Home Cinema Naga Chaitanya: నాగ చైతన్య సరసన ఓ సినిమాలో అతనితో రొమాన్స్ చేసి ఆ తర్వాత...

Naga Chaitanya: నాగ చైతన్య సరసన ఓ సినిమాలో అతనితో రొమాన్స్ చేసి ఆ తర్వాత తల్లి పాత్రలో నటించిన నటి ఎవరో గుర్తించగలరా?

Naga Chaitanya: తెలుగు సినీ పరిశ్రమ అంటేనే ఓ రంగుల ప్రపంచం అది ఓ హరివిల్లు లాంటిది. ఆ రంగుల ప్రపంచంలో ఎందరో హీరోలు, హీరోయిన్లు, రకరకాల ఆర్టిస్టులు, సైడ్ క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇలా వయసుతో సంబంధం అనేది లేకుండా వాళ్లకు నచ్చిన రోల్ ఎంచుకుంటూ.. ఈ రంగుల ప్రపంచంలో తెర మీద కనిపిస్తూ దూసుకుపోతుంటారు. ఎవరికి నచ్చిన రోల్ లో వాళ్ళు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. ఇక హీరోల విషయానికొస్తే ఏళ్లు గడుస్తున్నప్పటికీ సినిమాలు చేస్తూనే ఉంటారు. ఏడుపదుల వయసు దాటినప్పటికీ సైడ్ క్యారెక్టర్ ఆర్టిస్టులు చేయకుండా హీరోలుగా చేసినటువంటి వాళ్లు ఎందరో ఉన్నారు. (Naga chaitanya enjoyed)

See also  Sai Pallavi: ఆ బాలీవుడ్ యంగ్ హీరో సాయి పల్లవి ని చూసి ప్రేమలో మునిగిపోయాడట.. ఇంతకు ఎవరో తెలుసా?

naga-chaitanya-enjoyed-with-that-actress-and-later-the-same-actress-played-mother-role-for-him

కానీ హీరోయిన్ల విషయానికొస్తే మాత్రం అలా ఉండదు. కేవలం ఒకటి, రెండు దశాబ్దాల కాలం పాటే హీరోయిన్లుగా చలామణి అవుతూ.. ఆ తర్వాత హీరోలకు అమ్మగా, సైడ్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా మిగిలిపోతారు. అలా ఒకప్పుడు హీరోలతో రొమాన్స్ చేసిన హీరోయిన్లే ఆ తర్వాత ఆ హీరోలకే తల్లిగా, చెల్లిగా కూడా నటిస్తూ ఉంటారు. ఇప్పుడు మనం తెలుసుకోబోయే టాపిక్ విషయం కూడా ఇలాంటిదే.. యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్యతో రొమాన్స్ (Naga chaitanya enjoyed) చేసిన ఓ హీరోయిన్ ఆ తర్వాత అతనికే తల్లి పాత్రలో నటించింది. ఇంతకీ మన హీరోయిన్ ఎవరనుకుంటున్నారు..

See also  Mega Family: Mega Family: అవాక్కయ్యే అసలైన సత్యం.. మెగా డాటర్ల పరిస్థితికి అసలు కారణాలు అవి కావు..

naga-chaitanya-enjoyed-with-that-actress-and-later-the-same-actress-played-mother-role-for-him

మరెవరో కాదు లావణ్య త్రిపాఠి. తెలుగు చిత్ర పరిశ్రమలోకి అందాల రాక్షసి చిత్రంతో అడుగు పెట్టి యువతరం గుండెలలో గుబులు పుట్టించిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత స్టార్ హీరోయిన్ ముద్ర పడకపోయినప్పటికీ తన కంటూ తనదైన శైలిలో నటిస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ఇమేజ్ ను ముద్ర వేసుకుంది. ఇక ఈ విషయాలన్నీ పక్కన పెట్టి అసలు విషయంలోకి వస్తే.. లావణ్య త్రిపాఠి 2017వ సంవత్సరంలో విడుదలైన యుద్ధం శరణం సినిమాతో హీరోయిన్ గా నాగచైతన్యతో రొమాన్స్ చేసింది. ఇక ఆ తర్వాత కృష్ణ మారిముత్తు డైరెక్టర్ గా చేసిన యాక్షన్ త్రిల్లర్ చిత్రమిది.

naga-chaitanya-enjoyed-with-that-actress-and-later-the-same-actress-played-mother-role-for-him

ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. అయితే ఈ చిత్రంలో చైతు లవర్ గా చేసిన లావణ్య త్రిపాఠినే అతనికి తల్లిగా కూడా చేసింది. సోగ్గాడే చిన్నినాయనలో నాగార్జునకు భార్య పాత్ర పోషించిన లావణ్య త్రిపాఠి ఆ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన బంగారు రాజులో కూడా నాగచైతన్య తల్లిగా కనిపించింది. ఇక ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించగా.. మొత్తానికి చైతుకు యువ హీరోయిన్ అయిన ఈ జనరేషన్ హీరోయిన్ అయిన లావణ్య త్రిపాఠినే ఓ వైపు ప్రయోజగానే కాకుండా మరో వైపు తల్లిగా కూడా నటించి అందరిని ఎంతగానో మెప్పించింది అని చెప్పాలి.