Home Cinema Mega Kodallu: ఆ విషయంలో ఉపాసన వేస్ట్ లావణ్య త్రిపాఠి బెస్ట్ అట.. అదేంటంటే..

Mega Kodallu: ఆ విషయంలో ఉపాసన వేస్ట్ లావణ్య త్రిపాఠి బెస్ట్ అట.. అదేంటంటే..

Mega Kodallu: మెగా ఇంటి కోడలుగా రామ్ చరణ్ భార్య గా ఇప్పటికే ఉపాసన వెళ్ళింది. కాదా మరి కొద్ది రోజుల్లో లావణ్య త్రిపాఠి కూడా మెగా ఇంటి కోడలు కాబోతుంది. ఇప్పటికే నిశ్చితార్థం పూర్తవుగా త్వరలో పెళ్లి కి కూడా సర్వం సిద్ధం చేస్తున్నారు. అయితే పెళ్లి కూడా జరగకముందుకే ఇప్పటికే చాలా మంది నెటిజెన్లు సోషల్ మీడియాలో ఉపాసన లావణ్య త్రిపాఠిల మధ్య ఉన్న పోలికలు తేడాలు కామన్ పాయింట్స్ వెతికి వెతికి మరి తెచ్చి వాటిని పట్టుకుని వేలాడుతున్నారు. అయితే అన్ని విషయాలలో ఉపాసన లావణ్య కంటే బెస్ట్ అయినప్పటికీ ఆ ఒక్క విషయంలో మాత్రం ఉపాసన కంటే లావణ్య త్రిపాఠి బెస్ట్ అట ఆ విషయం ముందు ఉపాసన వేస్ట్ అంటూ కొద్ది మంది సోషల్ మీడియాలో విపరీతంగా కామెంట్లు పెడుతున్నారు.

See also  Naresh : నాగార్జున హీరోయిన్ తో లవ్ ట్రాక్ నడిపిన నరేష్.. పెళ్లికి కి కూడా రెడి అయ్యారు అంట..

Upasana Ram Charan

మరి ఏంటా విషయం అనేది మనం ఇప్పుడు చూసినట్లయితే.. ఉపాసన తన భర్త రామ్ చరణ్ విషయం లో చాలా శ్రధ్ధ చూపిస్తూ ఎంతో ప్రాముఖ్యత తీసుకుంటుందట, ఎంతో కేర్ గా చూసుకుంటుందట. ఇక షూటింగ్ లకు ఎక్కడికైనా బయటకు వెళ్లిన లేదా ఇంకా ఏ పని చేసినా కూడా ఆరోగ్య విషయంలో జాగ్రత్త అంటూ కచ్చితంగా చెబుతూ ఉంటుందట. అలాగే ఫుడ్ విషయంలో కచ్చితంగా డైటింగ్ పాటించాలని విపరీతమైన ఒత్తిడి చేయడమే కాకుండా మైండ్ రిలీఫ్ గా లేనప్పుడు మాత్రం రామ్ చరణ్ ఒక పెగ్గు కూడా తాగనివ్వదు అట.

See also  Bala Krishna: భగవత్ కేసరి నుండి బాలయ్య క్రేజీ లుక్ లీక్. బుల్లెట్ బండి పై స్టన్నింగ్ యాక్షన్ ఛేజ్..

Varun Lavanya

కానీ ఈ విషయంలో ఉపాసన కంటే పూర్తి విరుద్ధంగా లావణ్య త్రిపాఠి ఉన్నది. ఎందుకంటే వరుణ్ తేజ్ కి ఎలాంటి ఫుడ్ విషయంలో కండిషన్ పెట్ట లేదట లావణ్య త్రిపాఠి. తనకి నచ్చింది తనే తింటాడు అలాగే డైట్ విషయంలో ఎలా ఉండాలి ఏం చేయాలి అనేది వరుణ్ కి తెలుసు అనే చెబుతుందట. ఇదే కాకుండా ఏదైనా పండగలు ఫంక్షన్లు ఏదైనా ఫ్రెండ్స్ తో పార్టీ వెళ్ళినప్పుడు వరుణ్ తేజ్ కి కచ్చితంగా ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేస్తుందట.. (Mega Kodallu)

See also  Nagarjuna: అక్కినేని నాగార్జున అమలతో కాకుండా అంతమంది హీరోయన్లతో యవ్వారం చేసాడా.?

mega-kodallu-upasana-waste-lavanya-tripathi-is-the-best-in-that-regard

దీంతో ఈ విషయాలన్నీ కంపేర్ చేసిన నెటీజన్ల కు పెళ్లికి ముందే లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ కి ఇలాంటి విషయంలో ఎలాంటి కండిషన్ కూడా పెట్టలేదు. ఇక పెళ్లయిన తర్వాత వరుణ్ తేజ్ అలాగే ఉంటారని ఎలాంటి కండిషన్ కూడా పెట్టదని తెలుస్తుంది. ఒక వేళ కండిషన్స్ పెట్టినట్లయితే పెళ్లికి ముందునుంటే పెట్టాలి. ఇప్పటికే నిశ్చితార్థం కూడా పూర్తయింది కదా అందుకే ఈ ఒక్క విషయంలో లావణ్య త్రిపాఠి ముందు ఉపాసన వేస్ట్ అంటూ కొందరు ఈ వార్తలు వైరల్ చేయగా నెట్టింట ప్రస్తుతం ఈ వార్త విపరీతంగా వైరల్ అవుతుంది.