Home Cinema Mrunal Thakur : మృణాల్ ఠాకూర్ ఆ హీరోని ఘాడంగా ప్రేమించి చివరికీ ఎలాంటి పరిస్థితిలో...

Mrunal Thakur : మృణాల్ ఠాకూర్ ఆ హీరోని ఘాడంగా ప్రేమించి చివరికీ ఎలాంటి పరిస్థితిలో ఉందంటే..

mrunal-thakur-was-in-deep-love-with-that-hero-and-now-her-position-is-like-that

Mrunal Thakur : మృణాల్ ఠాకూర్ అనగానే ప్రతి ఒక్కరికి సీతారామన్ సినిమా గుర్తుకొస్తుంది. ఈ సినిమాతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ అయిపోయిన హీరోయిన్. ఈమె మొదట్లో సీరియల్స్ లో నటించింది. సీరియస్ లో సైడ్ ( Mrunal Thakur was in deep love ) పాత్రలో,కొన్ని ముఖ్యమైన పాత్రలో నటిస్తూ.. కొంతకాలం ఆ తర్వాత సినిమా రంగంలోకి అవకాశాన్ని అందుకుంది. మృణాల్ ఠాకూర్ మొదట మరాఠీ సినిమా ద్వారా హీరోయిన్గా అవకాశాన్ని అందుకుంది. అలా కొంతకాలానికి తెలుగులో సీతారామన్ సినిమాతో ఆమె సూపర్ నేమ్ తెచ్చుకుంది. ఆ సినిమాలో ఆమె ఎంతో చక్కగా, సాంప్రదాయంగా కనిపిస్తూ.. అద్భుతంగా నటించింది.

Mrunali-Thakur-love-that-star-hero

అయితే మృణాల్ ఠాకూర్ కేవలం సినిమాలు మాత్రమే కాకుండా.. లవ్ స్టోరీస్ 2 వెబ్ సిరీస్ లో కూడా నటించడం మనందరికీ తెలిసిందే. ఇందులో ఆమె చాలా బోల్డ్ పాత్రలో నటించింది. అయితే ఇప్పుడు డిసెంబర్ 21న రిలీజ్ కు సిద్ధంగా ఉన్న ( Mrunal Thakur was in deep love ) హాయ్ నాన్న సినిమాలో నానితో కలిసి మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా ముందుకు వస్తుంది. ఈ సినిమా టీజర్ చాలా సూపర్ గా ఉంది. సెంటిమెంట్ ని బాగా చూపిస్తున్నట్టు కనిపిస్తుంది. నాని ఒక చిన్న ఆడపిల్లకి తండ్రిగా ఉంటే.. ఆ పిల్లతో మృణాల్ ఠాకూర్ మంచి స్నేహం చేస్తుంది.

See also  Pawan Kalyan: రామ్ చరణ్ సింగపూర్ లో పవన్ కళ్యాణ్ కు నరకం చూపించాడట.. అసలేమయ్యింది.?

Mrunali-Thakur-love-details

ఆ పిల్లతో మంచి స్నేహం కుదిరి ఆ పిల్లకి ఫాదర్ అయిన నానిని కూడా.. మృణాల్ ఠాకూర్ ప్రేమిస్తున్నట్టు కనిపిస్తుంది. ఈ లవ్ ప్లస్ ఆ చిన్నారి సెంటిమెంటు రెండు కలిపి సినిమాలు చాలా బాగా పండిస్తుందని అందరూ అనుకుంటున్నారు. ఈ సినిమాపై సినీ అభిమానులకు భారీ అంచనాల ఉన్నాయి. మరి ఈ సినిమాతో మృణాల్ ఠాకూర్ ( Mrunal Thakur was in deep love ) ఎలాంటి పేరు తెచ్చుకుంటుందో చూడాలి. అయితే ఈ సినిమా ప్రమోషన్ కోసం..మృణాల్ ఠాకూర్ కొన్ని ఇంటర్వ్యూలు ఇచ్చింది. ఇంటర్వ్యూలలో మాట్లాడుతూ.. తన ప్రేమ గురించి చెప్పుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఆ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

See also  Pawan - Ravi Teja: పవన్ కళ్యాణ్ తరవాత రవితేజానే.. నిజమేనంటారా?

Mrunali-Thakur-love-details-viral

మృణాల్ ఠాకూర్ ( Mrunal Thakur ) ఒక హీరోని ప్రేమించిందంట. కాకపోతే వన్ సైడ్ లవ్వేనంట. ఇంతకీ ఆ హీరో ఎవరంటే.. హాలీవుడ్ హీరో కీనూ రీవ్స్ అనే వ్యక్తిని బాగా ప్రేమించింది అంట. చిన్నప్పటి నుంచి అతను అంటే చాలా ఇష్టం అంట. పెద్దయ్యే కొద్ది ప్రేమ విపరీతంగా పెరిగిపోయింది అని చెప్పుకొచ్చింది. అంతేకాదు నేను ఇంతవరకు బయట ఎవరితోని లవ్ , రిలేషన్ లాంటివి చేయలేదని చెప్పుకొచ్చింది. అయితే తనకు కాబోయే భర్త కూడా కీను రీవ్స్ లాంటి భర్త దొరకాలని కోరుకుంటున్నాను అని చెప్పింది. చివరికి చేసింది వన్ సైడ్ లవ్. పైగా భర్తలో కూడా అతనే కనిపించాలని మృణాల్ ఠాకూర్ కోరికను చూసి నెటిజనులు నవ్వుతున్నారు. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.