
Naga Chaitanya – Samantha : తెలుగు సినిమా ఇండస్ట్రీలో నాగచైతన్య సమంత అంటే విపరీతమైన క్రేజ్ ఉంది. వీళ్ళిద్దరికి విడివిడిగా ఉండే పాపులారిటీ కంటే.. కలిపి వీళ్ళిద్దరి గురించి మాట్లాడుకునేది ఎక్కువగా ఉంటుంది. నాగచైతన్య ( Naga Chaitanya and Samantha were divorced ) గురించి మాట్లాడితే వెంటనే ఆ పక్కనే సమంత పేరు కచ్చితంగా వినిపిస్తుంది. సమంత గురించి మాట్లాడుకోవాలంటే.. ఆ పేరుకు ముందుగా నాగచైతన్య కూడా కనిపిస్తాడు. విడిపోయినా కూడా ఈ జంట అంటే అందరికీ అంత ఇష్టం. వీళ్ళిద్దరూ ఎప్పటికైనా కలవాలని ఎందరో కోరుకునే వాళ్ళు ఉన్నారు.
నాగచైతన్య, సమంత మొదటి సినిమా ఏం మాయ చేసావే సినిమాతో వీళ్ళ పరిచయం మొదలైంది. ఆ సినిమా చూసిన తర్వాత ఎంతోమంది ప్రేమ మీద నమ్మకం ఇష్టం పెరిగింది. ఎందరో ఒకరినొకరు ప్రేమించుకొని, పెళ్లిళ్లు చేసుకొని, నాగచైతన్య – సమంత గురించే మాట్లాడుకునేవారు. ఆ టైంలో యూత్ ప్రతి లవ్ జంటని చూసి చైతు-సమంత లా ( Naga Chaitanya and Samantha were divorced ) ఉన్నారు అంటూ కామెంట్లు కూడా చేసేవారు. వాళ్ళతో పోల్చుకునేవారు అలా అందరికీ అంత నచ్చడం వలనో లేక వీళ్ళిద్దరికీ ఒకరి మీద ఒకరికి విపరీతమైన ప్రేమ వలనో తెలియదు కానీ.. వాళ్ళ పరిచయం కాస్త ప్రేమగా మారి, ఆ ప్రేమ కాస్త కొన్నేళ్లు జర్నీ చేసి పెళ్లి వరకు వచ్చింది.
నాగ చైతన్య సమంత పెళ్లి కూడా ఎంతో ఆనందంగా జరిగింది.వీళ్ళ పెళ్లి అనౌన్స్మెంట్ రాగానే ఇక అందరిలో ఆనందం వెల్లువెలిసింది. ఈ జంటను చూస్తే ప్రతి ఒక్కరిలోనీ వాళ్ళ ఇంట్లో ఎవరో తెలిసిన జంట లా ఫీలింగ్ కలుగుతుంది. అలాగే సమంతను అక్కినేని కుటుంబం ఎంతో చక్కగా ఆదరించింది. నాగార్జున అయితే తన కోడల్ని ( Naga Chaitanya and Samantha were divorced ) ఎంతో అమితంగా అభిమానిస్తున్న ఫీలింగ్ అందరికీ కలిగింది. సమంతా, నాగార్జున కలిసి నటించిన సినిమాలు కూడా చాలా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. అంతమంచి అనుబంధం ఆ కుటుంబంలో ఉన్న సమంత ఎందుకలా విడిపోయింది అనేది ఎవరికీ అర్థం కాని ప్రశ్న. నాగచైతన్య, సమంత మధ్య అంతపెద్ద గొడవలు ఏం జరిగాయి? ఎందుకు వాళ్ళిద్దరూ అంత పెద్ద నిర్ణయాన్ని తీసుకున్నారు? వాళ్ళిద్దరూ విడిపోవడం బయటి వాళ్లకే నచ్చడం లేదంటే వాళ్ళిద్దరికీ ఎలా నచ్చింది అనేది అందరి ప్రశ్న.
అయితే వీళ్ళిద్దరూ విడిపోవడానికి కారణం సోషల్ మీడియాలో వచ్చే పుకార్లే అంటూ నాగచైతన్య ఒకసారి క్లారిటీ ఇవ్వడం జరిగింది. అయితే జనాలందరూ కూడా విడిపోవడానికి కారణం పుకార్లు కాదు.. మీ ఇద్దరే. మీ ఇద్దరు అసలు పెళ్లి అయిన తర్వాత సోషల్ మీడియాకి దూరంగా ఉండాల్సింది. సోషల్ మీడియా ఎకౌంట్లను ఎక్కువగా వాడడం మానేయాల్సింది. ఆ ఒక్క పని చేయకే మీ ఇద్దరూ విడిపోవలసి వచ్చింది. అనవసరమైన కామెంట్స్, అనవసరమైన మాటలు.. మీ ఇద్దరికీ ఒకరు స్టార్ హీరో కుటుంబం అని ఒకరికి, నేను స్టార్ హీరోయిన్ అని ఒకరికి ఇగో ఫీలింగ్స్ ఉండడం వల్ల విడిపోయారు. ఎవరివల్ల ఎవరు విడిపోరు అంటూ జనాలు అభిప్రాయాన్ని కూడా బయటపెడుతున్నారు. ఏదేమైనా నిజంగానే వీళ్ళ పెళ్లి తర్వాత సోషల్ మీడియాకి దూరంగా ఉండే పని చేసి ఉంటే వీళ్లిద్దరూ కలిసి ఉందురేమో.