Home Cinema Mega Star: తమన్నా అసలు నిజ స్వరూపాన్ని బయటపెట్టిన మెగాస్టార్ చిరంజీవి..

Mega Star: తమన్నా అసలు నిజ స్వరూపాన్ని బయటపెట్టిన మెగాస్టార్ చిరంజీవి..

Mega Star: యస్.. ప్రస్తుతం ఇదే వార్త ఇండస్ట్రీ లో వైరల్ గా మారిన విషయం. మీరు డౌట్ పడొచ్చు తమన్నా ఏంటి ఆమె నిజ స్వరూపాన్ని మెగాస్టార్ చిరంజీవి బయట పెట్టడం ఏంటి అనే ప్రశ్నలు మీకు రావచ్చు. కానీ ఆ వార్తలలో అబద్దం లేకపోలేదు.. కానీ మీరు అసలు ఆ విషయం ఎంటో తెలుసుకోవాలి అనుకుంటుంటున్నారు కదా. సరే పదండి తెలుసుకుందాం. ఇక మెగాస్టర్ నటిస్తున్న భోళా శంకర్ చిత్రం యొక్క ముచ్చట్లే ఏడ చూసినా తెగ వైరల్ గా మారాయని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది మెహర్ రమేష్ కాగా మెగస్టార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ చిత్రంలో నటిస్తున్నాడు.

mega-star-chiranjeevi-revealed-the-true-nature-of-tamannaah

వేదాలం చిత్రానికి రిమేక్ గా మన తెలుగులో విడుదలవ్వబోతున్న ఈ చిత్రంలో చిరంజీవి హీరోగా తమన్నా హీరోయిన్ గా నటించబోతున్నారు. ఐతే ఇటీవలే జరిగిన ఈ చిత్రం యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ అంగరంగ వైభవంగా చిత్ర యూనిట్ వారు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కీర్తి సురేష్ – మెగాస్టార్ చిరంజీవి హైలెట్ గా నిలిచారు. ప్రముఖ యాంకర్ శ్రీ ముఖి సైతం ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నది. ఐతే ఇదే క్రమంలో ఈ చిత్రం యొక్క ప్రమోషన్లో భాగంగా చిరంజీవి తమన్నా యొక్క గొప్పతనం గురించి ఆమకు సినిమాలపై ఉన్న పొసివినెస్ గురించి చిరు గారు ఓ చిన్ని ఉదాహరణ తెలిపాడు.

See also  Ravi Teja : మెగాని డామినేట్ చేయడమే కాకుండా అక్కినేనిని అదరగొట్టే ట్విస్ట్ తో.. బయటపడిన రవితేజ!

mega-star-chiranjeevi-revealed-the-true-nature-of-tamannaah

ఐతే ఈ చిత్రం యొక్క షూటింగ్ జరుగుతున్న సమయంలో తమన్నా నాన్న గారికి ఓ సర్జరీ జరిగిందట.. ఐతే అప్పటికే ఈ చిత్రం యొక్క చిత్ర యూనిట్ బృందం మొత్తం తమన్నాతో సహ మేమంతా ఈ సినిమాలోని మిల్కీ బ్యూటీ అనే పాట షూటింగ్ కోసం స్విజర్లాండ్ లో షూటింగ్ తీయడానికి భోళా శంకర్ టీం మొత్తం స్విజర్లాండ్ వెళ్ళారట. ఇక ఈ పాట చిత్రీకరణ పనులన్నీ పూర్తవ్వడానికి దాదాపు రెండు వారాల సమయం పాటు పట్టిందట. ఈ రెండు వారాల పాటు అక్కడే ఉండి అంతా చిత్రీకరణ పూర్తి చేసుకున్నారట. ఇక ఇదే పాట షూటింగ్ ప్రారంభం జరిగినప్పుడే వాళ్ళ నాన్న గారికి సర్జరీ జరిగిందట.

See also  Mahesh Babu : మహేష్ బాబు అంత దారుణంగా హార్ట్ చేసిన హీరో ఎవరో తెలుసా?

mega-star-chiranjeevi-revealed-the-true-nature-of-tamannaah

ఐతే తమన్న తన బాధను అస్సలు ఎక్కడ కూడా చూపించకుండా తనలోనే దాచుకుని మేకప్ మొత్తం వేసుకుని షాట్ రెడీ అనగానే షూటింగ్ సెట్ లోకి అలా నవ్వుతూ వచ్చి యాక్షన్ అనగానే నాతో కలిసి నవ్వుతూ స్టెప్పులు వేసిందంటూ.. కట్ చెప్పగానే వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులతో వాళ్ళ నాన్న గారి ఆరోగ్యం ఎలా ఉందంటూ ఆరా తీసిందని తను సినిమా లపై ఇంత ష్యాషినేట్ గా ఉంటుందని మెగాస్టార్ (Mega Star) చిరంజీవి గారు వెల్లడించారు. అంత డెడికేషన్ తో పని చేయడం వల్లనే ఇప్పటికీ ఇంకా స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుందని చిరు గారు తెలిపాడు. దాంతో తమన్నాను ఒక్కసారిగా ఆకాశమెత్తుకు చిరంజీవి గారు పొడిగేసారంటే ఆమెలో ఎంత టాలెంట్ ఉందో ఆమెకు అంత డెడికేషన్ ఉందంటూ పలుగురు నెటీజన్లు కామెంట్స్ చేస్తున్నారు.