Home Cinema Naga Chaitanya : విడాకులు తీసుకున్న ఇన్నాళ్ళకి సమంత గురించి మొత్తం బయటపెట్టిన నాగ చైతన్య..

Naga Chaitanya : విడాకులు తీసుకున్న ఇన్నాళ్ళకి సమంత గురించి మొత్తం బయటపెట్టిన నాగ చైతన్య..

naga-chaitanya-latest-sensational-comments-about-samantha

Naga Chaitanya : అక్కినేని కుటుంబం నుంచి అక్కినేని నాగార్జున తర్వాత వారసుడిగా తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి హీరోగా అడుగుపెట్టిన నాగచైతన్య గురించి మనం కొత్తగా చెప్పుకోవాల్సిన పనిలేదు. నాగచైతన్య ప్రత్యేకించి స్టార్ హీరో ( Naga Chaitanya comments about Samantha ) కాలేకపోయినా కూడా తనకంటూ ఒక క్రేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు. మామూలుగా నాగచైతన్య ని సింగల్ గా చూస్తే ఒక సాధారణ హీరోగా కనిపిస్తాడు. అదే సమంతా నాగచైతన్య గురించి కలిపి మాట్లాడుకునేటప్పుడు స్టార్ హీరోల కంటే ఎక్కువ క్రేజ్ సంపాదించుకొని.. ఎక్కువగా అందరూ తన గురించి ఆలోచించేలా చేసుకున్నాడు నాగ చైతన్య.

Naga-Chaitanya-comments-on Samantha-about

అలాగే సమంత కూడా స్టార్ హీరోయిన్ అయినప్పటికీ ఆమెకి నాగచైతన్యతో జత కాక ముందు అంత పెద్ద క్రేజ్ ఉండేది కాదు. కానీ ఎప్పుడైతే అక్కినేని కుటుంబానికి కోడలుగా, నాగచైతన్య కి భార్యగా వెళ్ళిందో.. అక్కడి నుంచి ఆమె పేరు మారు మ్రోగుతుంది. అలాంటి సమంత, నాగచైతన్య లు విడిపోయిన తర్వాత కూడా ఆమె గురించి విపరీతంగా ( Naga Chaitanya comments about Samantha ) సోషల్ మీడియాలో వార్తలు అయితే వస్తూనే ఉన్నాయి. ఆమెను ఎక్కువమంది విమర్శిస్తూనే ఉన్నారు. నాగచైతన్య, సమంత ఇద్దరూ కూడా విడిపోవడం అనేది ఎవరికీ నచ్చని పని. వీళ్ళు విడాకులు తీసుకొని రెండు సంవత్సరాలైనా కూడా ఇంకా వీళ్ళిద్దరి గురించి అందరూ మాట్లాడుకుంటూనే ఉంటారు.

See also  Actress Anita : నా భర్త నన్ను మోసం చేసాడు.. ఉదయ్ కిరణ్ హీరోయిన్ ఆర్తనాధాన..

Naga-Chaitanya-Samantha-divorce-after

ఎప్పటికైనా వీళ్ళిద్దరూ కలవక పోతారా అన్నట్టు నెటిజన్లు వాళ్ళ ఆశల్ని చూపిస్తూ ఉంటారు కానీ.. అసలు వీళ్ళిద్దరి గురించి అందరు మాట్లాడుకోవడం ఎప్పుడు మానేస్తారా అని మరి కొందరు అనుకుంటూ ఉంటారు. ఇంకొందరైతే వీళ్ళిద్దరూ ఎవరో ఒకరిని వేరువేరు వాళ్ళని పెళ్లిళ్లు చేసేసుకున్నాకే వీళ్ళ గురించి కామెంట్ చేసుకోవడం ( Naga Chaitanya comments about Samantha ) ఆపేస్తారు అని కామెంట్ కూడా చేస్తూ ఉంటారు. ఇవన్నీ పక్కన పెడితే.. వీళ్లిద్దరు అసలు విడాకులు ఎందుకు తీసుకున్నారు అనేది ఇంతవరకు ఎప్పుడూ కూడా చెప్పలేదు. అయితే ఇటీవల నాగచైతన్య ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సమంత గురించి నాగచైతన్య అంతలా మాట్లాడడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

See also  Venkatesh: మోహన్ బాబు మరణంతో వెంకటేష్ ఆస్తులు గల్లంతైతే ఎంత నష్టమో తెలుసా?

Naga-Chaitanya-comments-on Samantha-latest

ఇంటర్వ్యూలో హోస్ట్ నాగచైతన్యని.. మీరు నటించిన హీరోయిన్స్ లో మీకు నచ్చిన లక్షణాలు ఏంటి అని ప్రశ్నించగా.. దానికి సమానంగా నాగచైతన్య.. కృతి శెట్టి, పూజా హెగ్డే , సమంతల గురించి వివరించాడు. అందులో సమంత గురించి నాగచైతన్య మాట్లాడుతూ.. ” సమంత ఏదైనా చేయాలి అనుకుంటే అది ఎంత కష్టమైనా చేస్తుంది. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఆ పని పూర్తి చేస్తుంది. తనకు విల్ పవర్ ఎక్కువ. అంతేకాకుండా హార్డ్ వర్కర్ కూడా. దానివల్లే సమంతని అందరూ ఎక్కువగా ఇష్టపడతారు.” అని నాగచైతన్య సమంత గురించి అంత పాజిటివ్ గా చెప్పడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అంటే చైతు మనసులో ఇప్పటికీ శ్యామ్ మీద ప్రేమ అయితే తగ్గలేదు అని అభిమానులు అంటున్నారు.