Home Cinema Mrunal Thakur: రూ.3 కోట్ల కోసం అలాంటిపని చేసిన మృణాల్..?? ఛీ..ఛీ.. మరి ఇంత బరితెగించేసిందా…!!

Mrunal Thakur: రూ.3 కోట్ల కోసం అలాంటిపని చేసిన మృణాల్..?? ఛీ..ఛీ.. మరి ఇంత బరితెగించేసిందా…!!

Mrunal Thakur: సీరియల్స్ ద్వారా తన నటన జీవితాన్ని ప్రారంభించి దాని తర్వాత బాలీవుడ్ లో చిన్న చితక సినిమా అవకాశాలు చేజిక్కించుకుంటూ మంచి నటిగా తన పేరు నిలుపుకుంది. మహారాష్ట్రలో జన్మించిన మృణాల్ గురించి గొప్పగా పరిచయాలు చేయకపోయినా అందరికీ తెలిసిపోయింది. దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో  విడుదలైన సీతారామమం సినిమాతో  తెలుగులో అడుగుపెట్టింది.mrunal-thakur-doing-special-song-in-akshay-kumar-selfiee-movieమొదటి సినిమాతో రాత్రికి రాత్రే సెలబ్రిటీ అయిపోయింది. మృణాల్ అంటే ఎవ్వరికీ తెలియక పోవచ్చు కానీ సీతారామమం  హీరోయిన్ అంటే అందరికీ తెలుసు.. అంతలా ఆ సినిమాలో సీత పాత్ర పోషించి ప్రేక్షకుల మన్ననలు పొందింది. ముఖ్యంగా యువతలో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఈ హిట్ సొంతం తో తన తర్వాతి సినిమాలకు ఆచితూచి సెలక్ట్ చేసుకుంటునన్నది మృణాల్. ప్రస్తుతం ఓ స్టార్ హీరో సరసన ఐటమ్ సాంగ్ లో అదరగొడుతూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.mrunal-thakur-doing-special-song-in-akshay-kumar-selfiee-movieస్టార్ హీరో అక్షయ్ కుమార్ సెల్ఫీ సినిమా రాబోతుంది. మళయాలంలో హిట్టు కొట్టిన డ్రైవింగ్ లైసెన్స్ చిత్రానికి రీమేక్ గా ఈ సినిమా వస్తుంది. ఈ సినిమాలో అక్షయ్ కుమార్ తో పాటు ఇమ్రాన్ హష్మీ కూడా నటించనున్నాడు. ప్రస్తుతం రిలీజ్ ఐన కుడియే ని తేరే అనే ఐటమ్ సాంగ్ లో మృణాల్ అదరగొట్టింది. ఈ పాట ప్రోమో బయటకు రావడంతో..mrunal-thakur-doing-special-song-in-akshay-kumar-selfiee-movieఆ ఐటమ్ సాంగ్ లో మృణాల్ బరితెగించి అందాల ఆరబోత బోసిందని ప్రమో ద్వారా స్పష్టమవుతుంది. ఇదేకాక.. ఈ సాంగ్ కోసం ఏకంకా మూడు కోట్లు తీసుకుందని టాక్. ఈ విషయం పట్ల మృణాల్ అభిమానులు కోపంగా ఉన్నారు. ఛీ.ఛీ మూడు కోట్ల కొరకు బరితెగించి ఐటమ్ సాంగ్ చేయాలా అంటూ మృణాల్ పై మండిపడుతున్నారు. కెరియర్ చక్కదిద్దుకునే తరుణంలో ఇలా ఐటమ్ సాంగ్ చేస్తే ఇలాంటి అవకాశాలే ఎక్కువ వస్తాయని, పెద్ద హీరోల చెంత నటించే ఛాన్స్ లు తగ్గిపోతాయని అభిమానులు చెబుతున్నారు.