Home Cinema Megastar Chiranjeevi: చిరంజీవి చివరి కోరిక ఇదే – చనిపోయేలోపు ఒక్కసారైనా అలా..!!

Megastar Chiranjeevi: చిరంజీవి చివరి కోరిక ఇదే – చనిపోయేలోపు ఒక్కసారైనా అలా..!!

Megastar Chiranjeevi: చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి అంటే తెలియని వారెవరుంటారు. ఆయన పేరు – ప్రతిష్జలు ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఎవరి సహయం లేకుండా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టడమే ఓ గొప్ప విషయమయితే. స్టార్ గా ఎదగి మెగస్టార్ గా మారడం ఓ గొప్పవిషయం. ఆయన నటించిన ప్రతీ ఒక్క సినిమా ఓ ఆణిముత్యం. ఇటు నటనలో, అటు డ్యాన్సులో ఆయనకు సాటి ఎవ్వరూ లేరు.

megastar-chiranjeevi-last-wish-he-wants-to-do-this-before-he-dies

అలా ఇండస్ర్టీని ఎలేయడం మెగస్టార్ గా ఆయనకే సాధ్యం. మచ్చలేని మహరాజుగా ఇండస్ర్టీని దశాబ్దాల కాలం తరబడి ఏలేస్తున్నాడు. కొత్త హీరోలు వస్తున్నప్పటికీ కొన్ని సంవత్సరాలు ఇండస్ర్టీకి దూరంగా ఉన్నా మెగస్టార్ లా మెప్పించడం ఎవరితరం కాదనే చెప్పాలి. అంతటి ఫ్యాన్స్ ఫాలోయింగ్ సంపాదించడం అంటే చిరంజీవి తర్వాతనే ఎవరైనా.మెగస్టార్ ఎన్నో సినిమాల్లో, ప్రత్యేక పాత్రలలో నటించాడు. ఆయన నటించిన, హిట్టు కొట్టిన చిత్రాలు, మరెవ్వరూ లెక్కలు వేయలేరు అంతటి సూపర్ హిట్ చిత్రాలు ఆయన సొంతం.

See also  Trisha : వామ్మో 18 ఏళ్ల కుర్రాడితో బాత్రూం లో ఆ పని కానిస్తున్న త్రిష..

megastar-chiranjeevi-last-wish-he-wants-to-do-this-before-he-dies

సెంచరీ కొట్టిన చిత్రాలెన్నో అయన సొంతం. అధ్భుతమైన పాటలు ఇప్పటికీ వింటుంటే వినాలనిపించే పాటలు మనం విన్నాం. రాజకీయంగా ప్రజారాజ్యం పెట్టి మొదటిసారే తన సత్తా చాటుకున్నాడు. ప్రజలకు ఆయన చేయాల్సిన సేవ ఎంతో చేసాడు. రక్తధాన శిభిరాలు ఇప్పటికీ నడిపిస్తూనే ఉన్నారు. మరి మెగస్టార్ చిరంజీవికి తీరని కొరిక అలాగే మిగిలిపోయిన కోరిక ఉందంట.? చచ్చిపోయేలోపు ఆ కొరిక తీర్చుకోవాలని అంటున్నాడంట..

megastar-chiranjeevi-last-wish-he-wants-to-do-this-before-he-dies

ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది.ఆయనకు కొడుకు రామ్ చరణ్ అంటే ప్రాణం. ఆయనకు పుట్టికోయే బిడ్డతో అక్కినేని ఫ్యామిలీ కుటుంబం తెరకెక్కించిన మనం సినిమాలాగా రామ్ చరణ్ బిడ్డతో తెరపైన కనిపించాలని కోరికంట. చరణ్ కు కూడా ఈ విషయం చెప్పాడంట. ఇన్నాళ్ళు అంటే తీర్చలేకపోయాడు ప్రస్తుతం ఉపాసన ప్రెగ్నెంట్ రేపోమాపో పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. ఆ తర్వాత చరణ్ తన తండ్రి మెగస్టార్ కోరిక తీర్చవచ్చునని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.