Home Cinema MohanBabu: మంచు వారి పెళ్లిలో కన్నీటి పర్యంతరమైన మోహన్ బాబు-భూమా మౌనిక రెడ్డి

MohanBabu: మంచు వారి పెళ్లిలో కన్నీటి పర్యంతరమైన మోహన్ బాబు-భూమా మౌనిక రెడ్డి

Mohan Babu Attended: ఎన్నో రోజుల నుంచి వీళ్ళ ప్రేమ వ్యవహారం గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నప్పటికీ ఎట్టకేలకు చివరికి ఆ ప్రచారానికి బ్రేకులు వేస్తూ మంచు మనోజ్ ప్రేమించిన అమ్మాయి భూమా మౌనిక రెడ్డిని మూడు ముళ్ళు, ఏడు అడుగులు వేసి వివాహ బంధంలోకి అడుగు పెట్టాడు. శుక్రవారం రాత్రి 8 గంటల 30 నిమిషాలకు ఫిలింనగర్ లో గల తన సోదరి మంచు లక్ష్మి ఇంట్లో వివాహ వేడుక అంగరంగ వైభవంగా చాలా ఘనంగా జరిగింది. అయితే ఈ వివాహానికి ముందు సోషల్ మీడియాలో షేర్ అవుతున్న ఫోటోలతో మంచు మనోజ్ భూమా మౌనికల ప్రేమ వ్యవహారం చాలా వైరల్ గా మారింది. అలా ఆ విషయం మంచు మనోజ్ తండ్రికి మోహన్ బాబు కి తెలిసింది.

See also  Heroines Marriages: ఈ సంవత్సరం పెళ్లి చేసుకోబోతున్న స్టార్ హీరోయిన్లు వీళ్లే...

mohan-babu-attended-son-manchu-manoj-marriage-bride-mounika-in-tears

అప్పటినుంచి మోహన్ బాబుకి ఈ వివాహం అంటే ఇష్టం లేదని.. ఈ పెళ్లి వేడుకకు హాజరవ్వడానికి అవకాశాలు కూడా లేవనే ప్రచారం జోరుగానే సాగింది. కానీ వాటన్నిటినీ దీటుగా ఆ మాటలని కొట్టి పడేస్తూ మోహన్ బాబు తన రెండవ కుమారుడు ఐనటువంటి మంచు మనోజ్ రెండవ వివాహానికి విచ్చేసి నూతన దంపతులిద్దరినీ తన దీవెనలతో ఆశీర్వదించాడు. అయితే ఈ సందర్భంగా వివాహానికి విచ్చేసిన మంచి మోహన్ బాబు పెళ్లి కూతుర్ని దీవిస్తున్న సమయంలో ఆమె చాలా ఎమోషనల్ అవుతూ కన్నీరు అయ్యారు. దానికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యాయి. ప్రతి ఒక్కరూ రారు రారు అనుకున్న కానీ పెళ్లికి ఆయనే పెద్దదిక్కుగా రావడం చూసి ఆమె ఎమోషనల్ అయిపోయి ఒక్కసారిగా మోహన్ బాబుని పట్టుకొని ఏడ్చారు.

See also  Lakshmi Pranathi : ఎన్టీఆర్ ని పక్కన పెట్టి మరీ ఆ హీరో సినిమా పిచ్చ పిచ్చగా నచ్చిందంటున్న లక్ష్మి ప్రణతి..

mohan-babu-attended-son-manchu-manoj-marriage-bride-mounika-in-tears

ప్రస్తుతం ఎందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింత మాత్రం మామూలుగా చక్కర్లు కొట్టడం లేదు. ఏ సైట్ ఓపెన్ చేసినా మంచి మనోజ్ పెళ్లి విషయమే దాంతో ఈ విషయం చాలా వైరల్ గా మారాయి. ఇకపోతే మంచి మోహన్ బాబు రెండవ కుమారుడు మంచు మనోజ్ మొదట ప్రణితి రెడ్డి అనే అమ్మాయిని ప్రేమించి వివాహం చేసుకొని కొన్నాళ్లకు విడాకులు ఇచ్చాడు. మరోపక్క భూమా మౌనిక రెడ్డి కూడా భూమా నాగిరెడ్డి కూతురు అని మనందరికీ తెలిసిన విషయమే. భూమా మౌనిక రెడ్డి తన తండ్రి ఉన్న సమయంలో బెంగళూరుకు చెందిన ఓ పెద్ద వ్యాపారవేత్తతో వివాహం చాలా ఘనంగా జరిగింది. అయితే వీళ్ళిద్దరికీ ఒక బాబు పుట్టాక కోన్నాలకే వీళ్లిద్దరు కూడా విడిపోయి విడాకులు తీసుకున్నరు.

See also  Sai Pallavi: బాలకృష్ణ బ్లాక్ బస్టర్ చిత్రం వదులుకుంది కనుకనే మంచిదయ్యింది.! లేదంటే సాయి పల్లవి పరువు.?

mohan-babu-attended-son-manchu-manoj-marriage-bride-mounika-in-tears

అయితే మంచు మోహన్ బాబు (Mohan Babu Attended) అలాగే భూమా వారి కుటుంబం మంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్ కావడంతో మంచి మనోజ్ కి అలాగే భూమా మౌనిక రెడ్డికి మధ్య సన్నిహిత్యం పెరిగి అది ప్రేమ వైపుకు దారి తీసి ఇరు ఇంట్లో పెద్దలు ఓప్పించి వాళ్ళిద్దరూ రెండవ వివాహాలు ఘనంగా చేస్తున్నారు. ఇక ఈ వివాహం అంతటికి పెద్దదిక్కు ఎవరయ్యా అంటే అక్క మంచు లక్ష్మి అనే చెప్పాలి. ఆమె తన చేతుల మీదుగానే ఈ వివాహం జరిపించింది. అంతా తానే అయి అన్ని పనులు తానే చూసుకొని ప్రతిఘటంలోనూ ఆమెనే ఉండి నడిపించారు. ఎప్పటికప్పుడు అప్డేట్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వచ్చారు మంచు లక్ష్మీ.