Home Cinema Mirchi Madhavi: మిర్చి మాధవిని సినీ ఇండస్ట్రీకి చెందిన ఓ వ్యక్తి దారుణంగా మోసం చేశాడు.....

Mirchi Madhavi: మిర్చి మాధవిని సినీ ఇండస్ట్రీకి చెందిన ఓ వ్యక్తి దారుణంగా మోసం చేశాడు.. ఇంతకు ఎవరు.??

Mirchi Madhavi Got Cheated: మిర్చి మాధవిగా అందరికీ సుపరిచితమైన వ్యక్తిగా మనందరికీ పరిచయమే కానీ ఆమెకు ఆ పేరు అలా వచ్చిందని అందరికీ తెలియదు కొందరు మిర్చి మాధవి అంటే గుర్తుపట్టకపోవచ్చు కానీ గుప్పెడంత మనసు పెద్దమ్మ లేక రిషీ సార్ పెద్దమ్మ అనే పేర్లు మాత్రం బాగా గుర్తుండిపోతాయి బుల్లి తెరలో సీరియల్లతో పరిచయం ఉన్న ప్రతీ ఒక్కరికీ, అలాగే సీరియల్స్ చూసే ప్రతీ ఒక్కరికీ ఈమె సుపరిచితురాలు. అలాంటి సీరియల్స్ లో సూపర్ హిట్ టెలివిజన్ సీరియల్స్ లో గుప్పెడంత మనసులోని దేవయాని పెద్దమ్మగా నెగిటివ్ రోల్ లో చాలా అధ్భుతంగా నటించింది మాధవి.

mirchi-madhavi-got-cheated-very-badly-by-that-man-from-movie-industry

వెండి తెరలో హీరోయిన్లకు ఎంత క్రేజ్ ఉందో.. బుల్లి తెర సీరియల్లలో మిర్చి పెద్దమ్మకు అంత క్రేజ్ ఉంటుంది. హీరో హీరోయిన్ల క్యారెక్టర్లకు సినిమాల్లో ఎంత గుర్తింపు ఉంటుంతో అంతే గుర్తింపు సీరియల్లలో దేవయాని పాత్రకు అంత క్రేజ్ ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ సీరియల్ మొత్తాన్ని నడిపించేది ఈ క్యారెక్టరే. తను కుట్రలు కుతంత్రాలు అల్లుతూ ఈ సీరియల్ ను మలుపులు తిప్పుతూ దేవయాని పాత్ర ఉంటుంది. అలాంటి దేవయాని పాత్రలో నటిస్తూ సీరియల్ ప్రేక్షకులనందరినీ అలరిస్తోంది దేవయాని. ఈ సీరియల్లో ఎంతో మందిని కుట్రలు కుతంత్రాలు చేసి మోసం చేసినప్పటికీ కానీ నిజ జీవితంలో మాత్రం ఒకరి చేతిలో మోసపోయింది.

See also  Keerthi Suresh: అనిరుధ్ తో కీర్తి సురేష్ కి ఉన్న రిలేషన్ ఆ వ్యక్తి బయటపెట్టడమే కాకుండా.. పెళ్లి కూడా..

mirchi-madhavi-got-cheated-very-badly-by-that-man-from-movie-industry

మోసం అంటే ఆర్ధికంగా మోసపోయింది. ఆర్ధికంగా చాలా పెద్ద మొత్తంలో మోసపోయింది. ఈ విషయం స్వయంగా ఆమె సోషల్ మీడియాలో వెల్లడించింది. స్టాక్ మార్టెట్ అంటే రిస్క్ ఉన్నప్పటికీ దాని గురించి నాకేం తెలియనప్పటికీ ఒకరిని నమ్మి అతని చేసిలో లక్షలు కోల్పోయాను. అతడు నన్ను మోసం చేసాడంటూ చెప్పుకొచ్చింది. లక్షల్లో రూపాయలు అతడిని నమ్మి స్టాక్ మార్కెట్లో ధనాన్ని పెట్టింది. కానీ అతడు నా నమ్మకాన్ని వమ్ము చేసి ఆ డబ్బంతా కాజేసి చివరకు నన్ను దారుణంగా మోసం చేసాడంటూ వాపోయింది. ఐతే డబ్బు పోయినందుకు ఆమె భాద పడకపోయినప్పటికీ నేను నమ్మిన ఆ వ్యక్తి నన్ను అంతగా మోసం చేయడం చాలా బాధగా ఉందంటూ వాపోయింది మాధవి. నాకు స్టాక్ మార్కెట్లో ఎలాంటి అనుభవం లేకపోవడంతో ఆ వ్యక్తి నన్ను సులువుగా మోసం చేసాడంటూ చెప్పుకొచ్చింది.

See also  Mrunal Thakur: రూ.3 కోట్ల కోసం అలాంటిపని చేసిన మృణాల్..?? ఛీ..ఛీ.. మరి ఇంత బరితెగించేసిందా...!!

mirchi-madhavi-got-cheated-very-badly-by-that-man-from-movie-industry

తన జీవితంలో జరిగిన (Mirchi Madhavi Got Cheated) ఈ ఘోరమైన తప్పు మరెవ్వరి జీవితంలో జరగకూడదని, ఇతరులను నమ్మి గుడ్డిగా ఎవ్వరికీ డబ్బులు ఇవ్వకూడదని తెలిపింది. మరీ ముఖ్యంగా స్టాక్ మార్కెట్లో డబ్బులు అస్సలు పెట్టకూడదని మరీ మరీ తెలియజేసారు మాధవి. ఇలా తనకు జరిగిన పరిస్థితిని వివరిస్తూ జనాలెవ్వరూ ఈ స్టాక్ మార్కెట్ అనే భూతం పై పెట్టుబడులు పెట్టి మీ జీవితాలను నా జీవితంగా ఎవ్వరూ మోసపోవద్దంటూ తను కొన్ని సూచనలు అందరికీ తెలియజేసింది. ఈ మధ్య కాలంలోనే గుప్పెడంత మనసు సీరియల్ నుండి తప్పుకున్న మాధవి కుటుంబ సభ్యులంతా అమెరికాలో స్థిరపడడంతో తాను అమెరికా వెళ్ళి అక్కడే వారి కుటుంబ సభ్యులతో కలిసి ఉంటుంది.