Home Cinema Niharika : పెళ్ళికి ముందే నిహారిక గురించి అలాంటి నిజం చైతన్యకు చెప్పిన మెగా హీరో...

Niharika : పెళ్ళికి ముందే నిహారిక గురించి అలాంటి నిజం చైతన్యకు చెప్పిన మెగా హీరో ఎవరో తెలుసా?

mega-hero-told-about-niharika-before-marriage-to-chaitanya

Niharika : నిహారిక ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఏదో ఒక ట్రెండ్ ని క్రియేట్ చేస్తూనే ఉంటుంది. ఆమె గురించి ఎప్పుడూ సోషల్ మీడియాలో ( Niharika before marriage ) మాట్లాడుకుంటూనే ఉంటారు. నాగబాబు కూతురు మెగా డాటర్ నిహారిక అంటే మెగా అభిమానులందరికీ ఎంతో ఇష్టం. ఆమె తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా నిలబడేందుకు ట్రై చేసింది గాని కలిసి రాలేదు. దానితో ఆమె పెళ్లి చేసుకొని అత్తారింటికి వెళ్లింది గానీ.. అది కూడా ఆమెకు కలిసి రాలేదు. పెళ్లి చేసుకున్న కొద్ది కాలానికి భర్తతో విడిపోయింది. విడిపోయిన తర్వాత ఆమె అనేక విమర్శలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది.

Mega-hero-told-Niharika-marriage

ఎవరు ఎన్ని విమర్శలు చేసినా నిహారిక పట్టించుకోలేదు. తన కెరీర్ తాను ముందుకు తీసుకెళ్లాలి అంటే ధైర్యంగా ముందుకు సాగాలన్న విషయం ఆమెకు తెలుసు. అందుకే ఏది పట్టించుకోకుండా తన ఫ్యూచర్ ప్లానింగ్స్ వేసుకొని.. సినిమాల్లో మళ్ళీ ( Niharika before marriage ) ఎలా నిలబడాలో ఆలోచించుకుంటూ.. ప్రొడక్షన్ లైన్ లో వెళ్తూ.. అలాగే వెబ్ సిరీస్ లో నటిస్తూ ఉంది. ఇది కాకుండా ఇకమీదట తెలుగు సినిమాల్లో హీరోయిన్గా కూడా ముందుకు వచ్చే అవకాశం ఉందని వార్తలు అయితే మాత్రం వస్తున్నాయి. ఒకవేళ నిహారిక మళ్ళీ హీరోయిన్గా వచ్చి నిలబడితే మాత్రం మెగా అభిమానులందరికీ ఆనందమే.

See also  Babloo : ఈ కమెడియన్ గుర్తు ఉన్నాడా ..? ఇపుడు ఎక్కడ ఎం చేస్తున్నాడో తెలుసా..

Mega-hero-told-Niharika

ఇలా ఉంటే నిహారిక గురించి ఒక వార్త ప్రెస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అదేమిటంటే నిహారికని పెళ్లి చేసుకోక ముందే జొన్నగడ్డలు చైతన్య దగ్గరకు వెళ్లి.. ఒక మెగా హీరో నిహారిక గురించి ఒక విషయం చెప్పాడు అంట. అయినా కూడా చైతన్య నిహారికని పెళ్లి చేసుకున్నాడు అంటే చాలా గ్రేట్ . చేసుకొని అతను చెప్పిందే నిజం అని తెలుసుకొని ( Niharika before marriage ) చివరికి వదిలేసాడేమో అని సెటైర్లు వేస్తున్నారు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే.. నిహారికనే పెళ్లి చేసుకుంటే నీకు చుక్కలు చూపిస్తుంది. ఆమెను భరించడం మామూలు విషయం కాదు అని ఒక మెగా హీరో చెప్పాడు అంట. మెగా కుటుంబం నుంచే ఒక హీరోయిన్ ని అలా చెప్పడం ఏంటి నిహారిక గురించి అని ఆశ్చర్యపోతున్నారా?

See also  Actor Nani: ఆ హీరోయిన్ తో హీరో నాని నిజంగా ఎఫైర్ పెట్టుకున్నాడా.? నిజా నిజాలు..

Mega-hero-told-Niharika-chaitanya

ఇంతకీ నిహారిక గురించి ఆమె నీకు చుక్కలు చూపిస్తుంది అని చెప్పిన హీరో ఎవరో కాదు వరుణ్ తేజ్. నాగబాబుకు వరుణ్ తేజ్, నిహారిక ఇద్దరు పిల్లలు. అయితే నిహారిక చిన్నది అవ్వడం వల్ల, పైగా ఆడపిల్ల అవడం వల్ల నిహారిక అంటే నాగబాబుకి, ఆయన భార్య వరుణ్ తేజ్ కి కూడా విపరీతమైన ఇష్టమంట.ఎంతో గారాబంగా ముద్దుగా పెంచారంట. ఆమె ఏది కోరితే అది చేస్తూ వచ్చేవారట. అదే క్రమంలో పెళ్లి సంబంధం కుదిరింది. అంతా ఓకే అనుకున్న తర్వాత వరుణ్ తేజ్ చైతన్య దగ్గరకు వెళ్ళినప్పుడు.. సరదాగా నవ్వుతూ చెప్పాడంట.. మా చెల్లిని మేము ఇంతకాలం భరించాం. ఇప్పుడు నువ్వు భరించడం అంటే మామూలు మాట కాదు. చుక్కలు చూపిస్తాది నీకు అని సరదాగా అన్నాడంట. దానికి చైతన్య నవ్వుకొని బావా బావమరుదులు జ్యోకులకి ఇద్దరూ సరదాగా నవ్వుకున్నారట. కానీ ఏమో దేవుడు తధాస్తు అన్నాడో తెలియదు కానీ.. చైతన్యకు నిహారిక చుక్కలు చూపించిందా ఏంటో తెలీదు గానీ.. మొత్తానికి ఇద్దరు విడిపోయారు అని నెటిజనులు కామెంట్ చేసుకుంటున్నారు.