ,సమంత కలిసి ఉన్నంతకాలం ఈ జంటలు ఎంతో ఎంజాయ్ చేశాయి. ఎప్పుడైతే నాగచైతన్య సమంతను వదిలేసాడో అప్పటినుంచి రాహుల్ రవీంద్రన్ సమంత సైడు వచ్చేసాడు. అప్పటి నుంచి నాగచైతన్యతో మాట్లాడటం మానేశాడు. వీళ్లిద్దరి మధ్య చాలా గ్యాప్ పెరిగిపోయింది. అలా నాగచైతన్య తన బెస్ట్ ఫ్రెండ్ అయిన రాహుల్ రవీంద్రన్ ని కూడా సమంత వల్లనే కోల్పోయాడు అని నెటిజనులు అనుకుంటున్నారు.