Home Cinema Varun Lavanya Wedding : వరుణ్ లావణ్యల పెళ్ళికి బయలుదేరిన చైతు సమంత.. ఇక అది...

Varun Lavanya Wedding : వరుణ్ లావణ్యల పెళ్ళికి బయలుదేరిన చైతు సమంత.. ఇక అది తప్పదు..

naga-chaitanya-and-samantha-went-to-italy-for-varun-tej-and-lavanya-tripathi-wedding

Varun Lavanya wedding : వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంటున్న సంగతి మనందరికీ తెలిసిందే. వీళ్ళ పెళ్లి ఇటలీలో జరుగుతుంటే.. ఆ పెళ్లి భాజలు ఇక్కడ వరకు మ్రోగుతున్నాయి. ఇక్కడ ( Samantha Chaithu in Varun wedding ) వరకు ఏంటి అసలు ఇక్కడ నుంచే భాజాలు మొదలవుతున్నాయి. ఎయిర్పోర్ట్లో సెలబ్రిటీల సందడి మొదలైపోయింది. మెగా కుటుంబం రెండు రోజులు ముందే ఎయిర్పోర్ట్ లో సందడి చేసేసారు. ఇప్పుడు మిగిలిన సెలబ్రిటీస్ మొదలుపెట్టారు. నవంబర్ ఒకటో తేదీ వీళ్ళ పెళ్లి వేడుకను చూడడానికి పిలిచిన అతి దగ్గర సెలబ్రిటీస్ ఎయిర్ పోర్ట్ లో సందడి మొదలు పెట్టేసారు.

See also  Trisha: త్రిష సీక్రెట్ గా ఆ స్టార్ డైరెక్టర్ తో పని కానిచ్చేస్తుందటూ.. డైరెక్టర్ భార్య ఊహించని వాఖ్యలు.

Samantha-chaithu-varun-wedding

డెస్టినేషన్ వెడ్డింగ్ అవడం వలన.. అతి తక్కువ సెలబ్రిటీస్ మాత్రమే పిలుస్తూ బాగా దగ్గర వాళ్ళని పిలిచే పెళ్లి చేసుకుంటున్న సంగతి ఎప్పటికప్పుడు వార్తల్లో తెలుస్తూనే ఉంది. అయినప్పటికీ కూడా.. వీళ్ళ పెళ్లికి వీళ్లే సెలబ్రిటీస్ ఎందుకంటే.. స్టార్స్ లో ఎక్కువగా మెగా వాళ్లే ఉంటారు. వాళ్ళ కుటుంబం అంతా హీరోలు ( Samantha Chaithu in Varun wedding ) కాబట్టి వాళ్లు వెళ్తూ ఉంటేనే విపరీతమైన సందడి జరిగింది. ఇది ఎలా ఉంటే ఇప్పుడు అన్నిటికంటే అందరికీ ఆశ్చర్యం కలిగించిన మరొక వార్త ఏమిటంటే.. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల పెళ్లికి మాజీ భార్యాభర్తలైన నాగచైతన్య, సమంత వెళుతున్నారు.

See also  Niharika : నిహారిక కి ఆ వ్యక్తితో ఎఫైర్ పై క్లియర్ క్లారిటీ వచ్చేసింది.. ఇకనైనా..

Samantha-chaithu-varun-wedding-italy

నాగచైతన్య , సమంత.. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ల పెళ్లి చూడ్డానికి ఇటలీ బయలుదేరారు. మీరు వెళ్తూ ఉండగా ఎయిర్పోర్ట్లో కొందరికి కనిపించారు. ఎయిర్పోర్ట్లో కనబడిన వాళ్ళ ఫోటోలు తీసి ఇప్పుడు సోషల్ మీడియాలో ( Samantha Chaithu in Varun wedding ) వాటిని విపరీతంగా హల్చల్ చేస్తున్నారు. ఈ జంట ఇప్పుడు పెళ్లికి వెళ్లి అక్కడ ఎలా ఎంజాయ్ చేస్తారు అని ఆలోచిస్తున్నారు. విడాకుల తర్వాత వీళ్ళిద్దరూ ఒకరి కంట ఒకరు పడింది లేదు. ఇప్పుడు ఒకరికి కంట ఒకరు పడక తప్పదు. పెళ్లిలో ఒకరికి ఒకరికి ఒకరు ఎదురైతే కనీసం హాయ్ అని పలకరించుకుంటారా లేదా అని కొందరు కామెంట్ చేస్తున్నారు.

See also  Vimanam : విమానం సినిమా ఎందుకు వాళ్ళు ఖచ్చితంగా చూడాలో చెప్పిన ప్రముఖ దర్శకుడు..

Samantha-chaithu-varun-wedding-italy-going

తప్పకుండా పలకరించుకుంటారు. ఎందుకు పలకరించుకోవడం మానేస్తారు అని మరికొందరు అంటున్నారు. కొందరు నెటిజన్లైతే తప్పేముంది చక్కగా పలకరించుకుంటారు, సంగీత్ ఉంటే అందులో డాన్స్ కూడా వీళ్ళిద్దరూ కలిసి వెయ్యొచ్చు. దాంట్లో తప్పేముంది అని మరికొందరు అంటున్నారు. ఏదేమైనా విడాకులు తీసుకున్న తర్వాత.. సోషల్ మీడియాలో ఒకరి మీద ఒకరు యుద్ధం చేసుకునే చైతు – సమంత.. ఇప్పుడు వరుణ్ తేజ్,లావణ్య త్రిపాఠి పుణ్యమా అని ఒక దగ్గర కలవక తప్పేలా లేదు అని అంటున్నారు. ఇలాగైనా వీళ్ళిద్దరూ కలిసిపోతే బాగున్ను అని అభిమానులైతే ఆశపడుతున్నారు.