Home Cinema Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి 156 వ సినిమా టైటిల్ తో పాటు అది కూడా...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి 156 వ సినిమా టైటిల్ తో పాటు అది కూడా లీక్..

megastar-chiranjeevi-156-movie-title-leaked

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో ఆయన తమ్ముడు నాగబాబు కొడుకు పెళ్లి ఎంతో ఘనంగా నిన్న ఇటలీలో జరిగింది. ఈ పెళ్ళికి మెగాస్టార్ చిరంజీవి కుటుంబంతో వెళ్లి ఎంతో ఆనందంగా ఎంజాయ్ చేశారు. దానికి సంబంధించిన ( Chiranjeevi 156 movie title ) ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి నెక్స్ట్ సినిమా గురించి ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. బింబిసారా దర్శకుడు వశిష్ట దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి సినిమా రాబోతుంది అన్న సంగతి మన అందరికీ తెలిసిందే.

Megastar-chiranjeevi-156-movie-title

ఈ సినిమాని మెగాస్టార్ 156 వ మూవీ అని వర్కింగ్ టైటిల్ పెట్టుకొని సినిమా చేయడం మొదలుపెట్టారు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ సినిమా స్క్రిప్ట్ బుక్ కి సంబంధించిన ఒక పుస్తకంలో మొదటి పేజీ లీక్ అయిందంటూ.. దానిలో ( Chiranjeevi 156 movie title ) ఆ సినిమా టైటిల్ కూడా లీక్ అయిందంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ఇంతకీ ఆ సినిమా టైటిల్ ఆ బుక్ లో ఏముందంటే.. విశ్వంభరా అని ఉంది. ఈ సినిమాని పాన్ ఇండియా సినిమాగా యూవీ క్రియేషన్స్ వాళ్ళు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి 200 నుంచి 250 కోట్ల రూపాయల వరకు బడ్జెట్ పెడుతున్నారని వార్తలు వస్తున్నాయి.

See also  Prabhas: ఆ ఇద్దరు స్టార్ హీరోలు రిజెక్ట్ చేసిన స్టొరీ లో ప్రభాస్ నటించగా.. అది ఎలాంటి రిజల్ట్స్ ఇచ్చిదో తెలుసా.?

Megastar-chiranjeevi-156-movie-title-leaked

ఈ సినిమా టైటిల్ ఇంతవరకు అఫీషియల్ గా చిత్ర బృందం వాళ్ళు రిలీజ్ చేయలేదు. కానీ ఆ పుస్తకంలో మొదటి పేజీ లీక్ అవడం వలన దానిలో విశ్వంభరా అనే టైటిల్ చూసి అదే సినిమా టైటిల్ ఉంటుందని తెగ ప్రచారం ( Chiranjeevi 156 movie title ) జరుగుతుంది. ఒకవేళ నిజంగా అదే నిజమైతే టైటిల్ సూపర్ గా ఉందని మెగా అభిమానులు అందరూ అంటున్నారు. కచ్చితంగా విశ్వంభరా అనే టైటిల్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అవుతుందని అనుకుంటున్నారు. కాకపోతే అఫీషియల్ గా వాళ్ల నుంచి బయటికి రావాలంతే. ఈ సినిమాలో అనుష్క, మృణాల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. హీరో రానా ఈ సినిమాలో విలన్ గా చేస్తాడని వార్తలు వస్తున్నాయి.

See also  Hamsa Nandini : ఐటెం పాప సడన్ గా ఆశ్రమంలో గుర్తుపట్టలేనంతగా మారిపోయి కనబడింది!

Megastar-chiranjeevi-156-movie-vishwambara

ఈ సినిమా పూజా కార్యక్రమం ఓపెనింగ్ అన్నీ కూడా ఎంతో శాస్త్రంగా జరిగాయి. సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని సినిమా టీం వాళ్ళు భారీ నమ్మకంతో ఉన్నారు. దర్శకుడు వశిష్ట తన మొదటి సినిమాతోనే బింబిసారా సినిమాతో మంచి హిట్ కొట్టాడు. అదే నమ్మకంతో చిరంజీవి లాంటి హీరోకి మళ్ళీ రెండో సినిమా చేయడం అంటే అతనికి దొరికిన మంచి అద్భుతమైన అవకాశమనే అనుకోవాలి. ఆ అవకాశాన్ని సద్వినియోగపరచుకునేలాగే సినిమాని చాలా బాగా చిత్రీకరిస్తాడని అందరూ నమ్ముతున్నారు. ఈ సినిమాకి సంగీత దర్శకత్వం కీరవాణి అందిస్తున్నాడు. కాబట్టి ప్రతిదీ కూడా ఈ సినిమాకు అన్ని రకాలుగా కలిసి వచ్చాయని.. ఈ సినిమా కచ్చితంగా పాన్ ఇండియా సినిమాగా బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టి.. చిరంజీవి సంచలనం క్రియేట్ చేస్తాడని మెగా అభిమానులు అందరూ ఎంతో ఆనందంగా ఉన్నారు.